16, మార్చి 2013, శనివారం

Visalandhra Mahasabha pays tributes to Amarajeevi ‘Potti SreeRamulu’

Visalandhra Mahasabha has paid rich tributes to Amarajeevi Potti Sriramulu on the occasion of his Jayanti today. Visalandhra Mahasabha members gathered at the statue of Amarajeevi near the Secretariat and recalled his sacrifice for creating a state for the Telugu people. Creation of Andhra State in 1953 was the first crucial step for the eventual formation of Andhra Pradesh in 1956. Thus Potti Sriramulu’s sacrifice resulted in not only the formation of Andhra Pradesh but also the reorganization of India’s polity on linguistic basis.

Visalandhra Mahasabha Secretary Sri Parakala Prabhakar and members Sri Chegondi Ramajogaiah, Sri Kumar Chowdry Yadav, Sri K. Srinivas, K. Vikram, kethiry Sreenivasa Reddy, Sri Padiri Ravitheja rededicated themselves to protect the unity of Telugu people and the state of Andhra Pradesh.

17 కామెంట్‌లు:

  1. తెలంగాణా ఉద్యమము తెలంగాణా ప్రజల కోసము కాదు ! హైదరాబాద్ న్ని దోచుకోవటానికె ఈ రాష్ట్ర విభజన

    తూ ! వీళ్ళా రాజకీయనాయకులు ? కాదు గాకా కాదు వీళ్ళు రాక్షసులు ! ఉన్మాదులు ! పదవులు, అధీకారము కోసము చంపడానికి , చావడానికి కూడా సిద్ధము ! అందుకే కళ్ళముందే మనిషి కాలిపోతుంటే కనీసం ఆపడానికి ప్రయత్నించకుండా కెమేరాతో సెల్ ఫోన్ తో ఫోటోలు తీసే కిరాతక ఉద్యమం ఈ తెలంగాణా ఉద్యమం. తీసిన ఫోటోలను పేస్ బూక్లలో పెట్టి దాంట్లో కూడా రాజకీయాలు చేస్తూ బతికేస్తున్నారు. అదీ గొప్ప గా ఫీల్ అవుతున్నారు. నిజానికి వాళ్ళు చనిపోవడానికే ఈ ఉద్యమం పుట్టింది. వాళ్ళు చనిపోతేనే తెలంగాణా వస్తుంది అని భ్రమ కలిగిస్తున్న తెలంగాణా రాజకీయ వేశ్యలు, కొందరు విద్యార్థుల ముసుగులో ఈ దారుణానికి ఒడిగట్టారు. సిగ్గు లేకుండా వాళ్ళ శవాలపై రాజకీయాలు చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని విభజించి హైదరాబాద్ న్ని దోచుకోవటానికె ఈ రాష్ట్ర విభజన ను తీసుకువచ్చారు !తెలంగాణా ఉద్యమము తెలంగాణా ప్రజల కోసము కాదు .

    రిప్లయితొలగించండి
  2. తెలంగాణా ఉద్యమము తెలంగాణా ప్రజల కోసము కాదు ! హైదరాబాద్ న్ని దోచుకోవటానికె ఈ రాష్ట్ర విభజన

    తూ ! వీళ్ళా రాజకీయనాయకులు ? కాదు గాకా కాదు వీళ్ళు రాక్షసులు ! ఉన్మాదులు ! పదవులు, అధీకారము కోసము చంపడానికి , చావడానికి కూడా సిద్ధము ! అందుకే కళ్ళముందే మనిషి కాలిపోతుంటే కనీసం ఆపడానికి ప్రయత్నించకుండా కెమేరాతో సెల్ ఫోన్ తో ఫోటోలు తీసే కిరాతక ఉద్యమం ఈ తెలంగాణా ఉద్యమం. తీసిన ఫోటోలను పేస్ బూక్లలో పెట్టి దాంట్లో కూడా రాజకీయాలు చేస్తూ బతికేస్తున్నారు. అదీ గొప్ప గా ఫీల్ అవుతున్నారు. నిజానికి వాళ్ళు చనిపోవడానికే ఈ ఉద్యమం పుట్టింది. వాళ్ళు చనిపోతేనే తెలంగాణా వస్తుంది అని భ్రమ కలిగిస్తున్న తెలంగాణా రాజకీయ వేశ్యలు, కొందరు విద్యార్థుల ముసుగులో ఈ దారుణానికి ఒడిగట్టారు. సిగ్గు లేకుండా వాళ్ళ శవాలపై రాజకీయాలు చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని విభజించి హైదరాబాద్ న్ని దోచుకోవటానికె ఈ రాష్ట్ర విభజన ను తీసుకువచ్చారు !తెలంగాణా ఉద్యమము తెలంగాణా ప్రజల కోసము కాదు .

