4, అక్టోబర్ 2012, గురువారం

చర్చోపచర్చలు....నిజమా....?

తెలంగాణా వాదులు నిజమైన ప్రజాస్వామ్యిక వాదులైతే....వీరు నిజంగా తెలంగాణా కోసమే వీళ్ళు పోరాడుతుంటే ,వీళ్ళు కొన్ని ఆలోచించాలి.కేసీఆర్ ని నిలదీసి అడగాలి......
1 .కేంద్ర ప్రభుత్వము గానీ,కాంగ్రెస్ ప్రభుత్వము గానివ్వండి తెలంగాణా గురించి కేసీఆర్ ఒక్కడితోనే చర్చలు జరపడము ఏమిటి...? అంటే తెలంగాణా ప్రాంతములోని నాయకులు అనుకుంటున్న వారు అందరు చర్చలకు పనికిరాని........, తెలివితేటలూ లేని....... అనేనా ...?
2 . వీళ్ళల్లో వీళ్ళు రహస్యముగా తొలివిడత,తుదివిడత అంటూ రాష్ట్రము గురించి రహస్య చర్చలు చేసుకుని పంచుకోవటానికి ఇదేమన్నా గాంధీభవన లేక కేసీఆర్ వారసత్వ ఆస్థా...?
3 .ఒకవేళ తెలంగాణా ఏర్పాటు గురించి చర్చలు అయితే ఈ రాష్ట్రములో ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియకుండా వేరే పార్టీ నాయకుడితో చర్చిండం అంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు యెంత గోప్పవాల్లో మనము ఊహించుకోవచ్చు.......!
4 .లేదా.... కేసీఆర్ కి తెలంగాణా ప్రజల ఆత్మా గౌరవము మీద నమ్మకము ఉంటె కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కి ప్రతిపాదించిన "తనసొంత ప్రత్యెక ఎజెండా" మీద చర్చలు జరిపి ఉంటె కేసీఆర్ నిజాయతీగా ,ధైర్యముగా తెలంగాణా సమాజానికి ఆ ఎజెండా ఏమిటి,చర్చల సారాంశము ఏమిటో తెలంగాణా కోసము ఉద్యమిస్తున్న అన్ని ఉద్యమ సంఘాలకి,అందరు ఉద్యమ నాయకులకు ,తెలంగాణా జాతి యావత్తుకి చెప్పాల్సిన బాధ్యతా కేసీఆర్ మీద ఉంది.
5 . లేదా..... తెలంగాణా కోసము ఉద్యమిస్తున్న అన్ని ఉద్యమ సంఘాలు ,అందరు ఉద్యమ నాయకులు ,తెలంగాణా జాతి యావత్తు కేసీఆర్ ని నిలదీసి ,నిగ్గదీసి ఆ వివరాలు రాబట్టాల్సిన బాధ్యతా వీరి మీద ఉంది......అలా చెయ్యకపోతే వీళ్ళని సదా "బాంచన్ నీ కాల్మొక్తా" అంటూ ఆ దొరకి ఊడిగము చేసే బా ....లు వీళ్ళు అనుకోవాలి.

11 కామెంట్‌లు:

  1. It is painful to say but reality. "KCR followers have least brains". They fail to apply even basic logic. Congress at center surviving with the help of SP. It is making all open gestures to satisfy Mulayam and his son. It would had followed the same in AP to save itself. But not a single important senior leader is not ready to event comment on parlays with KCR. This man claims invitation from congress but truth is he went begging for a solution. After rejected comprehensively he continues to bluff his followers. God save these people!

    రిప్లయితొలగించండి
  2. కేసీఆర్ తెలంగాణా కోసం కేంద్రం లో "చర్చోప చర్చలు " చేసింది నిజమో కాదో కాని ...

    లగడపాటి, కావూరి, రాయపాటి, తీ జీ వెంకటేష్ దిల్లీకి వెళ్లి తెలంగాణా రాకుండా పుల్లల మీద పుల్లలు పెట్టడం మాత్రం పచ్చి నిజం.

    ఆ విషయం వల్లే సగర్వంగా ప్రకటించుకుంటున్నారు
    వాళ్ళని మాత్రం మీరు నిలదీసి అడగరు. కదా

    కే సి ఆర్ ని నిలదీయక పొతే మేం "దొరా నీ కాల్మొక్త బాంచెను గాళ్ళమా."

