23, జనవరి 2013, బుధవారం

'Refuting an Agitation - 101 lies & dubious arguments of T separatists'

విభజనే పరిష్కారం కాదు - విశాలాంధ్రమహాసభ పుస్తకావిష్కరణ సభలో వక్తలు




ఈనాడు దినపత్రిక కథనం:

'ªÃ†¾Z N¦µ¼•ÊÅî ®¾«Õ®¾u©Õ X¾J³Äˆª½¢ ÂëÛ. “¤Ä¢Åé ÆGµ«%-Cl´-Åî¯ä X¾J³Äˆª½¢ Æ«ÛÅêáÑ ÆE -“X¾-ŸµÄ-E -OÕ-œË-§ŒÖ -«Ö-° ®¾-©£¾É-ŸÄª½Õ-œ¿Õ ®¾¢•§ýÕ ¦Çª½Õ ƯÃoª½Õ. N¬Ç©Ç¢“Ÿµ¿ «Õ£¾É®¾¦µ¼ ª½Ö¤ñ¢C¢*Ê 'éªX¶¾Üu-šË¢’û §ŒÖ¯þ Æ>˜ä†¾¯þ Ð Åç©¢’ú „ß¿Õ© 101 ƦŸÄl´©Õ, Ƅî¾h« „ß¿Ê©ÕÑ X¾Û®¾hÂÃEo ‚§ŒÕÊ «Õ¢’¹-@Á-„Ã-ª½¢ ƒÂ¹ˆœ¿ ÂÃE®Ïd-{Öu-†¾¯þ ¹x¦ü©ð Nœ¿ÕŸ¿© Íä¬Çª½Õ. ÆʢŌª½¢ «ÖšÇx-œ¿Õ-ÅŒÖ ¨ X¾Û®¾hÂÃEo ¯äÊÕ ‚N†¾ˆ-J¢ÍŒ-¦ð-ÅŒÕ-Êo-{Õx ÅçL®Ï Âí¢Ÿ¿ª½Õ ƒÂ¹ˆœËÂË £¾É•ª½Õ Â럿lE ¤¶òÊÕx, ¨ „çÕªá-@Áx©ð ÂîªÃª½Õ. ƒC Åç©¢’ÃºÂ¹× «uAêªÂ¹ X¾Û®¾h-¹-«ÕE „ç@ïx-Ÿ¿lE ÅçL¤Äª½Õ. ƪáÅä, Åç©¢’ÃºÂ¹× «uAêª-¹¢’ïî, «ÕŸ¿l-ÅŒÕ-’Ã¯î ¯äF Âê½u-“¹-«Ö-EÂË ªÃ©äŸ¿Õ. “X¾èÇ-²Äy-«Õu¢©ð “X¾A ŠÂ¹ˆJÂÌ ÅŒ«Õ ¦µÇ„éÊÕ «u¹h¢ Íäæ® £¾Ç¹׈ …¢C. ÆC ©ä¹¤òÅä “X¾èÇ-²Äy-«Õu¢ ÍŒE¤ò-ªá-ʘäx ʯÃoª½Õ. ê«©¢ ¯Ã ¦µÇ„éÊÕ «u¹h¢ Í䧌՜ÄEꠃ¹ˆœËÂË «ÍÃaÊÕ. ¨ X¾Û®¾hÂÃEo “X¾A ŠÂ¹ˆª½Ö ŠÂ¹²ÄJ ÍŒŸ¿„ÃL. ŠÂ¹ •ª½o-L-®¾Õd’Ã, X¾J¬ð-Ÿµ¿-¹×-œË’à ¦ÇŸµ¿u--ÅçŒá-ÅŒ¢’à ‚©ð*¢* ¨ X¾Û®¾hÂÃEo Nœ¿ÕŸ¿© Íä¬ÇÊE ÅçL¤Äª½Õ.

