ఆంధ్ర ప్రదేశ్ లో విభజన వాదులు ప్రచారం చేస్తున్న అసత్యాలను, వక్రీకరణలను
క్రోడీకరించి వాటిని గణాంకాలతో సహా తప్పులు గా నిరూపిస్తూ విశాలాంధ్ర మహాసభ
రూపొందించిన పుస్తకం Refuting An Agitation: 101 Lies and Dubious Arguments యొక్క తెలుగు
అనువాదం
రుజువులు లేని ఉద్యమం
తెలంగాణ వేర్పాటు వాదుల 101 అబద్ధాలు, వక్రీకరణలు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్
లో ఆవిష్కరింప బడుతోంది.
తేదీ: బుధవారం 17 ఏప్రిల్ 2013
సమయం: ఉదయం 11:30 గంటలు
వేదిక: ప్రెస్ క్లబ్, దేశోద్ధారక భవన్, బషీర్ బాగ్,
హైదరాబాద్
.
ప్రముఖ స్వాతంత్ర్య సమర
యోధులు శ్రీ మెహబూబ్ అలీ
పుస్తకాన్ని
ఆవిష్కరిస్తారు.
శ్రీ సి. అంజనేయ రెడ్డి (
మాజీ డి జి పి )
సభకు అధ్యక్షత వహిస్తారు.
ఇట్లు
నలమోతు చక్రవర్తి పరకాల ప్రభాకర్
అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి