కుర్రో కుర్రు...ఆ.. అమ్మను నమ్మకున్నారు...ఆ.. వేరోల్లకు ఓటేసినారు...ఆ.. గణాచారులు గంతులేస్తున్నారు...ఆ.. అమ్మకంతా సెప్పుకున్నారు.. ఆ.. అమ్మకు ఆగ్రహమైనాది...ఆ.. ఆగమాగం చేస్తాది...ఆ.. ఆంధ్రోల్లను అగ్గిచేస్తాది..ఆ.. సీమోళ్ళను శపిస్తాది...ఆ.. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తాది...ఆ.. ముక్కోనికి పట్టం కడతాది...కుర్రో కుర్రు...
కుర్రో కుర్రు...
రిప్లయితొలగించండిఆ.. అమ్మను నమ్మకున్నారు...
ఆ.. వేరోల్లకు ఓటేసినారు...
ఆ.. గణాచారులు గంతులేస్తున్నారు...
ఆ.. అమ్మకంతా సెప్పుకున్నారు..
ఆ.. అమ్మకు ఆగ్రహమైనాది...
ఆ.. ఆగమాగం చేస్తాది...
ఆ.. ఆంధ్రోల్లను అగ్గిచేస్తాది..
ఆ.. సీమోళ్ళను శపిస్తాది...
ఆ.. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తాది...
ఆ.. ముక్కోనికి పట్టం కడతాది...
కుర్రో కుర్రు...