    ఉస్మానియా యునివర్సిటీ ఎన్ సి సి గేటు ని "వాఘా" సరిహద్దుగా మార్చిన ప్రభుత్వాన్ని,

    ఉస్మానియా యునివర్సిటీని అసలు మొత్తానికే ఎత్తిపారేసి ఉద్యమకారుల్ని బొక్కలో తోసేయాలనే వాళ్ళని మీరు మాత్రం నిలదీయరు.

    ప్రబుత్వం హైదరాబాద్ మార్చ్ కి అనుమతిచ్చి సవాలక్ష ఆంక్షలు పెట్టడం, తనే స్వయంగా రైల్ రోకోలు, బస్ రోకోలు చేయడం మన ప్రజాస్వామిక వ్యవస్తకే అవమానం అని మీరు మాత్రం ప్రశ్నించరు.

    అయినా మీరు దొరలూ, మేం బానిసలం

    ఇదేమ న్యాయం సార్
    ఇదెక్కడి శాడిజం సార్,
    ఇదెలాంటి సమైక్యవాదం సార్ ???????????????????????????????



    .

    రిప్లయితొలగించండి
  3. //ఆ విషయం వల్లే సగర్వంగా ప్రకటించుకుంటున్నారు
    వాళ్ళని మాత్రం మీరు నిలదీసి అడగరు. కదా//
    ఎందుకు నిలదీసి అడగాలి? దేనికోసం?? అందరికీ సమ్మతమైన సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇలాగే కొనసాగించమని చెప్పడం మీ దృష్టిలో నేరమైతే మా దృష్టిలో న్యాయం!ఎప్పుడూ మేము మాత్రమే మా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాం,అప్పటికి తోచింది చేస్తాం,ప్రపంచంలో అందరూ మీ ఉద్యమాన్ని సమర్ధించాలని అనుకోవడం, మిగతా వారు మేము చెప్పిందే చేయాలనుకోవడం,మిగతావారికి కూడా హక్కులు ఉంటాయని కనీస అవగాహనలేకుండా పిడివాదాలు చేయడం,పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడం తప్ప సవ్యంగా మాట్లాడే ఒక్క తెలంగాణ వాదిని చూపించగలరా!!!

    //ఉస్మానియా యునివర్సిటీ ఎన్ సి సి గేటు ని "వాఘా" సరిహద్దుగా మార్చిన ప్రభుత్వాన్ని//
    ఏం అంతకుముందు మిలీనియం మార్చిలో టాంక్ బండ్ మీద చేసిన విద్వంసం లాగ ఇప్పుడు చేయలేకపోయామని నిరాశాపడుతున్నారా!అంత ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే మీడియా ప్రత్యక్ష ప్రసారాల వ్యాన్,పోలీస్ జీపులు,రైల్వే స్టేషన్ తో పాటు మరికొన్ని వాహనాలు ద్వంసం చేసి తమ తాలిబా'నిజం' చూపించారు. బహుశా ఐమాక్స్ కాంప్లెక్స్,ఎన్టీఆర్ గార్డెన్స్ లాంటి వాటిని నాశనం చేయాలేకపోయామన్న బాధ కామోసు!
    //ఉస్మానియా యునివర్సిటీని అసలు మొత్తానికే ఎత్తిపారేసి ఉద్యమకారుల్ని బొక్కలో తోసేయాలనే వాళ్ళని మీరు మాత్రం నిలదీయరు.//
    యూనివర్సిటీకి వెళ్ళేది చదువుకోవడానికి కాని,మొహాలకి గుడ్డలు కట్టుకుని మన స్వంత పోలీసులమీద రాళ్ళు రువ్వి,విగ్రహాలు,దుకాణాలు,వాహనాలు తగలబెట్టడం నేర్చుకోవడానికి కాదు.అక్కడ విద్యార్ధులు కాదు,మానసిక వికలాంగులు,అంకుల్స్,విద్వంసకారులు ఉన్నారు.బొక్కలో తోయడం కాదు,నక్సలైట్లమీద విధించినట్లు నిషేధం విదించి ఎన్కౌంటర్ చేయాలి!మీ తిక్క వేషాలు మీరు వేస్తే, ప్రభుత్వం తనపని తను చేసింది! ఎవరిని,ఎందుకు నిలదీయాలి!