“X¾-¦µ¼Õ-ÅÃy-EÂË ª½£¾Ç®¾u E„äC¹ ®¾«Õ-Jp¢ÍŒ-œ¿¢ «©äx ¡Â¹%†¾g ¹NÕšÌÂË Í眿fæXª½Õ «*a¢C. ƪáÅä ‚ E„äC¹ „çáÅÃhEo X¾JQLæ®h ÍÃ©Ç «Õ¢* ®¾«ÖÍê½¢ ƒÍÃaª½Õ. ªÃ†¾Z¢©ð ÍÃ©Ç “¤Ä¢ÅÃ©Õ „çʹ¦œË …¯Ãoªá. Åç©¢’ú, ªÃ§ŒÕ-©-®Ô-«Õ-©-Â¹× Íç¢CÊ ¯äÅŒ©ä «áÈu-«Õ¢“ÅŒÕ-©Õ’à X¾EÍä®Ï¯Ã ÂíEo ¦µ÷’îR¹ X¾J®ÏnŌթ «©x ‚ “¤Ä¢ÅÃ©Õ ÆGµ«%Cl´ Âéä-¹-¤ò-§ŒÖªá ƯÃoª½Õ. Åç©¢’úåXj \ Eª½g§ŒÕ¢ B®¾Õ¹ׯÃo Åç©Õ’¹Õ “X¾•© Dª½`ÂÃL¹ “X¾§çÖ-•-¯Ã-©-ÊÕ Ÿ¿%†Ïd©ð åX{Õd-Âí-„ÃL. «á¢¦ªáÂË D{Õ’Ã å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ-ÊÕ ÆGµ«%Cl´ Íä殢Ÿ¿Õ-Â¹× “X¾¦µ¼ÕÅŒy ª½¢’¹ åX{Õd-¦-œ¿Õ-©-ÊÕ åX{d’Ã, “¹„äÕ-ºÇ wåXj„ä{Õ ®¾¢®¾n©Õ Â¹ØœÄ ƒÂ¹ˆ-œË-Âí-ÍÃa-§ŒÕ-¯Ão-ª½Õ. ƪáÅä, “X¾•© 客šË-„çÕ¢{Õ-ÊÕ …Ÿäl-¬Á-X¾Ü-ª½y-¹¢’à Eª½x¹~u¢ Í䧌Õ-¹Ø-œ¿-Ÿ¿Õ. '¯Ã «ÕÊ®¾Õ Åç©¢’ú \ªÃp{ÕÂ¹× „çá’¹Õ_ ÍŒÖX¾Û-Ōբ˜ä.. ¯Ã ‚©ð-ÍŒ-Ê(-„çÕi¢œþ) «Ö“ÅŒ¢ ‚¢“ŸµÄ „çjX¾Û …¢C. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ¯äÊÕ ‚¢“ŸµÄ, Åç©¢’ú “¤Ä¢ÅÃ©Â¹× „ê½-Cµ-©Ç¢šË„Ã-œË-EÑ ¯ÃÂ¹× ‚¢“ŸµÄ, Âî²Äh, Åç©¢’ú “¤Ä¢Åéðx ¦¢Ÿµ¿Õ-«Û-©Õ-¯Ão-ª½Õ. Oª½¢ÅÃ Â¹ØœÄ „ê½-Ÿµ¿Õ©ä, ‰Â¹u¢’à …¢œä “¤Ä¢ÅéÊÕ ÆGµ«%Cl´ Í䧌֩¯äC ¯Ã ÆGµ“¤Ä§ŒÕ¢ ƯÃoª½Õ. “X¾Åäu¹ ªÃ†¾Z¢ «©x ®¾«Õ®¾u©Õ BJ¤ò«Û. “¤Ä¢Åé ÆGµ«%-Cl´Åî¯ä X¾J³Äˆª½¢ ©Gµ®¾Õh¢Ÿ¿-¯Ão-ª½Õ. N¬Ç©Ç¢“Ÿµ¿ «Õ£¾É®¾¦µ¼ ÆŸµ¿u¹~ל¿Õ -‡-¯þ.ÍŒ“¹«Jh «ÖšÇx-œ¿Õ-ÅŒÖ ¨ X¾Û®¾hÂÃEo Åïí¹ˆœä ªÃ§ŒÕ©ä-Ÿ¿E, ‡¢Åî «Õ¢C ¹%†ÏÅî DEo ª½Ö¤ñ¢C¢ÍÃ-«ÕE ÅçL¤Äª½Õ. “X¾«áÈ ÂéNÕ®¾Õd ƬðÂú «ÖLÂú «ÖšÇx-œ¿Õ-ÅŒÖ ªÃ†¾Z N¦µ¼•Ê Æ¢¬Á¢©ð “X¾¦µ¼Õ-ÅŒy¢ ‡²ÄqKqE X¾J’¹-º-Ê-©ðÂË B®¾Õ-Âî-„Ã-Lq¢Ÿ¿-¯Ão-ª½Õ. ƒE®Ïd{Öušü X¶¾ªý Âïþ-X¶Ïx-Âúd „äÕ¯ä-èü-„çÕ¢{Õ ‡Tb¹Øu-šË„þ œçj-éª-¹dªý Æ•§ýÕ-®¾-£ÏÇo «ÖšÇx-œ¿Õ-ÅŒÖ Åç©¢’ú \ªÃp˜ãjÅä «Ö„î-ªá-®¾Õd-©Õ X¾Û¢V¹ׯä Æ«ÂìÁ¢ …¢Ÿ¿E, ŠÂ¹ «Üu£¾Ç¢ “X¾Â꽄äÕ ¦Ç„îŸäy-’Ã-©-ÊÕ éªÍŒa-’í-œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½E ÅçL¤Äª½Õ. “X¾¦µ¼Õ-ÅŒy¢ ÆEo Æ¢¬Ç©ÊÕ X¾J’¹-º-Ê-©ðÂË B®¾ÕÂíE ÅŒTÊ Eª½g§ŒÕ¢ „ç©x-œË¢Íé-¯Ão-ª½Õ. ¨ Âê½u-“¹-«Õ¢©ð N¬Ç©Ç¢“Ÿµ¿ «Õ£¾É®¾¦µ¼ “X¾ŸµÄÊ Âê½uŸ¿Jz X¾ª½Âé “X¾¦µÇ-¹ªý, Æœ¿Õ-®¾Õ-«Õ-Lx •§ŒÕ-“X¾-ÂÆý, ª½ÍŒªáÅŒ ®Ï.Ê-Jz¢£¾Ç-ªÃ-«Û-©Õ ¤Ä©ï_-¯Ão-ª½Õ. Âê½u-“¹-«Ö-EÂË «á¢Ÿ¿Õ ªÃ•u®¾¦µ¼ ®¾¦µ¼Õuœ¿Õ êÂOXÔ ªÃ«Õ-ÍŒ¢“Ÿ¿ªÃ«Û ÂÃæ®X¾Û ¹تíaE „çRx-¤ò-§ŒÖ-ª½Õ.


