ఆంధ్రప్రభ వ్యాసం: అడపా దడపా అన్య విషయాలపై కూడా
రాస్తున్నా, ఈ శీర్షిక కింద గత అయిదారేళ్లుగా వారం వారం ప్రచురితమవుతున్న
నా వ్యాసాల్లో ప్రతిబింబించిన అంతస్సూత్రం, ఒకవేళ ఈ రాష్ట్ర విభజన జరిగితే,
యావత్‌ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ, ఇప్పటికే సగం చచ్చి ఉన్న తెలుగు
భాషకి అలాగే యావద్భారత దేశ సమైక్యతకు తీరని నష్టం వాటిల్లుతుందన్నది
మాత్రమే! ఈ చేదు ఆవేదనకి అప్పుడప్పుడు సభ్యత వీడని వ్యంగ్యం, అపహాస్యం
దరిచేరని హాస్యం రంగరించడం తప్పనుకోవడం లేదు. ఈ వ్యాస పరంపరలో'విడిపోతే
నష్టమెవరికి' అన్న శీర్షికన 4-4-12న ప్రచురితమైన వ్యాసంలోని అంశాలకు మళ్లీ
ఉక్రోషం వచ్చిన చొల్లేటి శ్రీశైలం గుప్త -అదుపు చేసుకోలేని ఆగ్రహంతో రాసిన
'విడిపోతే లాభమెవరికి' అన్న వ్యాసానికి (18-4-12న) తగువిధంగా
ప్రతిస్పందించడం, నా పవిత్ర పాత్రికేయ బాధ్యతగా అంగీకరిస్తున్నాను. అలానే,
తన వ్యాసంలో వారు నాపై చేసిన ఆరోపణలకి (నిజానికి దూషణ లనాలి!) గతంలో లానే
చొల్లేటికి స్వభాషీయునిగా గౌరవాభిమానాలు ప్రకటిస్తూనే, స్వీయ నిర్దేశిత
సంయమనా ప్రమాణాలకి లోబడి తగు వివరణ లీయడం నా వ్యక్తిగత హక్కుగా కూడా
భావిస్తున్నాను. అయితే స్థలాభావం దృష్ట్యాను, గతంలోనే పలుమార్లు ఆధారాలు,
గణాంకాల సహితంగా తగు సమాధానాలిచ్చి ఉన్నందున, వాటిని మళ్లీ వివరంగా
చెప్పాల్సిన అవసరం లేదనే చర్చా సూత్రాన్ని కూడా పాటిస్తూ, నా జవాబుని
క్లుప్తీకరిస్తున్న విషయం గ్రహించాలని ప్రార్థన -(నిజానికి చొల్లేటి వారి
తాజా వ్యాసం ఇప్పటికే అభూత కల్పనలు, కల్పిత గణాంకాలు, అపోహలుగా నిరూపితమైన
తేలిపోయిన అపస్వరాలతో కూడిన పాతపాట మాత్రమే).
ముందుగా తన
వ్యాసారంభంలోనే చొల్లేటి పట్టలేని ఉక్రోషంతో మూడు వ్యక్తిగత ఆరోపణలు
(దూషణలు) చేశారు. నా వ్యాసాలలో తెలంగాణ ప్రాంతంపై అక్కసుతో అక్కరకురాని
'ప్రేలాపనలు' చేస్తున్నానని (2) సీమాంధ్ర పక్షపాతినని (3) ప్రత్యేక రాష్ట్ర
వాదం సాధించిన అఖండ విజయాలను చూసి బెంబేలెత్తిపోయి సమైక్యవాదాన్ని
వదిలేస్తూ ఒక్కో మెట్టు దిగుతున్నానని. ఈ అసత్యారోపణలకు చొల్లేటి
కోసమేకాదు... అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలకోసం సమాధానమీయాలనుకుంటున్నాను.
నా వ్యాసాలలో నేను పదే పదే సహేతుకంగా ప్రస్తావించిన అంశం, తెలుగు జాతి, భాష తెలంగాణాగా నేడు వ్యవహరింపబడుతున్న ఈ ప్రాంతంలోనే ఆవిర్భవించి
కాలక్రమేణా నదీ నదాల ప్రవాహాల వెంబడి ఇతర ప్రాంతాలకు విస్తరించిందని, ఆ
విధంగా నేడు సీమాంధ్రులుగా పిలువబడుతున్న వాళ్లకి మూలపురుషులు
తెలంగాణీయులేనన్నది -నన్నయ నుండి నారాయణరెడ్డి వరకు పోతన వేమనాది
సాహితీమూర్తులంతా ప్రాంతాలకు అతీతంగా మనకు ఆరాధనీయులని ఎన్నోసార్లు
పేర్కొన్నాను. అంతేకాదు విభజనవాదం ఏ ప్రాంతంలో తలెత్తినా కాలకూట విషమని, ఆ
ప్రాంతానికి ప్రజలకి కూడా చాలా చేటు చేస్తుందని, అన్ని ప్రాంతాలలోని విభజన
వాదాన్ని సమంగా నిష్పక్షపాతంగా నిష్కర్షగా విమర్శించడం జరిగింది. విభజన
వాదాన్నే గానీ, ఏ ప్రాంతపు ప్రజల్నీ కించపరచలేదు.
బహుశా, మనోళ్లు
ఎలానూ సాధించలేరు కనీసం అక్కడోళ్లైనా విభజన కోసం ఉద్యమిస్తే బాగుంటుందనే
దింపుడు కళ్లాం ఆశతో ఉన్న చొల్లేటి లాంటి వారికి ఈ ధోరణి నచ్చడం లేదు. పైగా
ఉక్రోషాన్ని రేపుతోందని అనుకుని ఊరుకుందాం.