    //ప్రబుత్వం హైదరాబాద్ మార్చ్ కి అనుమతిచ్చి సవాలక్ష ఆంక్షలు పెట్టడం, తనే స్వయంగా రైల్ రోకోలు, బస్ రోకోలు చేయడం మన ప్రజాస్వామిక వ్యవస్తకే అవమానం అని మీరు మాత్రం ప్రశ్నించరు.//
    మీరు జోకులు చక్కగా వేస్తారండి! స్వంత పార్టీ,ప్రభుత్వం,ముఖ్యమంత్రిమీద తెలంగాణా ఎంపీలు,తిట్టడం,ధర్నా చేయడం,హక్కులతీర్మానం పెడతామనడం,మాటిమాటికి డిల్లీకి వెళ్లి పితూరీలు చెప్పడం,సాటి నాయకులని తిట్టిపోయడం,బెదిరించడం,అబ్బో...ఎన్నో లీలావిలాసాలు అందరికీ తెలుసు,(ముఖ్యంగా డిల్లీవారికి).మీరు చేయాలనుకున్న మతిలేని మార్చికి ప్రభుత్వం ప్రత్యేక బస్సులు,రైళ్ళు నడపాలా, నయం ప్రభుత్వం ఉద్యమకారులందరికి బిరియానీలు,బీర్లు సరఫరా చేయాలని కోరలేదు:D

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేసి ఒకప్రాంతం గురించి మాత్రమే మాట్లాడే కురచబుద్దుల మంత్రులకులేని సిగ్గుఎగ్గులు,ఎదుటివారికిమాత్రమే చెప్పేటందుకు నీతులు ఉన్నాయని అనుకుంటున్న మూర్ఖులమందల'కారు'కూతలకి కాలం చెల్లింది.నయా జిన్నాకి జనమే జవాబుచేప్పే సమయం దగ్గరలోనే ఉంది.

    రిప్లయితొలగించండి
  4. సుంకర వారికి థాంక్స్. కెసిఆర్ గారికి బుద్ధి చెప్పే రోజు వచ్చినప్పుడు తప్పక చేద్దాం. ఇది 1969 కాదనే విషయం గుర్తుంచుకొని వొళ్ళు దగ్గర పెట్టుకుంటేనే ఆయనకు క్షేమం, లేకపోతె చంద్రబాబు చిరులకు పట్టిన గతే పడుతుంది.

    ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతరేస్తం: ప్రజాకవి స్వ. కాళోజీ నారాయణరావు

    రిప్లయితొలగించండి
  5. నేను సమాధానం ఆశించింది గౌతమ్ గారినుంచి,అంతకు మునుపు టపాలో snkr గారి సమాధానానికి "నేను అడిగింది విమస వారిని మిమ్మల్ని కాదు" అని లాజిక్కులు పీకినట్టు గుర్తు.మరి అదే న్యాయం ఇక్కడ ఎందుకు పాటించరు గద్దముక్కుల వారు.ఒక్క మాట మీద,వాదన మీద ఉండటం తె'లంగా'ణ వారికి చేతకాదనుకుంటా! చంద్రశే'ఖర'రావు వారసుడికి అర్ధం అయ్యింది అనుకుంటా :D

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను జవాబు ఇచ్చింది సుంకర వారికి, మీకు కాదండీ వంకర గారూ.

      తొలగించండి
  6. కచరాకి బుద్ది చెప్పే సమయం వచ్చేసింది. అది తెలంగాణ ప్రజలే చెప్తారు.
    చంద్రబాబు, చిరులకు పట్టిన గతి ఏమిటో 2014 లో తెలుస్తుంది.
    నిజంగా వారికి బుద్ది చెప్పిన, తెలంగాణ ప్రజలు "ఏ దిక్కు లేకపోతె అక్క మొగుడే దిక్కు" అన్నట్టు కాంగిరేసు వారినే పట్టుకు వేలాడుతారు.

    ఆశావాదానికి కూడా ఒక హద్దు ఉంటుంది..
    మొన్న ప్రకాషు నిన్న సంధ్య ఒక హాస్యాస్పదమైన తర్కం వినిపిస్తునారు.
    కాంగిరేసు సీమాంధ్రలో తుడిచిపెట్టుకు పోయిందట.
    ఇక గత్యంతరంలేదు కాబట్టి తెలంగాణ ఇచ్చేసి కచరాతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లన్నా దక్కుతాయట!

    పాపం వీరికి ఇంతకంటే ఆలోచించే శక్తి లేనట్టుంది.
    ఇక్కడ కచరాతో పొత్తు బదులు అక్కడ జగన్ తో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ సీట్లు వస్తాయి కదా?