'ŸîXϜΠŠšËd«Ö-˜äÑ 
-¨-¯Ã-œ¿Õ Ð å£jÇ-Ÿ¿ªÃ-¦Ç-Ÿþ
®¾-„çÕi-ÂÃu¢“Ÿµ¿ ªÃ†¾Z¢©ð Åç©¢’ú „ê½Õ ŸîXÏœÎÂË, N«Â¹~Â¹× ’¹Õª½-«Û-ÅŒÕ-¯Ãoª½-¯äC ŠšËd-«Ö˜ä-ÊE, ƒC Åç©¢’ú …Ÿ¿u-«Õ-ÂÃ-ª½Õ-©Õ Í䮾ÕhÊo “Ÿî£¾Ç-X¾Ü-JÅŒ “X¾Í꽫ÕE N¬Ç©Ç¢“Ÿµ¿ «Õ£¾É®¾¦µ¼ æXªíˆ¢C. œµËMx©ð «Õ¢’¹-@Á-„Ã-ª½¢ 'éªX¶¾Üu-šË¢’û §ŒÖ¯þ Æ>˜ä†¾¯þÑ Ð Åç©¢’ú „ß¿Õ© 101 Æ®¾ÅÃu©Õ, Ƅî¾h« „ß¿Ê©Õ Æ¢{Ö ‹ X¾Û®¾h¹¢ Nœ¿ÕŸ¿© Íä®Ï¢C. ƒ¢Ÿ¿Õ©ð 101 Æ¢¬ÇLo “X¾²Äh-N¢*¢C. Æ¢Ÿ¿Õ©ð ÂíEo..
Ÿî-XϜΠ‡«J «©x?: ‚¢“Ÿµ¿-„Ã-@ÁÙx Âß¿Õ. EèÇ¢ ¤Ä©Ê, ²ÄnE¹ ¦µ¼Ö²Äy«Õu ‚CµX¾-ÅŒu-„äÕ Åç©¢’ú©ð ŸîXÏœÎÂË Â꽺«ÕE ‚ “¤Ä¢ÅŒ ª½ÍŒ-ªá-ÅŒ-©¢Åà ’¹ÕJh¢ÍÃ-ª½Õ. ƒŸä ª½ÍŒªáÅŒ©Õ ‚¹®Ït¹¢’à Âî²Äh, ªÃ§ŒÕ©®Ô«Õ “¤Ä¢Åé „ÃJåXj ‚§ŒáŸµÄ©Õ ‡Â¹×ˆ-åX-šÇd-ª½Õ. ƒX¾Ûpœ¿Õ Åç©¢’ú …Ÿ¿u«ÖEÂË ¯Ã§ŒÕ-¹-ÅŒy¢ «£ÏÇ-®¾Õh-Êo-„Ã-ª½Ö ¦µ¼Ö²Äy«Õu «ÕÊ®¾hÅŒy¢ ¹LTÊ „Ãêª. 
¦µ¼-§ŒÕ-åX-œ¿Õ-ÅŒÕ-ÊoŸç-«-ª½Õ?: Âî²Äh, Åç©¢’ú© «ÕŸµ¿u “X¾§ŒÖ-ºË¢Íä ¦®¾Õq©åXj “X¾Åäu¹ „ß¿Õ©Õ ªÃ@ÁÙx „ä¬Çª½Õ. Åç©¢’ú „éä èÇ’îЂ¢“ŸµÄ „Ã©ä ¦µÇ’î ÆE E¯ÃŸÄ-L-ÍÃa-ª½Õ. «â®Ô ÊC ‡ª½Õ-åX-¹׈-ŌբŸ¿E ¦ãC-J¢ÍÃ-ª½Õ. ƒ«Fo ƒÅŒª½ “¤Ä¢Åé „ê½Õ ¦µ¼§ŒÕ¢Åî ¦Aê婂 Í䮾Õh-¯Ãoªá.
ÅçªÃ®¾ é’©ÕæX “X¾•© «Õ¯î-¦µÇ-„Ã-©Ç?: 2004 ‡Eo¹©ðx ÅçªÃ®¾ 54 Æ客Hx ²Än¯Ã©Â¹× ¤òšÌÍä®Ï 26 «Ö“ÅŒ„äÕ é’L*¢C. Åç©Õ-’¹ÕŸä-¬Á¢åXj ¯äª½Õ’à ¤òšÌ Íä®ÏÊ Íî˜ä N•§ŒÕ¢ ²ÄCµ¢ÍÃ-ª½Õ. Dʪ½n¢ ÅçŸä¤Ä ¤Ä©ÊåXj «uAêªÂ¹ÅŒ «©äx ÅçªÃ®¾ é’©ÕX¾Û. 2008©ð 16«Õ¢C ÅçªÃ®¾ ‡„çÕt©äu-©Õ ªÃ°¯Ã«Ö Íäæ®h ê«©¢ \œ¿Õ’¹Õêª «ÕSx é’LÍê½Õ. 2009©ð 45²Än-¯Ã-©ðx ¤òšÌ Íäæ®h ê«©¢ 10 é’LÍê½Õ. ®¾y§ŒÕ¢’à ê®Ԃªý 15„ä© ‹{Õx, ‚§ŒÕÊ Â¹×«Ö-ª½Õ-œ¿Õ êš̂ªý ê«©¢ 150 ‹{x ‚CµÂ¹u¢Åî é’LÍê½Õ. 2012©ð •JTÊ …X¾ ‡Eo¹©ðx «Ö“ÅŒ„äÕ ÅçªÃ®¾ «Õ¢* N•§ŒÖ©Õ ²ÄCµ¢*¢C. ÅçªÃ®¾ ¹¢ÍŒÕÂî{ X¾ª½Âé …X¾ ‡Eo¹©ðx ÆA¹†¾d¢ OÕŸ¿ é’L*¢C. å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ Âêíp-êª-†¾¯þ ‡Eo¹©ðx ÅçªÃ®¾ Æ®¾©Õ ¤òšÌê C’¹Â¹ ¤ò«œ¿¢ ’¹«Õ-¯Ã-ª½|¢.