సకల జనుల సమ్మె అఖండ
విజయం సాధించిందన్న చొల్లేటి వారి ప్రగల్భం గురించి ఎంత తక్కువ
చెప్పుకుంటే అంత మంచిది. తమకు సకల సంకేతాలు ప్రసాదించిన ఆ సమ్మె(ట) దెబ్బకి
విలవిల లాడిపోయింది -ప్రధానంగా తెలంగాణ ప్రజలే! పొరుగు రాష్ట్రాల
ప్రజల్లోను, ఆ మాటకొస్తే యావద్భారత దేశ ప్రజల్లో అత్యధిక సంఖ్యాకుల్లో
ప్రత్యేక తెలంగాణ వాదం పట్ల దేశం ఏమైపోయినా సరే 'మాది మాగ్గావాలే' అంటున్న
విభజన వాదుల ప్రజాప్రతినిధుల మొండి చర్యల మూలంగా, చాలా వైముఖ్యం
ఏర్పడిందన్నది వాస్తవం. మరి ఆ అఖండ విజయాన్ని గ్రహించి బెంబేలెత్తిపోయి
ఒక్కో మెట్టు దిగుతున్నది కెసిఆర్ తో సహా విభజనవాదులే గానీ నాలాంటి
రాజకీయేతర సమైక్యతావాదులు కాదని చొల్లేటి గ్రహిస్తే బాగుంటుంది. వారు
గ్రహించితీరాల్సిన మరో ముఖ్యమైన అంశం విభజన కనుకూలంగా తనతో సహా కొందరు
చెప్పే పరిపాలనా సౌలభ్యం -చిన్న రాష్ట్రాలు, పాత సంస్థానాల పునరుద్ధరణ
సంస్కృతులలో స్వల్ప వ్యత్యాసాలు... ఇలాంటి ఏ ఒక్క కారణాన్ని వర్తింపజేసినా ఈ
దేశాన్ని వందలాది రాష్ట్రాలుగా చీల్చాల్సివస్తుంది. తెలంగాణని కూడా ఎన్నో
చిన్న చిట్టి రాష్ట్రాలుగా చీల్చాల్సివస్తుంది!
చొల్లేటి వారి
పాత పాట లోని మరికొన్ని అపస్వరాలని కూడా క్లుప్తంగా పరిశీలిద్దాం. ఈ
ప్రాంతాన్ని ఆ ప్రాంతం వాళ్లు జల దోపిడీ చేశారన్నారు (అందుకు కారణం ఈ
ప్రాంతపు నేతల నిర్వాకం అని కూడా అన్నారనుకోండి!) విలీనం తర్వాత 1956 నుండి
2007 వరకు, ప్రణాళికా సంఘం యొక్క అధికారిక గణాంకాల ప్రకారం కోస్తాలో నీటి
పారుదల కింద అదనంగా వచ్చిన భూమివృద్ధి శాతం 57, రాయలసీమలో 44 శాతం ఉంటే
తెలంగాణాలో 91 శాతం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల పరిమాణాల్లో వృద్ధి కోస్తాలో
107 శాతం, రాయలసీమలో 15 శాతం ఉండేది. తెలంగాణలో 244 శాతం ఉంది. అలాగే
పరిశ్రమల పురోగతి, ఉపాధి కల్పన, విద్యావ్యాప్తి సగటు ఆదాయం ఇలా ఏ పెరామీటరు
(అభీష్ట పరిమాణం)లో చూసినా తెలంగాణాలో విలీనం తర్వాత బహుముఖీన అభివృద్ధి
జరిగి ఉన్నది వాస్తవం. ఇది గ్రహించే కెసిఆర్‌తో సహా విభజనవాదులు వెనకబాటు
తనం అన్న ప్రాతిపదికను ఎప్పుడో వదిలేశారు. చొల్లేటి వారే ఇంకా పట్టుకుని
వేలాడుతున్నారు. వారు గ్రహించాల్సిన మరో అంశం. గోదావరి, కృష్ణా
నదులు మన రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాంతానికో సొంతం కాదు. అవి అంతర్ రాష్ట్ర
నదులు. ఇప్పటికే దిగువనున్న మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. మన
అనైక్యత దాన్ని ఇంకా పెంపొందిస్తుంది. మనలో మనం తగు విధంగా జలపంపిణీ
న్యాయంగా చేసుకోవాలి. వరదలతో నష్టపోయే దిగువ రాష్ట్రంగా మన హక్కుల్ని
ఐక్యంగా సాధించుకోవాలి. ఆఖర్లో ఒకమాట - భద్రాచలం మాత్రమే కాదు..
రాయలసీమ, కోస్తాంధ్రలు కూడా నైజాం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఆంగ్లేయులకి
ధారాదత్తం చేసే వరకు కలిసే ఉన్నాయి కదా. మరి కెసిఆర్ ఇతరులు రహస్యంగా
రాజీపడుతున్న విధంగా 1956 అక్టోబర్ 31 నాటి సరిహద్దుల రాష్ట్రం
కోరుకోవడమెందుకు? ఏది ఏమైనా, ఉద్యమం పేరుతో తెలుగు వైతాళికుల విగ్రహాలను
విధ్వంసం చేయడాన్ని, ఉద్యమం ముసుగులో కుటుంబ ఆస్తుల్ని పెంచుకుంటున్నవారిని
ఖండించలేకపోతున్న చొల్లేటి వారి నిస్సహాయతకు నా సానుభూతి ప్రకటిస్తూ
ముగిస్తున్నా.
-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్రమహాసభ సభ్యులు
Well said!
రిప్లయితొలగించండి"మన అనైక్యత దాన్ని ఇంకా పెంపొందిస్తుంది"
రిప్లయితొలగించండిTotally false approach. రాష్ట్రాల మధ్య వాటా పంచడానికి tribunals ఉన్నాయి. ఒక రాష్ట్రానికి వచ్చిన వాటాని ప్రాంతాల మధ్య పంచడానికి ఏ వ్యవస్థ లేదు.
Total water= M+K+AP
After division, AP= T+A i.e. total= M+K+T+A
లెక్కలు అర్ధమయినయా బాంకరు గారూ?
>> ఒక రాష్ట్రానికి వచ్చిన వాటాని ప్రాంతాల మధ్య పంచడానికి ఏ వ్యవస్థ లేదు.
