24, మే 2012, గురువారం

Our case for a united state - అభివృద్ధి సూచికలలో తెలంగాణ తీసిపోయిందా?

'విశాలాంధ్ర మహాసభ' ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను పరిరక్షించడానికి పాటుపడుతున్న సంస్థ, స్వలాభాపేక్ష లేని  కొంతమంది  వ్యక్తుల సమూహం.'రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం' అనే అంశం పై 'విశాలాంధ్ర మహాసభ' ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలలో మీడియా వర్క్ షాప్  మరియు  ప్రదర్శనలను ఏర్పాటు చేసింది. అంతే కాక పుస్తకప్రచురణ, ప్రసార మాధ్యమాల ద్వారా మా వాదనను అందరికి వినిపించే ప్రయత్నం చేస్తున్నాము. అన్ని అడ్డంకులను అధిగమించి, వేర్పాటువాదుల అసత్య ప్రచారాలను ఎండగట్టి, రాష్ట్రసమైక్యతను కాపాడవలసిన అవసరం గురించి అన్ని ప్రాంతాల ప్రజలకు తెలియచెప్పాలనేదే మా సంకల్పం. అంతర్జాలంలో కూడా మా వాదనను పది మందికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మా ప్రదర్శనల్లోని కొన్ని చార్టుల సారాంశాన్ని పోస్ట్ చేయతలపెట్టినాము.

నలమోతు చక్రవర్తి
అధ్యక్షుడు, విశాలాంధ్ర మహాసభ


ముందుగా ముఖ్యమైన ఆర్ధిక,సామాజిక సూచికలను చూద్దాం


7 కామెంట్‌లు:

  1. ఈ గణాకాలను బట్టి రంగారెడ్డి, హైద్రాబాద్‌లు లేకపోతే అభివృద్ధిపథంలో తెలంగాణా దూసుకెళుతోందని తెలుస్తోంది. హైద్రాబాద్, రంగారెడ్డిలను వేరు చేస్తే ఇంకెంత అభివృద్ధో! అవి లేకుండా తెలగాన ఇచ్చుడు చేయున్రి. :)
    విద్యుత్ వినియోగం ఎక్కువ రాబడి తక్కువ! కష్టపడి పని చేయరు, A/cలు వేసుకుని తొంగుంటున్నారని అనుకోవచ్చు. తాగుబోతులు కూడా ఎక్కువే. :D

    రిప్లయితొలగించండి
  2. Conclusions from this wonderful analysis:

    - PHC/million: Rayalaseema is most developed
    - Govt. hospital beds/lakh: Telangana is the most developed followed very closely by Rayalaseema. Poor Andhra is far behind
    -MU/lakh: Telangana is way ahead with Rayalaseema quite a bit behind. Andhra is a clear last
    - Road-km/Lakh: Rayalaseema is way ahead with Telangana quite a bit behind. Andhra is a clear last
    - GDP: Andhra is the most developed followed very closely by Telangana. Poor Rayalaseema is far behind

    Looks like Rayalaseema is quite OK vis-a-vis Telangana. రాయలసీమ తెలంగాణకు పోలిస్తే ఏమాత్రం తీసిపోలేదు, ఏమంటారు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. A small correction, JaigO:
      /Govt. hospital beds/lakh: Telangana is the most developed/
      NO! not developed... SICK PEOPLE! didn't I tell you?

      /Road-km/Lakh: Telangana quite a bit behind/ Inert, static as expected.

      తొలగించండి
    2. Whichever way you look at it, Andhra leads only in one of the five parameters. Counter intutive, don't you think?

      PS: why do you guys want to be united with sick & static people?

      తొలగించండి
  3. ప్రభుత్వ నివేదికలే మేం నమ్మం. ఆంధ్రోళ్ళ కుట్ర అంటం. గిట్ల ఏడకెళ్ళి తెచ్చిన్రో చెప్పకుండా కొన్ని గాపిక్స్ వేసేస్తే కోడిగుడ్డుకు గాడిద ఎంట్రుకలు పీకేటోల్లం. ఊర్కుంటామా విశాలాంధ్ర సార్లూ ?

    రిప్లయితొలగించండి
  4. /why do you guys want to be united with sick & static people?/

    గబ్బర్ సింగ్ సినిమా మొత్తం చూసి ఇంతకీ ఇందులో హీరో ఎవరూ అన్నాడట....మహానుభావుడు

    రిప్లయితొలగించండి