Åç©¢’ú …Ÿîu-’¹Õ-©-åXj N«Â~Ã?: ƒŸî Æ“X¾-«Ö-ºË-¹-„çÕiÊ ‚ªîX¾º. ƒŸä E•„çÕiÅä „ÃšË X¾J³Äˆª½¢ Â¢ ¯Ãu§ŒÕ-X¾-ª½¢’Ã, w˜ãj-¦Õu-Ê-©ü-©ð-ÊÖ X¶ÏªÃuŸ¿Õ Íä§çáÍŒÕa. ƒX¾pšË «ª½Â¹× ƒ©Ç¢šË X¶ÏªÃuŸ¿Õ ŠÂ¹ˆšÌ ŸÄÈ©Õ Âé䟿¯äC E•¢. ƒC Ÿäy†¾ X¾ÜJÅŒ “X¾ÍÃ-ª½¢©ð ¦µÇ’¹¢ «Ö“ÅŒ„äÕ.
Åç©¢’ú NM¯ÃEÂË ¯ç-“£¾Þ «uAêªÂ¹¢ Âß¿Õ: -¯ç“£¾Þ \¯Ãœ¿Ö N¬Ç©Ç¢“Ÿµ¿-Â¹× «uAêªÂ¹¢ Âß¿Õ. Åç©Õ’¹Õ, ¹Êoœ¿, «ÕªÃK¸ ¦µÇ†¾ «ÖšÇxœä “¤Ä¢Åéðx …Êo å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ ªÃ†¾Z N¦µ¼•ÊÊÕ «Ö“ÅŒ„äÕ Åí©ÕÅŒ «uAêª-ÂË¢ÍÃ-ª½Õ. Ÿä¬Á “¬ì-§ŒÕ-®¾Õq Ÿ¿%³Ädu N¬Ç©Ç¢“Ÿµ¿ \ªÃp{Õ Í䧌֩E ‚§ŒÕÊ EèÇ«Ö-¦Ç-Ÿþ©ð ƯÃoª½Õ. NM¯ÃEo >ÅŒÕh©«ÖJ «ª½ÕœËÅî Æ«Ö§ŒÕ¹ «Ÿµ¿Õ«Û N„ã¾Ç¢’à ‚§ŒÕÊ ¤ò©Çaª½¯ä “X¾Íê½¢ „äªÃp{Õ „ß¿Õ©Õ Í䮾Õh-ÊoŸä. Eèǫ֦ǟþ “X¾®¾¢’¹¢©ð-ÊÖ ‚§ŒÕÊ ¨ X¾ŸÄ©ÊÕ …X¾§çÖ-T¢ÍŒ©ä-Ÿ¿Õ. ‚§ŒÕÊ ‚ªîV ''¦µÇ-ª½-ÅŒŸä-¬Á¢ FC, ¯ÃŸä Âß¿Õ «ÕÊ¢Ÿ¿JC. ¦µÇª½ÅŒ «ÖÅŒ å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ ©äŸÄ …ÅŒh-ª½-“X¾Ÿä¬ü “X¾•©C «Ö“ÅŒ„äÕ Âß¿Õ. «ÕÊ¢Ÿ¿ª½¢ Ÿä¬Á¢©ð ¦µÇ’¹-²Äy-«á-©¢. £ÏÇ«Ö©§ŒÖ© ÊÕ¢* ¹¯Ãu-¹×-«ÖJ «ª½Â¹× OÕ Æ¢Ÿ¿JC. å£jÇ-ŸÄ-ªÃ-¦ÇŸþ, Eèǫ֦ǟþ OÕC ÆE, Æ©£¾É¦ÇŸþ, œµËMx ¯ÃC ÆE ¯ÃÂ¹× OÕª½Õ ÍçX¾p©ä-ª½Õ. £ÏÇ«Ö-©-§ŒÖ-©Õ, œµËMx, ƒÅŒª½ “¤Ä¢Åéðx OÕª½Õ ÂÕ-ÅŒÕ-Êo˜äx å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ©ð ¯ÃÂ¹× £¾Ç¹׈ …¢C.ÑÑÆ-¯Ão-ª½Õ.
1956Â¹× «á¢Ÿ¿Õ \C Åç©¢’Ã-º?: -E-èÇ-EÂË Åç©¢’ú ªÃ†¾Z„äÕ ©äŸ¿Õ. „äªÃp{Õ „ß¿Õ©Õ …Ÿäl-¬Á-X¾Ü-ª½y-¹¢’à ͌J“ÅŒÊÕ ÅŒX¾ÛpŸÄJ X¾šËd-®¾Õh-¯Ão-ª½Õ. 
Ÿä¬ÇEÂË ²ÄyÅŒ¢“ÅŒu¢ «*aÊX¾Ûœ¿Õ Åç©¢’ú, «ÕªÃšÇyœÄ, ¹Êoœ¿¢ «ÖšÇxœä “¤Ä¢ÅéÅî ¹؜ËÊ å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ “¤Ä¢ÅÃEo EèÇ¢ ¤ÄL®¾Õh-¯Ão-ª½Õ. ¦µÇ†¾ “X¾§Œá¹h ªÃ³ÄZ© \ªÃp{Õ ®¾«Õ-§ŒÕ¢©ð å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ ªÃ†¾Z¢ '‚¢“Ÿµ¿-“X¾Ÿä¬ü, ¦ï¢¦Ç§ýÕ ªÃ†¾Z¢ (“X¾-®¾Õh-ÅŒ¢ «Õ£¾É-ªÃ-†¾Z), ¹ªÃg-{¹ђà N¦µ¼•ÊÂ¹× ’¹Õéªj¢C. å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ ¯Ãœ¿Õ å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ ªÃ³ÄZEÂË ªÃ•ŸµÄE. Åç©¢’ÃºÂ¹× Âß¿Õ.
Æ-¯Ãu-§ŒÕ¢ •JT¢Ÿç-¹ˆ-œ¿?: ‚¢“Ÿµ¿-“X¾Ÿä¬ü \ª½pœËÊ ÅŒª½Õ„ÃÅŒ Åç©¢’ú©ð 15 ©Â¹~© å£ÇÂÃdª½x ÆŸ¿ÊX¾Û ‚§ŒÕ-¹-{Õd-Â¹× F@ÁÙx «ÍÃaªá. Âî²Äh¢“Ÿµ¿©ð 10©Â¹~© å£ÇÂÃd-ª½Õx, ªÃ§ŒÕ-©-®Ô-«Õ©ð 骢œ¿Õ ©Â¹~© å£ÇÂÃdª½Õx «Ö“ÅŒ„äÕ ÆŸ¿Ê¢’à ²Ä’¹Õ©ðÂË «*a¢C.
®¾-„çÕi-¹u „ßÄEÂË «ÕŸ¿l´ÅŒÕ ©äŸÄ? : „ä-ªÃp-{Õ-„Ã-Ÿ¿Õ-©Õ Í䮾ÕhÊo Ÿ¿Õ“†¾p´-ÍÃ-ª½¢. ƒX¾pšËÂÌ ªÃ†¾Z¢ ®¾„çÕi-¹u¢’Ã¯ä …¢Ÿ¿¯ä N†¾§ŒÕ¢ ’¹ÕJh¢ÍÃL. 2009 œË客¦ª½Õ 9« ÅäD “X¾Â¹{ÊÅî ªÃ“AÂË ªÃ“Åä N¬Ç©Ç¢“Ÿµ¿ …Ÿ¿u«Õ¢ åX©Õx-G-ÂË¢C. Æ¢Ÿ¿Õê ê¢“Ÿ¿¢ ÅŒÊ “X¾Â¹{ÊåXj „çʹ׈ ÅŒT_¢C. Åç©¢’ú “X¾•©¢Åà N¦µ¼•ÊÂ¹× ÆÊÕ¹ة«ÕE ÆÊÕÂî©ä¢. NNŸµ¿ ®¾¢Ÿ¿-ªÃs´-©ðx •JTÊ ‡Eo¹© X¶¾LÅéä DEÂË EŸ¿ª½zÊ¢. N¬Ç©Ç¢“Ÿµ¿ «Õ£¾É-®¾-¦µ¼©ð ÍÃ©Ç «Õ¢C Âê½u-¹ª½h-©Õ Åç©¢’ú “¤Ä¢ÅÃEÂË Íç¢CÊ „Ãêª. Åç©¢’ú©ð Æ¢Ÿ¿ª½Ö N¦µ¼•ÊÂ¹× ÆÊÕ¹Ø-©-«Õ¯ä „ß¿Ê ®¾éªj¢C Âß¿E D¢Åî ®¾p†¾d-«Õ-«Û-Åî¢C.
Ââ“é’®ý £¾ÉOÕ ƒ«y©ä-Ÿ¿Õ: -ªÃ³ÄZ-Eo N¦µ¼->-²Äh-«ÕE Ââ“é’®ý ‡X¾Ûpœ¿Ö ÆCµÂÃ-J-¹¢’à “X¾Â¹-šË¢ÍŒ©ä-Ÿ¿Õ. ‚ ¤ÄKd ‡Eo¹© “X¾ºÇ-R-¹-©ð-ÊÖ DEåXj ®¾p†¾d-„çÕiÊ “X¾Â¹{Ê ©äŸ¿Õ. 2004©ð ªÃ†¾ZX¾A Íä®ÏÊ “X¾®¾¢’¹¢©ð-ÊÕ ªÃ†¾Z N¦µ¼•Ê Æ¢¬Á¢ ©äŸ¿Õ. Åç©¢’úåXj \ÂÃGµ-“¤Ä§ŒÕ ²ÄŸµ¿ÊÂ¹× “X¾¦µ¼Õ-ÅŒy¢ ¹%†Ï Í䮾Õh¢Ÿ¿E «Ö“ÅŒ„äÕ …¢C. ÂíÅŒh ªÃ³ÄZ© X¾ÛÊ-Jy-¦µ¼-•Ê ¹NÕ†¾¯þ ®Ï¤¶Äª½Õq „äÕª½ê ÂíÅŒh ªÃ³ÄZ© \ªÃp{Õ X¾JQ©Ê •ª½Õ-’¹Õ-ŌբŸ¿E 2004 ‡Eo¹©Â¹× «á¢Ÿ¿Õ •JTÊ Ââ“é’®ý «Jˆ¢’û ¹NÕšÌ ®¾«Ö„ä¬Á¢ BªÃtE¢*¢C. Ââ“é’®ý “X¾A-¤Ä-Ÿ¿-Ê-ÊÕ Æ¢U¹J®¾Öh ‚¯Ãœ¿Õ ÅçªÃ®¾©ð …Êo ‡.Êꪢ“Ÿ¿ ÅŒ«Õ ¤ÄKd ÅŒª½X¶¾ÛÊ ®¾¢ÅŒÂ¹¢ Â¹ØœÄ Íä¬Çª½Õ