తొలగించండిAgain a false propaganda. Water is allocated not just to states but towards projects also. If states are the only parameter for water allocation then each district or each village on the banks of the river should become a state.
You are wrong. Tribunals allocate water to states.
తొలగించండిStates may use a list of on-going & drawing board projects to claim water. No tribunal monitors the actual allocation after the award.
బాబు జై గొట్టిముక్కల,
తొలగించండిhttp://www.namasthetelangaana.com/editorials/columnists/Vidyasagar-Rao.asp?ContentId=26536
మన అన్న విద్యా సాగర్ ఉన్కోలా రాసాడు.
మనవాళు మరీ కూపస్థ మందూకాల్లా తయారయారు. నర్మద పుట్టింది చత్తిస్ఘర్ లూని అమర్కంతక్ వద్ద, వేల కిలొమీటెర్లు ప్రయాణించి మధ్యప్రదెష్ గుందా గుజరత్ చేరుతుంది. సర్దార్ సరొవర్ ద్వార గుజరత్ కే కాకుండా పరీవాహిక ప్రాంతాలు లేనతువంటి రాజస్థాన్, మహారష్త్ర లకి కుడా నర్మద నీరు అదుతుంది కాని చత్తిస్గర్హ్ కాని మధ్య ప్రదెష్ కాని తమ నీటిని గుజరాత్, మహారాష్త్ర రాజస్థాన్ దోపిడి చెస్థున్నయని ఆరొపించవు, అదెమి ఖర్మొ తెలియదు కాని, గొంతు తడి ఆరని రాయలసీమకి గుక్కెదు పొతిరెడి పాడు నీళిస్ఠె మన టి సొదరులకు కంటగింపు. పొరుగువాదిని చూసి నెర్చుకొ సొదర
తొలగించండిJai,
తొలగించండిPlease read Bachawat award at least once and understand allocation to Juralaa project.
SKC page 249:
తొలగించండి"the shares of Karnataka for Jurala were not paid in time, thereby delaying the project"
The Hindu (11/14/2008):
"He said that Bachawat tribunal has *allocated* 17.84 TMC ft of Krishna waters to Jurala project, but the reservoir was constructed to fill only 11.94 TMC ft"
Some guys (like APJ Reddy above) treat project wise "allocations" as "sub-components" of the award. This does not hold water as these are neither justiciable nor provide a redress mechanism.
@Kalyan:
తొలగించండిTN & Karnataka are at loggerheads over Hogenekkal. TN & Kerala are fighting over Mullaiperiyar. Orissa & Chattisagarh are alarmed at Polavaram. Karnataka is asking for water from Koyna to help fight the drought but the response is muted. AP fights Karnataka on Almatti & Maharashtra on Babli.
"పొరుగువాదిని చూసి నెర్చుకొ సొదర"
@Jai: Bakranangal water reaches, Rajasthan a non riparian state, Dam was built in Punjab, origin of the river was in Himachal.Whose water who is stealing. Rivers are the national resources, water is to be provided to the drought prone people. regional and subreagional passions only weaken national integration. You want to take the example of bickering neighbours and pick up fight with fellow indians? I dont blame you, I blame the tutorials of kodandaram and Jayasankar where you people were taught the lessons of hate, envy and distrust.
తొలగించండి@Kalyan Ram: please don't put words in my mouth. Did I support bickerings? No, I merely pointed out that your sanctimonius claims are not supported by facts.
తొలగించండి"గొంతు తడి ఆరని రాయలసీమకి గుక్కెదు పొతిరెడి పాడు" గుర్తుకొచ్చిన మీకు పాలమూరు వారి RDS గుర్తుకు రాదా?
@Kalyan Ram
తొలగించండిYou have actually raised a valid point, but picked up wrong example. Both Telangana and Rayalaseema are drought prone, while Telangana actually owns the right of water usage. So diverting water to drought prone Rayalaseema at the cost of another drought prone region is incorrect.
VMS should demand to reduce water share of Krishna, Guntur districts which have surplus ground water and cashrich to divert waters to drought prone Telangana and Rayalaseema. Why don't you raise this point?
BTW the very reason of agitation for separate andhra state was because of an attempt to divert Krishna water to thirsty Chennai. Where was the national interest at that time?
Well said, Kalyan Ram.
తొలగించండి/BTW the very reason of agitation for separate andhra state was because of an attempt to divert Krishna water to thirsty Chennai./
This is nonsense propaganda again with blatant lies by habitual liars and parasites. If so, why would Telugu Ganga project was promised to water thirsty Madras?
Viswaroop, you are mistaken about Kalyan. He makes the claim that Telanganaites are denying water to their "thirsty neighbors" and we should learn from Bhakranangal & Narmada examples.
తొలగించండిTOI story on the ongoing Koyna water scenario: http://articles.timesofindia.indiatimes.com/2012-04-22/hubli/31382241_1_release-water-water-from-koyna-dam-tmcft-water
What is the reason for SS stand? Apparently Karnataka is harassing Marathi manoos. Linguistic fanatics!
Jai,
తొలగించండిI understood what Kalyan claims. Point is instead of trying to preach altruism to already thirsty Telangana, why can't they reduce some share from Krishna, Guntur and divert to Rayalaseema?
పక్కోడికి చొక్కా లేదని చెప్పి గోచీమాత్రమే ఉన్నవాడివద్ద గోచీ లాక్కునేబదులు పదిచొక్కాలున్నవాడిదగ్గరనుండి ఒక చొక్కా తీసుకోవచ్చు కదా?
More over all their agitation for separate andhra state started with Rajaji's plan to divert Krishna water from proposed Nagarjuna Sagar to Chennai.