    రిప్లయితొలగించండి
  3. వెనుకబాటుతనం అని ,పెదరికము అని ఇంకా అంటున్నారు అంటే ఆంధ్ర ప్రదేశ్ న్నీ 50 సం. పైగా పాలించిన నాయకులగా ఆ మాట అనటానికి మీకు సిగ్గు లేదా! రేపు రాష్ట్రాన్ని విభజించినా మళ్ళా మీరే గా పాలించేది? ఇంకో 25 సం. లేదా 50 సం. తరువాత ఎన్ని రాష్ట్రాలుగా విడగోడతారు ? ఈ పోరాటాలు నాయకులు , పేదరికం మీద ఉద్యమాలు చేస్తేనే పరిష్కారం దొరుకుతుంది

    రిప్లయితొలగించండి
  4. ఉత్తర తెలంగాణా నాయకులు తెలంగాణా ఉద్యమం పేరు తో దక్షణ తెలంగాణా వాళ్ళని దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నది నిజం కాదా ?
    దక్షణ తెలంగాణా నీళ్ళు,(కృష్ణా నది),నిధులు (హైదరాబాద్ అభివృద్ధి ) , నియామకాలు (హైదరాబాద్ అభివృద్ధి ) , ఉత్తర తెలంగాణా నాయకులు తెలంగాణా ఉద్యమం పేరు తో దక్షణ తెలంగాణా వాళ్ళని దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నది నిజం కాదా ?

    రిప్లయితొలగించండి

  5. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడే (1956) వరకు రాష్ట్ర బడ్జెట్ లేనిది, దిశా!దశా! లేనిది భారతదేశములో ఒక తెలంగాణా మాత్రమే .
    ఆంధ్ర రాష్ట్రము 1953 లో ఏర్పడ్డాక రూ.64.24 కోట్లు అయితే ఖర్సు పెట్టినది 64.58 కోట్లు కాని తెలంగాణా కి 1956 వరకు రాష్ట్ర బడ్జెట్ అసలు ఉందా ? ఉంటె ఎక్కడ ఉంది ? ఏ ప్రభత్వము దగ్గర ఉన్నది ? తెలంగాణా లో నాయకలే కాదు రాష్ట్ర ప్రభత్వము కాని ? భారత ప్రభత్వము కాని ? చెప్పమనండి .
    gpraoindia@gmail.com

    రిప్లయితొలగించండి
  6. తెలంగాణా ఉద్యమము తెలంగాణా ప్రజల కోసము కాదు ! హైదరాబాద్ న్ని దోచుకోవటానికె ఈ రాష్ట్ర విభజన

    తూ ! వీళ్ళా రాజకీయనాయకులు ? కాదు గాకా కాదు వీళ్ళు రాక్షసులు ! ఉన్మాదులు ! పదవులు, అధీకారము కోసము చంపడానికి , చావడానికి కూడా సిద్ధము ! అందుకే కళ్ళముందే మనిషి కాలిపోతుంటే కనీసం ఆపడానికి ప్రయత్నించకుండా కెమేరాతో సెల్ ఫోన్ తో ఫోటోలు తీసే కిరాతక ఉద్యమం ఈ తెలంగాణా ఉద్యమం. తీసిన ఫోటోలను పేస్ బూక్లలో పెట్టి దాంట్లో కూడా రాజకీయాలు చేస్తూ బతికేస్తున్నారు. అదీ గొప్ప గా ఫీల్ అవుతున్నారు. నిజానికి వాళ్ళు చనిపోవడానికే ఈ ఉద్యమం పుట్టింది. వాళ్ళు చనిపోతేనే తెలంగాణా వస్తుంది అని భ్రమ కలిగిస్తున్న తెలంగాణా రాజకీయ వేశ్యలు, కొందరు విద్యార్థుల ముసుగులో ఈ దారుణానికి ఒడిగట్టారు. సిగ్గు లేకుండా వాళ్ళ శవాలపై రాజకీయాలు చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని విభజించి హైదరాబాద్ న్ని దోచుకోవటానికె ఈ రాష్ట్ర విభజన ను తీసుకువచ్చారు !తెలంగాణా ఉద్యమము తెలంగాణా ప్రజల కోసము కాదు .
    gpraoindia@gmail.com

    రిప్లయితొలగించండి
  7. రాష్ట్రము తగలపడుతుంటే ! చలి కాసుకోవడానికి యిదేనా సమయము చంద్రబాబు ?