రాష్ట్ర ఏర్పాటే పరిష్కారం కాదు 
సాక్షి, న్యూఢిల్లీ: ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది. అదే లేనప్పుడు ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టే’ అని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో గౌరవ సీనియర్ ఫెలో సంజయ్‌బారు అన్నారు. విశాలాంధ్ర మహాసభ ‘రెప్యూటింగ్ యాన్ ఎజిటేషన్ (తెలంగాణ వేర్పాటువాదుల 101 అబద్ధాలు, తప్పుడు వాదనలు)’ పేరుతో రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం ఢిల్లీలోని కానిస్ట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగింది.  

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్‌బారు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పరిష్కారం కాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పే హక్కు అందరికీ ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాసిన ఈ పుస్తకావిష్కరణలో పాల్గొనవద్దంటూ తనకు దేశంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా అమెరికా నుంచి పలువురు ఈమెయిల్స్ పంపారని ఆయన చెప్పారు.  

ఈ సందర్భంగా కొన్ని మెయిల్స్‌ను ఆయన చదివి వినిపించారు. తెలంగాణ కోసం ఎంతోమంది యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక బాగుందని కితాబిచ్చిన ఆయన అందులోని ఆరో చాప్టర్‌ను మాత్రం తప్పుపట్టారు. వెనుకబడిన ప్రాంతాలైన తెలంగాణ, రాయలసీమ నుంచే ఎక్కువమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారని, వారు సక్రమంగా పనిచేయకపోవడం వల్లే అభివృద్ధి జరగలేదన్నారు. ఇరు ప్రాంతాల్లోనూ తనకు ఆత్మీయులున్నారని, ఒక రకంగా చెప్పాలంటే రెండు ప్రాంతాలకు తాను వారధిలాంటివాడినని చెప్పారు.  

దేశంలో ముంబైకి దీటుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడులు పెట్టాయని.. తర్వాత ప్రైవేటు రంగ సంస్థలు పెరిగి అభివృద్ధి జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఎంతో కాలంగా సెంటిమెంట్ ఉంద న్నారు. ఇరు ప్రాంతాల్లోని తెలుగు వారికి లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సంజయ్ బారు అభిప్రాయపడ్డారు. మరో అతిథి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అజయ్ సాహ్నీ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టులు పుంజుకుంటారని... ఆ ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాలపైనా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.  

రాష్ట్ర విభజనకు రాజకీయ కారణాలను మాత్రమే కాక అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజనలో రెండో ఎస్సార్సీని పరిగణనలోకి తీసుకోవాలని ప్రముఖ కాలమిస్టు అశోక్ మాలిక్ అన్నారు. రెప్యూటింగ్ యాన్ ఎజిటేషన్ పుస్తకంలో తెలంగాణ కోరుకునేవారు చెబుతున్న కారణాలతోపాటు, పలు అంశాలను పేర్కొన్నారు. కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్, నలమోతు చక్రవర్తి, అడుసుమిల్లి జయప్రకాశ్, రచయిత సి.నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

పుక్కిట పట్టిన పసలేని వాదనలే అన్నీ!

సాక్షి వ్యాసం ( 23/01/2013): 

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు గురించి ఉద్యమ కారులు నొక్కి చెబుతున్న అంశాలు, చేస్తున్న ఆరోపణలు, తమకి సానుకూలమైనవిగా చెప్పుకుంటున్న అంశాలలోని వాస్తవాలను పరిశీలించడానికి విశాలాంధ్ర మహాసభ ప్రచు రించిన పుస్తకం ‘అసంగత ఉద్యమం: తెలం గాణ వేర్పాటువాదుల నూటొక్క అబద్ధాలు, అసంబద్ధ ఆరోపణలు’ (REFUTING AN AGITATION: 101 LIES & DUBIOUS ARGUMENTS OF TELANGANA SEPARATISTS). ఈ పుస్తకం ఉద్దేశం ఉపోద్ఘాతంలో వివరంగానే ఉంది. తెలంగాణ వేర్పాటువాదులు చేస్తున్న ఈ ఆరోపణలు, అంశాలు చిరకాలంగా ఎవ రూ పరిశీలించక పోవడంవల్ల తిరిగి ఎవరూ సవాలు చేయలేదని ఇందులో చెప్పారు. వారు చెబుతున్నవన్నీ నిజాలేనని వారైనా నమ్ము తున్నారా? లేకుంటే తమ ఉద్యమం మనుగడ కోసం వీటిని ప్రచారం చేస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నదీ పుస్తకం. తాము చెబుతున్న అంశాలూ, చేస్తున్న వాదనలూ నిజమైనవేనని వారు మనసావాచా నమ్ముతూ ఉంటే ఈ పుస్తకం వాటికి తగిన సమాధానం ఇవ్వగల దని కూడా పేర్కొన్నారు. పుస్తకంలో నాలుగు విభాగాలున్నాయి. మొదటి భాగం చరిత్ర గురించి, రెండోది భాషా సంస్కృతులను గురించి, తరువాతి రెండు భాగాలు ఆర్థిక రాజ కీయాంశాల గురించి ఇలా వివరిస్తున్నాయి.

తమ వాదనలు వాస్తవమేనని తెలంగాణ వేర్పాటువాదులు పదేపదే నొక్కి చెబుతున్నా రు. ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురయిందనీ, దోపిడీకీ, అవమానాలకూ గురయిందని చెబు తున్నారు. ఇందులోని వాస్తవం ఏమిటో వెతికి పట్టుకునే సమయం, అవకాశం లేని వారికి ఈ పుస్తకం అసలు నిజాలు ఏవో వెల్లడించగలదు. అటు ఆంధ్ర ప్రాంతం గురించి, ఇటు తెలం గాణ గురించి అన్ని అంశాల పట్ల అవగాహన లేని కొన్ని పార్టీలు, చాలామంది రాజకీయ నాయకులు ఇది న్యాయబద్ధమైన ఉద్యమం అంటూ మద్దతు ఇస్తున్నారు.

తెలంగాణ నిర్లక్ష్యానికి గురయిందని, వెనుకబడిందని, దోపిడీకి గురయిందని ప్రత్యే క తెలంగాణ రాష్ట్రవాదులు మొదట వాదనలు ప్రారంభించారు. ఈ వాదనలను నల్లమోతు చక్రవర్తి My Telugu Roots అనే పుస్తకంలో బహు శా మొదటిసారి సవాలు చేశారు. ఈ రచనను తెలంగాణవాదులు ఎవరూ ఖండిచలేకపో యారు. పైగా అంతవరకు తమ ఉద్యమానికి పునాదిగా చేసుకున్న ఆర్థిక వెనుకబాటుతనం వాదన పూర్వపక్షం కావడంతో సహనం కోల్పో యారు. చక్రవర్తి మీద భౌతికంగా దాడి జరి గింది. శ్రీకృష్ణ కమిటీ కూడా ఆర్థిక వెనుక బాటుతనం వాదనను నిరాకరించింది. దీనితో ఆ వాదానికి ఊపిరిపోయింది. తరువాత నిరు ద్యోగ సమస్య, నీళ్ల వాటా దగ్గర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని... ఇలా వాదాలు వచ్చాయి. తరువాత ఇచ్చిన స్వయంపాలన నినాదం కూడా మన లాంటి ప్రజాస్వామిక దేశాలలో ఎంత అసంబద్ధమో వెల్లడైంది. విశా లాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరకాల ప్రభాకర్ రాసిన ఈ ఉపోద్ఘాతం అలెగ్జాండర్ సోల్జ్‌నిత్సిన్ నోబెల్ పురస్కారం అందుకుంటున్నప్పుడు చెప్పిన మాటతో ముగించారు. అది- ‘వాస్తవాన్ని చెప్పే ఒక్క పదం ముందు కూడా ఈ విశాల విశ్వం తేలికై పోతుంది’.

చరిత్ర విభాగంలో ఖండనమండనలు

ఇందులో వేర్పాటువాదులు తరుచు ప్రస్తా వించే పదిహేను చారిత్రకాంశాలు, వాటికి విశా లాంధ్ర మహాసభ ఖండనలూ, వివరణలూ ఉన్నాయి. 2500 సంవత్సరాల తెలుగువారి చరిత్రలో తెలంగాణ 2200 సంవత్సరాల పాటు ప్రత్యేక ఉనికిని కలిగి ఉందంటూ ఉద్యమకారులు చేసే ప్రస్తావనను మహాసభ అసత్యమని పేర్కొన్నది. సమీప గతంతో సహా తెలుగువారంతా ఎప్పుడూ ఒకే రాజకీయ అధికారం కింద ఉన్నారని ఆయా చారిత్రక సందర్భాలను ప్రస్తావించారు. కొన్ని కొన్ని సమయాలలో వేర్వేరు రాజకీయ అధికార శిబి రాల కింద ఉన్నప్పటికీ తెలుగువారంతా భాషా సాంస్కృతిక ఐక్యతతోనే ఉన్నారని వివరించా రు. నిజాం కాలంలో ఉన్న మత సామరస్యం ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత భగ్నమైం దన్న వాదనను కూడా ఖండించారు. అప్పుడు ముస్లింలు 12 శాతమే అయినా సైనిక, పోలీసు వ్యవస్థలలో 90 శాతం వారికే ప్రాధాన్యం ఉండేదని దీనికి సమాధానం ఇచ్చారు. ఆం ధ్రతో తెలంగాణను విలీనం చేయడానికి నెహ్రూ బద్ధవ్యతిరేకి అంటూ వినిపించే వాదం లోను, విశాలాంధ్ర ఏర్పాటు విస్తరణవాద మేనని ప్రథమ ప్రధాని వ్యాఖ్యానించార నడంలోను ఎంత మాత్రం నిజంలేదని వీరు పేర్కొన్నారు. ‘దేశ శ్రేయస్సు దృష్ట్యా విశా లాంధ్ర ఏర్పరచాలని నిర్ణయించాం’ అన్న పతాక శీర్షికతో ఉన్న ‘ఆంధ్రపత్రిక’ క్లిప్పింగ్‌ను కూడా ఇచ్చారు. నెహ్రూ ‘ఏరిన రచనలు’ నుం చి నిజామాబాద్ బహిరంగ సభ ప్రసంగం ఉదహరించారు. ఈ రెండు ప్రాంతాలను కల పడం అంటే ‘ఒక అమాయక వధువుకూ, తెం పరి వరుడికీ పెళ్లి చేయడమే అంటూ నెహ్రూ చెప్పారంటూ తెలంగాణ వాదులు చేసే వాద నను కూడా ‘విశాలాంధ్ర’ పత్రిక క్లిప్పింగ్ సాయంతో ఖండించారు.