@Jai & Vishwaroop: When did I say that palamoor should be denied water? My formula is simple raise almatti
తొలగించండిs height, bring water to palamur. Instead of opposing with Karnataka over Almatti, cooperate with them, let us share water with them. Similarly, instead of picking up quarell with Mah over babli, cooprate with them, bring water to Nizamabad. Let us learn from the experiaces with israel. Drip irrigation is the best method for arid zones. Let us not make our country a battle ground over water resources. Hirakud project in Orissa gets its water from Mahanadi from chattisgarh. Definately north Indians are not as parochial as we are in sharing water resources. Rajasthan has several regions and several dialects, they dont quarell like dogs like us telugus. Chennai is getting water krishna water from telugu ganga who is opposing? Rajaji was a great statesman and freedom fighter. Dont bring him in our petty querells
@ Viswaroop: if there is any posibility of diverting krishna water from prakasham barrage or nagarjuna sagar to drought prone Nalgonda. I will support it. nalgaonda, Mahboobnaar, ananatapur are our areas. why any one should oppose if water is diverted to these areas from surplus areas. Divert water from Guntur and Krishna to nalgonda I wont oppose. That is possible if you agree for unified AP
తొలగించండి@Kalyan Ram
తొలగించండిIt is possible to reduce the quota of Krishna, Guntur and divert them to Anantapur, Palamoor. It is not through Prakasham barrage, Nagarjuna Sagar but by stopping the out flow of water at Srisailam that is reserved for Krishna, Guntur and diverting from there.
Whether we agree for united state or not with this proposal is adifferent issue, but can you raise this point in VMS and convince those VMS members? Can you convince the leaders of Krishna and Guntur? They will never agree for such proposal. Infact today the ayakut of Prakasam barrage gets higher priority and even if Nagarjunasagar doesn't have sufficient level of water water will be released to prakasam barrage with reduced share for Nalgonda.
/why any one should oppose if water is diverted to these areas from surplus areas./
తొలగించండి/are our areas./
There no such word as *our* in Telaban dictionary. Thats why they are in that state! :)
It would take another 50years for these Telabans to understand that I bet. :)) There have no viewers in their gobels blogs thats why they are hanging in Visalandhra blogs to show their lung power. :D
>>> VMS should demand to reduce water share of Krishna....
తొలగించండిVMS is not like కపితక్క తెలంగాణ జాగృతి that conducts all political agitations under the guise of culture. Unlike T-vaadis Samiakhyavaadis are not desperate to embrace everything in the name of movement.
Why your only Cabinet Minister in GOI never comes up with any such proposal? Why your MPs are happy with slogan shouting and do not make such demands? Please go back and ask your dear Ponnala why he backed potireddypaadu?
Looks like you are used to watch while others work.
>>> What is the reason for SS stand? Apparently Karnataka is harassing Marathi manoos. Linguistic fanatics!
తొలగించండిJai,
per you settlers in Telangana from these states live in harmony unlike SA settlers. Of course they are supporting Telangana movement too!
Why not depute them to those fanatics and teach them how to live in harmony? That will solve very big problem.
@Viswaroop: Tell me which SA fellow oppose water to T. Right from sriram sagar, to jurala, and srisailam right canal, etc, when so many projects are built, tell me one fellow in SA who has opposed them. Every T fellow voices his opposition to Polavarm, which is gravity project and in no way harms the interest of T. Tell me one SA politician or person who opposes chevlla prana hita which is much cosltier, lift based and power driven project. If there is any scope to divert srisalam krishna water to Drought prone T and Mehboob nagar, come with such proposal, which SA fellow opposes show me. తప్పు మీది కాదు, మీకు ఉగ్గు పాలతో ద్వెషాన్ని భొదించిన మీ జయ శంకర్, కొదందరాం ల భవజాలనిది
తొలగించండి@Kalyan Ram
తొలగించండిMay be you have misunderstood the point, or may be you are intentionally twisting it to suite your argument so let me explain you once again with more clarity.
When a project like Jurala or Sriram Sagar are proposed no Seemandhra politician or person can object. Becuase telangana rightfully has the share of water and they deserve it. What best a Seemandhra politician can do is to delay the project, to reduce the capacity, to stop funding or give very minimal funding, to divert water to other areas. That is what happened to Srisailam leftbank canal, Sriram Sagar. Jurala remained as a project just for Hyderabad with no share for Mahaboob Nagar.
But here the comment that you made is when water is diverted to Rayalaseema (a non-catchment area) through pothireddipadu Telangana leaders are making politics with it.
My point is that cut down some share of Krishna, Guntur and give the same to Rayalaseema. I am saying instead of preaching make an example by showing your generosity.
As I already said Krishna river is fully exploited and there is no water. If Rayalaseema, a non-catchment area has to be given water it is better to give that from Krishan-Guntur share instead of thirsty nalgonda,palamoor share. Hope you get my point.
/stopping the out flow of water at Srisailam that is reserved for Krishna, Guntur and diverting from there./
తొలగించండిసాగర్ వచ్చే కృష్ణ నీళ్ళు శ్రీశైలం నుంచే. శ్రీశైలం దగ్గర నీళ్ళు మళ్ళిస్తే సాగర్‌కు నీళ్ళు తగ్గుతాయన్నది 50ఏళ్ళుగా ఉజ్జమాలు షేస్తున్నం అనే మద్యమకారుల మేధకు అందని పాయింట్.:D ఏది ఎక్కడినుండి తీయాలో ఆయా ఇంజనీర్లకు తెలుసు, లొల్లి ఉజ్జమ కారుల తింగర సలహాలు అనవసరం.
/Can you convince the leaders of Krishna and Guntur? They will never agree for such proposal. /
మీరు ఏమంటారో చెప్పి ఏడిస్తే చాలనుకుంటా, వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో లాంటి బేకార్ అమ్మలక్కల సుద్దులు, ముచ్చట్లు ఆతరవాత తీరిగ్గా ఎపుడైనా వింటాము. :))
/Becuase telangana rightfully has the share of water and they deserve it./
తొలగించండిYes, when it is 'rightful' we agree, though lift-irrigation is stupidly uneconomical there.
@vishwaroop: Quenching thirst of drought hit areas shoud be the priority, all areas in the state should be included. Regionalism, sub regionalsm should not be made a issue. That is my argument, nothing more nothing less
తొలగించండి@kalyan Ram
తొలగించండిBut your initial comment does not sound like what you claim now and is offensive.