    రిప్లయితొలగించండి
  7. ఈ టపాని పోస్ట్‌ చేసిన సుంకర వారు సమాధానాలు చెబితే బాగుండేది.
    సుంకర- సూటిగా ఒకటేనేమొ తెలియదు.

    సూటిగా వాడిన అప్రజాస్వామిక, రాక్షస భాష, భావం చూశాక స్పందించడమే వృధా అనిపించింది.
    కానీ మరోసారి నా ప్రస్తావన రావడంతో మొక్కుబడిగా స్పందిస్తున్నాను.

    /////// మిగతావారికి కూడా హక్కులు ఉంటాయని కనీస అవగాహన లేకుండా పిడివాదాలు చేయడం, పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడం తప్ప సవ్యంగా మాట్లాడే ఒక్క తెలంగాణా వాదిని చూపించగలరా !! ////
    ఈ వాక్యాన్ని కింది విధంగా సరిచేస్తే సముచితంగా వుంటుంది:

    మిగతావారికి కూడా హక్కులు ఉంటాయని కనీస అవగాహన లేకుండా పిడివాదాలు చేయడం, పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడం తప్ప సవ్యంగా మాట్లాడే .... ఒక్క సమైక్యవాదిని అయినా ... చూపించగలరా !!

    ///// యూనివర్సిటీకి వెళ్ళేది చదువుకోవడానికి కాని,మొహాలకి గుడ్డలు కట్టుకుని మన ...స్వంత పోలీసుల ... మీద రాళ్ళు రువ్వి,విగ్రహాలు,దుకాణాలు,వాహనాలు తగలబెట్టడం నేర్చుకోవడానికి కాదు.అక్కడ విద్యార్ధులు కాదు,మానసిక వికలాంగులు,అంకుల్స్,విద్వంసకారులు ఉన్నారు.బొక్కలో తోయడం కాదు,నక్సలైట్లమీద విధించినట్లు నిషేధం విదించి... ఎన్కౌంటర్ చేయాలి!...మీ తిక్క వేషాలు మీరు వేస్తే, ప్రభుత్వం తనపని తను చేసింది! ఎవరిని,ఎందుకు నిలదీయాలి! /////

    ఎన్‌కౌంటర్‌ చేయాలా ... ఎన్‌కౌంటర్‌ ...!
    లగడపాటికంటే రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు.
    అతను ఉస్మానియ యూనివర్సిటీని మూసేసి ఉద్యమకారుల్ని బొక్కలో తోయాలంటే తమరు ఏకంగా అందర్నీ ఎన్‌కౌంటర్‌ చేసిపారేయమంటున్నారు.

    వాహ్‌. ఏం సమైక్యవాదం ఏం సమైక్యవాదం.
    ఆహా హక్కుల గురించిన ఏం కనీస అవగాహన, ఏం కనీస అవగాహన !

    ఈ ఒక్కమాటలోనే మీ అమానుషత్వం, మీ ఆధిపత్యపైత్యం, మీ జీ బలుపు ఏ స్థాయిలో వుందో బయటపడింది.
    అసలైన తాలిబన్లు మీరా మేమా?

    ////// వాహనాలు ధ్వంసం చేసి తమ తాలిబానిజం చూపించారు /////

    దయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదే కదా.

    2009 డిసెంబర్‌ తొమ్మిదిన ఘనత వహించిన కేంద్ర ప్రభుత్వం వారు
    " The Process of Forming the State of Telangana will be initiated. An appropriate resolution will be moved in the Andhra Pradesh Assembly."
    అని సాక్షాత్తూ పార్లమెంటులో ప్రకటించిన తరువాత

    మీ సీమాంధ్రలో లక్షలాది రూపాయల విలువైన కేంద్ర ప్రభుత్వ ఆస్తుల్ని, కేబుళ్లని తగులబెట్టడం అప్పుడే మరచిపోయారా?