భాషా సంస్కృతులు
ఆంధ్ర, తెలంగాణ ప్రజలు వేర్వేరంటూ, ఆం ధ్ర అన్నపదం ఇటీవల తెలంగాణ అన్న పదానికి వ్యతిరేకార్థంగా ఉపయోగించడం లోని అసంబద్ధతను మొదటిగా ఖండించడం కనిపిస్తుంది. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి స్వయంగా ‘ఆంధ్రుల చరిత్ర సం స్కృతి’ అన్న పుస్తకం రాశారని గుర్తు చేశారు. ‘రెండున్నర జిల్లాల భాష’, కోస్తా వారి తెలు గును తమ మీద రుద్దారన్న ఆరోపణ, ప్రతి తెలంగాణ ప్రాంతీయుడు ఉర్దూ మాట్లా డతా డన్న వాదనను, తెలుగు భాషాభివృద్ధికి నిజాం అవకాశం కల్పించినట్టు చెప్పే మాటను మహా సభ తిరస్కరించింది.

ఆర్థిక వ్యవహారాలు

ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు నిజాం కాలంలో తెలంగాణ ఎంతో సంపద్వంతంగా ఉండేదన్న వాదనతో విశాలాంధ్ర మహాసభ ఏకీభవించలేదు. ఇందుకు అనుగుణంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా 25 శాతం నుంచి 300 శాతం పన్ను విధించేవారని రావి నారా యణరెడ్డిగారి ‘వీరతెలంగాణ’ పుస్తకం నుంచి ఉదాహరణ చూపించారు. 610 జీవో ఉల్లంఘన ఆరోపణ, ఉద్యోగాల రిజర్వేషన్లలో అన్యాయాలు జరిగాయంటూ గిర్‌గ్లానీ కమి షన్ సిఫారసు చేసిందన్న ఆరోపణను మహా సభ వ్యతిరేకించింది. ఆంధ్రప్రదేశ్ హయాంలో తెలంగాణలో విద్య వెనుకబడిందన్న ఆరో పణ, రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ యాభై శాతం ఇస్తున్నా, అది తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేయడం లేదన్న వాదనను ఈ పుస్తకం తిరస్కరించింది. 1956కు ముందు చాలా పరి శ్రమలు ఉన్నప్పటికీ, రాష్ట్రావతరణ తరువాత అవి మూతపడ్డాయన్న వాదనను మహాసభ తిరస్కరించింది.

రాజకీయ వ్యాఖ్యలు

పెద్దమనుషుల ఒప్పందం చట్టబద్ధమైన ఒప్పందంకాదని, అధికార పంపిణీకి చెందిన ఒడంబడిక అని ఇందులో పేర్కొన్నారు. 1969 నాటి ఉద్యమంలో 350 మంది చనిపోయారం టూ పదే పదే తెలంగాణ నాయకులు చెప్పడం పచ్చి అబద్ధమని ఇందులో తెలిపారు. డిసెం బర్ 9 ప్రకటన తరువాత చిదంబరం చేసిన ప్రకటన వల్ల యువకుల ఆత్మహత్యలు పెరిగా యని ఆరోపించింది. నాలుగున్నర కోట్ల తెలం గాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నారన్న నాయకుల వ్యాఖ్యలను, సమైక్య ఆంధ్రకు మద్దతు లేదన్న మాటను కూడా ఈ పుస్తకం తప్పు పట్టింది. నిజాం, అప్పటి భూస్వామిక వ్యవస్థ మూలంగానే ప్రజలు దారుణమైన దోపిడీకి గురైనారని చాలా చరిత్ర పుస్తకాలు, సృజనాత్మక రచనలు పేర్కొంటున్నాయని, చివరిగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారు దోపిడీదారులు అన్న ఆరోపణకు సమాధా నంగా మహాసభ పేర్కొన్నది. 

19, జనవరి 2013, శనివారం

Refuting an Agitation – Invitation to Book Release

Dear Friends,

Visalandhra Mahasabha is launching a new book titled: Refuting an Agitation- 101 Lies and Dubious Arguments of Telangana Separatists. Please view the invitation attached to this post.

The event is going to be held at the Constitutional Club in New Delhi on 23rd Jan 2013 at 2:30 PM. Prominent journalists from many national media houses are going to participate. The book will be released by Sri Sanjay Baru. Others speakers include Ashok Malik, Ajai Sahni and Kuldip Nayar. Many political leaders from our State are also going to be present at the event.

I am looking forward to seeing you all.

Regards,
Nalamotu Chakravarthy