"అదెమి ఖర్మొ తెలియదు కాని, గొంతు తడి ఆరని రాయలసీమకి గుక్కెదు పొతిరెడి పాడు నీళిస్ఠె మన టి సొదరులకు కంటగింపు."
Nobody is crying here becuase water is given to Rayalaseema, they are complaining that water is given at the cost of Telangana.
Initially when Srisailam was planned for irrigational usage nobody from Telangana complained that water is given to Rayalaseema. But they expected atleast equal share to Telangana. After three decades now the capcity of right canal increased three times, but left canal works have not started yet. By the way it is not lift irrigation in the left canal, supposed to be on gravity.
@kalyan ram
తొలగించండిsecondly palamoor and nalgonda are more thirsty than any of rayalaseema districts and both of them are completely inside krishna catchment area. I hope you understand that catchment area gets the first right on water usage.
Everyday lakhs of palamoor people are migrating for daily labor work due to lack of water for their agricultural lands. In nalgonda people are suffering with flouride. Who needs more water? Rayalaseema or Palamoor,nalgonda?
By diverting Krishna water to non-catchment areas AP is not able to defend their rights of krishna water before tribyunal. This policy is not just harming Telangana but the interests of state as a whole as we are losing our argument before tribyunal.
@Vishwaroop:
తొలగించండి"Initially when Srisailam was planned for irrigational usage nobody from Telangana complained that water is given to Rayalaseema. But they expected atleast equal share to Telangana. After three decades now the capcity of right canal increased three times, but left canal works have not started yet. By the way it is not lift irrigation in the left canal, supposed to be on gravity."
All the major irrigation ministers were from T, were they sleeping all these years? Dont talk about majority VS Minority. 1st of all they owe explanation to the people why they have failed in their duties. Who has obstructed them from doing justice to drought prone areas? Nothing of that sort ever raised by either ponnala or kadiyam? More over these issues are to be disscussed in assembly through bare. No such discussions ever happen. We have to look at these issues in holistic manner with brad sense instead of provoking sub regional passions. Division of state will not offer any solution to these problems. Today regions are at logger heads tomarrow states will be at logger heads just like Mah-AP water querrles, TN-Kar water wars etc. More people migrate from vizianagaram and srikakulam than palamur, Go to Bhubvaneswar and Puri, all the rickshah pullers, scavangers, sweepers are uttarandhra people. According to you people they are colonial oppressors. More people in prakasham are floride victims. They far out number Nalgonda floride victims. Ananta pur is the driest district in India second to jaisalmir in Rajasthan and you say they are better than palamur. You find sand dunes in ananatapur just like thar desert. All the scavangers, autowallahs, peons, sweepers in Bangalore are from Anantapur. Conditions in Seema are far worst than that of T. Dont give sub regional color to poverty and backwardness my dear friend. According to Mr. Vidyasagar rao a retired irrigational expert from T, even after division of AP, absolutely there wont be any change in water allocations of krishna and Godawari, than where is the question of neeti dopidi, bla bla. Coming to cathment areas. Each river system will have several catchment areas. Take the case of Godawari, Major catchment areas of the river were at Bhadrachalam, where indravati and sabari from chattisgarh and orissa join it. That is the reason why Godawari at Rajahmundry will be full to the brink even though it was totally dry at Manchirial.
తొలగించు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి@Kalyan Ram
తొలగించండిI don't understand why you keep on jumping over subjects with fresh claims without concluding about previous claims. Here is the summary of your claims:
#Claim 1: Telangana people crying about water given to thirsty Rayalaseema:
Answer: No, They are not crying when water is diverted to non-catchment area of rayalaseema, they are asking for their fair share.
#Claim 2: Giving water to the drought hit areas should be priority irrespective of their catchment area.
Answer: Fair enough, but that water should not be at the cost of another drought hit area, but should be from the share of region with surplus waters like Guntur, Krishna.
#Claim 3: It is not possible to take Krishna, Guntur share and divert to drought hit areas.
Answer: No, it is quite possible.
#Claim 4: Nobody from Seemandhra cried when projects (Sriram Sagar, SLBC, Jurala )are proposed to telangana.
Answer: They can't cry as Telangana owns the right on water usage. But they did their best to delay projects eternally (ex:SLBC), divert water to other areas and made project useless for natives (ex: Jurala), denied funds and reduced capacity (ex: Sriram Sagar).
Now your fresh claims:
#Claim 5: Most of the irrigation ministers are from Telangana.
answer: This only proves the necessity of Telangana as a separate state. Without that Telangana cannot get justice with ministerial berths, regional standing committes etc as they just work under the shadow of chief minister.
#Claim 6: Vidyasagar Rao claims there won't be increase of water share to Telangana after separation.
answer: That is a response to those who make propoaganda that after the state division walls will be constructed after nagarjuna Sagar and Seemandhra won't get any water. His response is after the separation water will be allocated to both states just like how other states are getting their share through tribunals. Don't twist his comments to suite your needs.
Even the allocated share of water to telangana projects is not getting fulfilled because of lack of projects in Telangana, that easily explains how telnagna gets more water after separation.
rest of your last post, nothing is there to respond at all. please avoid making false statements and then jumping over subjects inorder to escape from previous claims. Good bye. I won't bother you again.
@Kalyan Ram
తొలగించండిMy only claim was never answered. The very reason for separate andhra state agitation is because of Rajaji's attempt to divert Krishna waters from proposed Nagarjuna Sagar (nandikonda project at that time) to chennai city. if that was not done probably andhra would still be part of Madras state.
@Vishwaroop: When you are going off the topic by claiming that palamur and nalgonda are drier than SA. I have replied.