    //// మీరు చేయాలనుకున్న మతిలేని మార్చికి ప్రభుత్వం ప్రత్యేక బస్సులు,రైళ్ళు నడపాలా, నయం ప్రభుత్వం ఉద్యమకారులందరికి బిరియానీలు,బీర్లు సరఫరా చేయాలని కోరలేదు /////

    ఈ శాడిస్ట్ వెటకారాలకు మాటలతో స్పందించడం చాలా కష్టం

    .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. //ఈ ఒక్కమాటలోనే మీ అమానుషత్వం, మీ ఆధిపత్యపైత్యం, మీ జీ బలుపు ఏ స్థాయిలో వుందో బయటపడింది.
      అసలైన తాలిబన్లు మీరా మేమా?//
      రాజకీయనిరుద్యోగులు సీజనలుగా చేస్తున్న ఈ వసూళ్ళ,వ్యాపార ఉద్యమాలలో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో,టాంక్ బండ్ విగ్రహాల సాక్షిగా,హైదరాబాద్ వ్యాపారసంస్థలు తమ అద్దాలభవనాలకు కట్టుకున్న వలల సాక్షిగా,తగలబడ్డ టివి చానెల్ల ప్రసారవాహనాల సాక్షిగా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేసి ఒకప్రాంతం గురించి మాత్రమే మాట్లాడే కురచబుద్దుల మంత్రుల సాక్షిగా,వీధి రౌడీలు సిగ్గుపడే స్థాయిలో దౌర్జన్యపూరితంగా ప్రవర్తించే తెలంగాణ ఎంపీల సాక్షిగా,42 రోజుల వికలజనుల దొమ్మీ సాక్షిగా,టివి చానెళ్ళ ప్రత్యక్ష ప్రసారాలలో లంజకోడకా అంటూ సాటి తెలంగాణ ఉద్యమకారుడిమీద మీద పిడిగుద్దులు కురిపించిన సుమన్ సాక్షిగా,తెలంగాణా భవనం ముందు అమరుల కుటుంబ సభ్యుల మీద తెలంగాణా వాదులు సాగించిన దౌర్జన్యం సాక్షిగా,సాటి తెలంగాణా వాది నాయక్ మీద సాగించిన దౌర్జన్యం సాక్షిగా,సీమాంద్ర వారిని తన్నండి,తరమండి,చంపండి అని కవిత్వం రాసిన వారి సాక్షిగా,డిల్లీ ఆంధ్రాభవన్లో ఉద్యోగిమీద హార్ష్ రావ్ సాగించిన రౌడీయిజం సాక్షిగా,ఎవడ్రా లంజకొడుకు మమ్మల్ని అరెస్టు చేసేది అని పోలీసులమీద చిందులేసిన 'ఖతరా'నాక్ సాక్షిగా,ఆంధ్రజ్యోతి భవనం ముందు పరకాల ప్రభాకర్ గారి మీద సాగించిన దౌర్జన్యం సాక్షిగా,సమైక్యవాదుల మీద ప్రెస్ క్లబ్బులో విలేకరులనే వికటకారులు సాగించిన దమనకాండ సాక్షిగా,ఉన్మాదియా విశ్వవిద్యాలయంలో ఉన్న విద్వంస,వికల మనస్కుల,వికృత ఆచార్యుల శిష్యుల మంద సాక్షిగా, చివరగా నల్ల దుస్తులు ధరించిన వానరసైన్యం కొంతమంది రాజకీయనాయకుల ఇళ్లముందు,ఆఖరికి కోర్టులో వేసిన కుప్పిగంతుల కిష్కింద కాండ సాక్షిగా...ఒక్కమాటలోనే చెప్పాలంటే,మా అమానుషత్వం,మా ఆధిపత్యపైత్యం, మా 'జీ బలుపు' మీ స్థాయికి చేరడం మాత్రం మాకు ఇంకో వంద సంవత్సరాలు గడిచిన కూడా చేతకాదు! మీకు మీరే సాటి ఒప్పుకుంటున్నాం!
      //ఈ శాడిస్ట్ వెటకారాలకు మాటలతో స్పందించడం చాలా కష్టం//
      ప్రతి తెలబానుకి తెలిసిన ఏకైక విద్య "మాటలతో స్పందించడం" కాదు "చేతల"తో విద్వంసం!!!

      అందుకే...

      మంచి సామెత : ఆడలేక మద్దేలోడు అన్నాడంట వెనకటికి ఎవడో...
      ముతక సామెత : -- లేక మంగళవారం అన్నాడంట వెనకటికి ఎవడో...

      తొలగించండి
  8. permission ichindi 3-7 varake kada... mari poddunne polo mani bayalu derite.. addukuntaru evaraina... mari adukunnaru addukunnaru ani gontu chinchukovatam enduku...

    రిప్లయితొలగించండి
  9. గొంతు చించుకోవడమొక్కటే చాతనవును కాబట్టి!

    రిప్లయితొలగించండి