    ఈ "ఆత్మగౌర యాత్ర " సమైక్యాంధ్ర కోసమా ? లేక వోట్ల కోసమా ? రాష్ట్రము తగలపడుతుంటే ! చలి కాసుకోవడానికి యిదేనా సమయము చంద్రబాబు ? మీరు సమైక్యాంధ్ర కోసము యాత్ర చేస్తునారా ! లేక వోట్ల కోసం మీ ప్రత్యర్ధి రాజకీయ పార్టీల ఫై విమర్సల చేయడం కోసం "ఆత్మగౌర యాత్ర " చేస్తున్నారా ? చీఫ్ మినిస్టర్ గా 9 సం. సరిపోలా ! ఇంకో 90 సం . కావాలట ! అందుకే సమైఖ్యాంధ్ర ఉద్యమాన్ని నీరు కార్చుడానికే చంద్రబాబు తెలుగు ఆత్మ గౌర యాత్ర ?
    gpraoindia@gmail.com

    రిప్లయితొలగించండి
  8. కులానికోక రాజకీయ పార్టీ , పత్రిక ,టీవీ ఛానల్, .సంఘాలు పెట్టుకొని ఆంధ్ర ప్రదేశ్ ని ముక్కలు ముక్కలు గా చేసి అమ్ముకొంటున్నారు ,

    gpraoindia@gmail.com

    రిప్లయితొలగించండి
  9. వీళ్ళా ! హైదరాబాద్ లో సీమాన్ద్రులను కాపాడేది ? కడుపులో పెట్టుకొనేది ?

    వీళ్ళా ! హైదరాబాద్ లో సీమాన్ద్రులను కాపాడేది ? కడుపులో పెట్టుకొనేది ?
    తు ! వీళ్ళా రాజకీయనాయకులు ? రాక్షసులు ! ఉన్మాదులు ! పదవులు, అధీకారము కోసము చంపడానికి , చావడానికి కూడా సిద్ధము అలాంటిది రాష్ట్రాన్ని విభజించి హైదరాబాద్ న్ని దోచుకోవటానికె ఈ రాష్ట్ర విభజన !

    gpraoindia@gmail.com

    రిప్లయితొలగించండి
  10. ఇది సమైక్యాంధ్ర ఉద్యమము సమైక్యాంధ్ర అమ్మ కోసం అది సొమ్ము కోసం తెలంగాణా ఉద్యమము

    gpraoindia@gmail.com

    రిప్లయితొలగించండి
  11. వెనుకబాటుతనం అని ,పెదరికము అని ఇంకా అంటున్నారు అంటే ఆంధ్ర ప్రదేశ్ న్నీ 50 సం. పైగా పాలించిన నాయకులగా ఆ మాట అనటానికి మీకు సిగ్గు లేదా! రేపు రాష్ట్రాన్ని విభజించినా మళ్ళా మీరే గా పాలించేది? ఇంకో 25 సం. లేదా 50 సం. తరువాత ఎన్ని రాష్ట్రాలుగా విడగోడతారు ? ఈ పోరాటాలు నాయకులు , పేదరికం మీద ఉద్యమాలు చేస్తేనే పరిష్కారం దొరుకుతుంది .

    gpraoindia@gmail.com

    రిప్లయితొలగించండి
  12. ఉత్తర తెలంగాణా నాయకులు తెలంగాణా ఉద్యమం పేరు తో దక్షణ తెలంగాణా వాళ్ళని దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నది నిజం కాదా ?
    దక్షణ తెలంగాణా నీళ్ళు,(కృష్ణా నది),నిధులు (హైదరాబాద్ అభివృద్ధి ) , నియామకాలు (హైదరాబాద్ అభివృద్ధి ) , ఉత్తర తెలంగాణా నాయకులు తెలంగాణా ఉద్యమం పేరు తో దక్షణ తెలంగాణా వాళ్ళని దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నది నిజం కాదా ?

    gpraoindia@gmail.com

    రిప్లయితొలగించండి
  13. ఆంధ్ర ప్రదేశ్ ఉసురు తగులుతున్నదా ?
    సోనియా జబ్బు ? సెంట్రల్ హోం మినిస్టర్ షిండే జబ్బు ? దిగ్గిరాజ ఫై రాళ్ల దెబ్బలు ? చిదంబరం ఫైనాన్సు మినిస్టర్ గా ఫెయిల్యూర్ ? కేంద్ర రక్షణ మంత్రి గా అన్తోనీ ఫెయిల్యూర్ (పాఖిస్తాన్ అండ్ చైనా భారత్ ఫై యుద్ధ వాతావరణము ) ?

    gpraoindia@gmail.com

    రిప్లయితొలగించండి