తొలగించండిYes T separatists(Not ordinary folk) especially people like Late PJR and others made huge hue and cry over potireddy padu, which was not at all necessary. MP and C garh are also drought striken, did they cry when sardar sarovar built? That was my point. Palamur shoudl get water. My solution is simple, raise almattis height, both Palamur and North karnataka get water. cooperate with karnataka instead of quarreling with them. For that you need not stop potireddy padu. Similarly raise babli, bring water to NZM, what will you achieve by picking up quarrels with them. Inter state water disputes will never be solved. YOu always look into the problem in a narrow T-SA angle. Stop doing that. Poor people are same every where. Nobody in SA cried about Pranahita chevella why are you raising hue and cry over Polavaram, where you people have nothing to lose? Who is making false claims. Anantapur is 2nd driest district in India, after jaisalmer, is it a false claim. More people in uttarqandhra migrate than in palamur. Is it a false claim. I have only countered your points. I have equal consideration for both, palamur and Anantapur. I have offered a solution to palamur drought, which is very practicable. According to planning commission report more areas in T were brought under irrigation since 1956, than SA, are planning commission a govt of India body figures are false? only your hate merchants like Kodanda and jayasankar are correct?
Coming to Rajaji, he never hated SA people like you are doing. He thought linguistic states are not of much use. I respect his views, whether he was right or wrong was different issue. His idea of krishna pennar project, was envisaged to give water to Seema for irrigation and drinking water to Madras. late NTR has fulfilled his desire by giving water to Chennai. Why to bring him in our dispute now. Let us respect him for his statesman ship and gandhian ways. Now I think I have answered all your claims. Vishwaroop poor people are poor, dont say T poor are good and SA poor are bad, or SA poor are better off than t pooor. SA beggers more than T beggers. Please come out of the hate ideology of Kodanda-jayasankar duo.
@ visharoop: I am reiterating again, if there is feasibility of diverting krishna water, any where from surplus region of krishna and guntur districts, Let them divert and give water to drought striken Nalgonda and palamur. No SA fellow will oppose. Please see the comments of other bloggers, when I am making such suggestion did any one oppose? why do you think that SA people are against the development of T. We are living in T, we want T to be developed. For that we need not endorse the hate ideology of kodanda-jayasankar duo.
తొలగించండి/Please come out of the hate ideology of Kodanda-jayasankar duo./
తొలగించండి1) మాది మాగ్గావాలె, ఇయ్యుండ్రి
2) మా నిజాం మంచిగ అభివృద్ధి చేసిండు, మీరేం చేస్తలేరు
3) (గిపుడు ఇంగ్లీసులో) Yours are false claims, only our are genuine claims, coming from heart
4) /My only claim was never answered/ ( I keep repeating this, till I get what I asked, even though you answered it for 1000 times, that is the only trick we were trained in before leaving us on masses.
We have selective listening syndrome(SLS), we listen to what we want. :D
and finally:
5) Jump to point 1 in an infinite loop
----
/SA beggers more than T beggers/
SA are no beggers, they die than to be called beggers. Only those claimed to be beggers/backward, are the beggers of AP. SA will not compete with ever-crying beggers of India. :)
ఈ ప్రశ్నలకు తమరు సమాధానం దాటేసారని మనవి:
రిప్లయితొలగించండి"తెలంగాణీయులు 400 సంవత్సరాలు పైబడి ఉన్నవారి సంఖ్య 55 శాతం అంటే నవ్విపోదురు గాక"
"విలీనం నాటికి హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నదన్న సత్యాన్ని ఎవరైనా కాదనగలరా?"
జైగో సా.....రొచ్చారొచ్చారా రొచ్చా రొచ్చా రొచ్చారు
రిప్లయితొలగించండిదా....వత్తు ఇస్తారా? ఇస్తా...రిస్తా...రిస్తారు :))) ;) :)))
ఏమిటి మళ్ళీ ఏవో కాకిలెక్కలేసుకొచ్చిన్రు? SKC టీము లెక్కలు నానేసి, వుతికి, ఎండకేసింది మరిసిన్రా? ఇగ చాల్చాల్లేన్నా.
గద్సరే గీసారైనా మన కాకాకి పెసిరెట్‌గిరి గట్ల గిప్పిస్తున్రా లేదా? తెలగానకన్నాయం చేసేస్తున్రు, గీయనకే ఇయ్యల్ల మాది మాగ్గావాల అని కాలా(కాలిన)పిడికిలి బ్లాగాయనకు సెప్పి లొల్లుజ్జమం షురూ సేయరాదూ... ఏదో ముసలి ముదుపులో బంగారమ్మ పేరు చెప్పుకుని ఇంత పెజాషేవ సేస్కుంటాడంట. అసలే తెల్గానోళ్ళు అమాయకులైరి, ఆయన్ను ఆంధ్రోళ్ళు సానా దోచిన్రంట కూడా. :))
ముంగట చేగొండి వారి కాకి లెక్కలపై గుప్త గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలనీబై. కాకాకి ఏమయితే నాకేంది, ఏకాకి అయితే నాకేంది. గా లొల్లేదో చేగొండి లాంటోల్లకు వదిలేద్దాం.
తొలగించండి"18" కోట్ల మంది తెగులు బిడ్డలకు పద్మశ్రీ అవార్డులు రాలేదని, ఫిల్ముఫేరులు దక్కలేదని, ఐపీఎల్ ల అడిపిస్తలేరని, ప్రెసిడెంటు గిరీలు ఎలగ బెడతలేరని ఎడ్వనీకే గిసంటోల్లు ఉన్నరు. మనమెందుకు రంది పడాలే వారీ.
"ఉక్రోషాలు వద్దు!ఉభయతారక పరిష్కారం రాబోతుంది!"
రిప్లయితొలగించండిసోనియమ్మ మీ చెవిలో ఊదిందా? కచరా వారికి సినిమాలు తెచ్చే జీతగాడు చెప్పిండా?
మీరు ఫికర్ అవ్వకుర్రి, జైగో. ఇదో తెలంగాన వచ్చేచ్చావుంది. బస్, సమ్మక్క-సారక్క జాతరలో ఇవ్వాలా, బతుకమ్మ ఆటప్పుడు ఇయ్యాలనా డిసైడ్ జేయాల. సోణెమ్మ ఫోన్ కొట్టి బతిమలాడుతోంది, నేనే వ్యూహాత్మక మౌనంలో వుండి సోణెమ్మని మజాక్ చేస్తుండ. ఇచ్చేది సోణెమ్మ, తెచ్చేది కపితమ్మ.
తొలగించండి@కచరా: గదేదో ఈ చేగొండి వారికి కూడా చెప్పరాదే మల్ల. ఈ సారి సినిమా సీడీలు తీసుకొస్తడు, యాది మరవకుండా ఆయన చెవిలో గీ ముచ్చట ఊదు.
తొలగించండికచరా ఇప్పటికీ 32మార్లు డేట్లు ఇచ్చినాడు, ఎవరికి చెప్పినాడు? - తెలబాన్ మందలకు కాబట్టే ముచ్చట మళ్ళీ మళ్ళీ ఊదాల్సివస్తుంది. సరేగాని నెక్‌స్ట్ అలయ్-భలయ్, ఆటా-పాట, పాడి-పంట, డప్పు-గెంతు, సంబురాలు, బత్కమ్మాట ఎప్పుడు? ఇచ్చేదాకా వినోదం పంచుతారనుకున్నామే! అన్ని బంద్ చేసిండ్రే? బ్లాగుల్లో అయినా షురూ చేయున్రన్నా.
తొలగించండిఇయ్యాల చిదంబరం ఏం చెప్పిండు? ఏకాభిప్రాయం లెకుండ తెలంగన ముచట లెదన్నడు. గీ ముచట నెను శాన దినాల సంది చెప్తున్న మీరు వినకపొతిరి. ఇక తెలంగాన లొల్లి తో ఒత్చెది లీదు పొయ్యెది లెదు
తొలగించండి@Kalyan:
రిప్లయితొలగించండి"why are you raising hue and cry over Polavaram, where you people have nothing to lose?"
Hundreds of tribal hamlets inundated and lakhs of area submerged. Yes, we have nothing to lose :)
ఎవడిమీదో ఒకడి మీద పడి ఏడ్వకపోతే పొద్దుగడిచేదెలా? నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్ల డాంలు ఆకాశంలో కట్టారు, ఒక్క అంగుళం కూడా ముంపునకు గురి కాలేదు మరి. కల్యాణ్ గారు అర్థం చేసుకోవాల. ఏడుపు మన జన్మ హక్కు, దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు అనే తెలబాన్ తిలక్‌లు బయల్దేరారు మరి.
తొలగించండి@ Jai: If inundation and submergence of lands are to be avoided, no irrigation project in the world will be built. You can ask for better rehabilitation and resettlement package for tribals but cannot ask for abandonment of the project it self. More over those tribal areas are in Bhadrachalam division, which any how go to SA region, if at all the state divides, why are you bothered about them, being separatists
రిప్లయితొలగించండి@kalyan ram
తొలగించండిMay be you need to do hell lot of home work before making any conclusions on irrigation issues. per say when you bring up the issue of polavaram, study a bit about the project.
For every 2 acres of land that this project newly brings into ayacut, it submerges 1 acre, for every 2 persons taht it benefits in the ayacut it displaces 1 person. More over valuable forest land, wild animals get submeged/displaced.
http://kotiratanalu.blogspot.com/2011/06/blog-post_25.html
http://kotiratanalu.blogspot.com/2011/06/2_27.html
which any how go to SA region, if at all the state divides, why are you bothered about them, being separatists
We do not have such narrow minded thinking like those in seemandhra ruling class/VMS. Many a time when there was injustice happened to dalits/poor in seemandhra region it was always telangana intellects who fought for them. Like how visalandhra/samaikyandhra agitation is run for the interests of rich and elite of andhra, all the irrigation projects/development projects in seemandhra are for the benefit of rich and elite. This project is not an exception.
The real reason for the polavaram project is Matrix prasad's coasta carridor.
@Kalyan: Let the package be announced first instead of fighting for the third crop.
తొలగించండిLet the people of Bhadrachalam decide whether they want to join Andhra.
What makes you own article genuine?
తొలగించండి>>>(కొందరు మేతావులు దీనిని 4500 ఎకరాలుగా చెబుతున్నారు)
Did you do home work and ground work to actually arrive at these numbers?
>>> అసలు మొత్తం ప్రభుత్వం చెప్పే ఆయకట్టులో 75% వరకూ ఇప్పటికే ఏదో ఒకరకమయిన ఇరిగేషన్ ఉందని అంచనా
అంచనా! ఇది ఎవరి అంచనా?
OK OK you gave some reference. One Mr. R V Rammohan's article in Economic and Political Weekly.
Cool! The article says nothing about competence of the author on the subject. BTW, earlier I saw many such articles in EPW from Goutam Pingle and others.
You rehash some incompetent article to another language. And then you claim others to do ground work. Great!
Let me assure you, separatists will never realize the dream unless they give false propaganda. It may be useful to provoke stone throwing mobs. But not to win an argument in front of any third party.
@ Viswaroop: Good you came back. What did you say "For every 2 acres of land that this project newly brings into ayacut, it submerges 1 acre, for every 2 persons taht it benefits in the ayacut it displaces 1 person. More over valuable forest land, wild animals get submeged/displaced." According to you it submerges whole of Coastal region, wonderful, enjoy that is what you and your hate mongers want. Coming to submergence of forests, Yo have done lot of home work, are not you? tell me which part of forests are submerging, what is the flora and founa in those forests? My dear friends forests lands are submerged in every major project, let it be Hirakud or srisailam. There are alternatives to take care of environmental issues, even mining in Bailadila in chattisgarh is causing lot of deforestation. Will you stop iron ore mining? If T intellectuals are fighting for the down trodden of SA, good let them be in unified state and fight for them. Mine is narrow thinking, yours is very broad thinking, according to you, all the projects in T are beneficial to the downtrodden, but projects in SA are only beneficial to the rich and prosperous section. these kinds of wonderful facts and logic are taught only in the tutorials of Kodanda-jayasankar ideologues. No sane man will subscribe to these kind of cheap ideology. You only run the blog, and you are asking me to go through it. Visalandhra and samikyandra are run by elite and rich, T agitation is run bu the poor and downtrodden. wonderful facts. To day people below the poverty line who need white ration cards, are KCR, Kavita, harish rao, KTR , Kodandaram and JAC leaders. Alas what a tragedy.
తొలగించండి@ Jai: Your logic of leaving Bhadrachalam's fate to the residents, should also be applicable to Hyderabad residents as well. will you agree? Please give up your pep talk of demerger, if you claim Bhadrachalam in your mythical land of T.
తొలగించండి@Kalyan Ram
తొలగించండిI didn't runaway, i thought it is useless to continue as even though I debunked several of your claims point by point you jump over topics and make fresh allegations forgetting the old claims.
regarding irigiation, i am sorry but you need to work before making allegations.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి@Kalyan Ram
తొలగించండిVisalandhra and samikyandra are run by elite and rich, T agitation is run bu the poor and downtrodden. wonderful facts. To day people below the poverty line who need white ration cards, are KCR, Kavita, harish rao, KTR , Kodandaram and JAC leaders. Alas what a tragedy.
Why do you guys attribute some thing that was not said and then give a response for that? is this some kind of VMS trick?
I said "samaikyandhra agiation is run FOR THE INTERESTS of rich and elite" not run by rich and elite. Like wise telangana agitation is run for the interests of poor/common folks.
http://www.sakti.in/godavaribasin/Alternatives-hanmanthrao.htm
తొలగించండిDevadula tunnel hits 800-yr-old temple:
http://articles.timesofindia.indiatimes.com/2011-07-28/hyderabad/29824328_1_temple-tunnel-devadula
It would be sensible if the eco-consious Tgs first oppose/close lift-irrigation projects on Godavari and close thermal power stations before talking on Polavaram.
@Kalyan:
తొలగించండి"Your logic of leaving Bhadrachalam's fate to the residents, should also be applicable to Hyderabad residents as well. will you agree?"
Ofcourse. Let the people of Hyderabad decide if they want to separate from Telangana. However, let the demand come from *them*, not from andhra guys.
If you go back in history, Andhras like Pattabhi tried to convert Madras as a C-state (i.e. UT) when they failed to get the city for their capital. This "scorched earth" policy did not work then and will fail again.
Ever wondered why Andhras never claimed Coimbatore & Kharagpur in spite of the large Telugu population in these cities (and huge investments by Andhra businessmen in Kovai)? The answer lies in geography.
@Jai Let the people of Bhadrachalam decide not you people. Patabhi and co have not failed, they were promised to give Hyd in lieu of the then Madras.Any way I am not the one who is demanding Hyd UT bette you direct your question to thm. More over I responded only when you are claming BDM. Coimbatore and kharagpur were never part of AP. Hence you need not wonder.
తొలగించండి@ Vishwaroop: I do not know about the rich and poor definations taught in the tutorials of Kodanda-jayasankar ideologues. I have not attended any of them. Your poor Coolies KCR and co have done coolie pani, in SA co, and got lakhs of rupees. (Nuziveedu seeds) of course those kind of " poor" do no exist in SA. Arson, looting vndalizm like activities will be carried out by your 'poor' people. Yes those kind of poor do not exist in SA>
తొలగించండి@Kalyan Ram
తొలగించండిAs you are reiterating things that I didn't say and evading straight answer, I now conclude that either you have problem in comprehending or answering. May be that is the trick taught in the schools of parakala and lagadapati. So there is no point in contunuing as you evade answers and divert topics.
May be you can very well get solace in the tutorials of lagadapati/parakala. Thanks for the discussion so far.
"Patabhi and co have not failed, they were promised to give Hyd in lieu of the then Madras"
తొలగించండిమరదే అత్త సొమ్ము అల్లుడు దానం చేయడమంటే!
VMS & co keep claiming that T-people voluntarily joined AP. They even released a "book" in supporting this claim. By revealing this "comp-off" scheme, you have spilled the beans!
Please provide full details of this ugly conspiracy. Who are Pattabhi's partners in this vile scam to get Hyderabad in lieu of Madras? What secret darkroom political stunts were pulled behind the scenes?
అత్త ఎవరు? అల్లుడెవరు?
తొలగించండిఇచ్చేది అమ్మే, తెచ్చేది మేమే. తెలంగాణ ఇయ్యితల్లో అని నెలకోసారి ఢిల్లీ వెళ్ళి కాళ్ళా వేళ్ళా పడుతున్నా ఇవ్వని అమ్మ ఎవరు?
/Arson, looting vndalizm like activities will be carried out by your 'poor' people./
Well said.
/I do not know about the rich and poor definations taught in the tutorials of Kodanda-jayasankar ideologues./
Exactly! KCR, Hareesh Rao, KodanDam, Kapita are telangana white-card holders.
/Many a time when there was injustice happened to dalits/poor in seemandhra region it was always telangana intellects who fought for them/
రిప్లయితొలగించండిఔలే గసలే పోరాటాల గడ్డాయె, బేకార్‌గా వుండనీకి మనసొప్పని కష్టజీవుల గడ్డాయె. అభివృద్ధికి ఎలాగూ సీమాంధ్రుల మీద పడి దశాబ్దాలుగా ఏడ్చే ధీరత్వం మన స్వంతం. కార్మిక, కర్షక, దళిత, తాడిత, పీడిత జనాలకు న్యాయం చేసే ధర్మ పెభువులు నైజాం గడ్డ మనదాయె!
ఎయ్ ఎయిరా చూస్తావేమిరా....
/all the irrigation projects/development projects in seemandhra are for the benefit of rich and elite. /
Then why seperate state? Fight for Seemandhra's poor & oppressed in the united state. As you claimed yourself as
/We do not have such narrow minded thinking /
దొరా రచ్చించండి దొరా మీ బాంచన్ కాల్మొక్తం దొరా... :)))
Good blog is this.
రిప్లయితొలగించండి