ఆంధ్రజ్యోతి, ఆగస్టు 9: 'తెలుగు తల్లి'ని తెలుగు దెయ్యం అనగలిగిన కుసంస్కారి
టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు అని మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి
జయప్రకాష్ విమర్శించారు. వెర్రి తలలు వేస్తోన్న ప్రాంతీయ విద్వేషానికి ఇది
పరాకాష్ఠ అని అభివర్ణించారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సభలో కేసీఆర్
తెలుగుతల్లిని దెయ్యంతో పోల్చుతూ మాట్లాడడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేవారు.
"తల్లి అందరి కీ ఒక్కటే. అది భాషకు సంబంధించినది. కేసీఆర్ మా
ట్లాడేది తెలుగు భాష. ప్రస్తుతమున్న లిపి, వ్యాకరణం తెలుగు భాషదే. అటువంటి
భాషకు తల్లి అయిన తెలుగును దెయ్యం అనే నీచానికి కేసీఆర్ దిగజారడాన్ని ఆయన
ప్రాంతానికి చెందిన తెలుగువారంతా ఖండించాల్సిన అవస రం ఉంది'' అని జయప్రకాష్
అన్నారు. 1942లోనే శంకరంబండి సుందరాచార్య 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ'
రాశారని, ఆనాడే తెలంగాణలో ఆంధ్ర మహా సభ సమావేశాలు ప్రారంభమయ్యాయని, ఈ
చరిత్ర కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు.
తన ఉ ద్యమం ద్వారా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశ నిస్పృహలతో భాషను, కవుల ను, సాహిత్యాన్ని, తల్లిని చిన్నబుచ్చడం కేసీఆర్‌కు మంచిది కాదన్నారు. నన్నయ భట్టు ఆది కవి అవునో కాదో తెలుగు భాషా గ్రంథాలను తరిచి చూసుకుంటే తెలుస్తుందని చె ప్పారు. వెయ్యేళ్ల క్రితం జీవించిన కవులకు తన సంకుచిత భావాలను అంటగట్టి ప్రాం తాన్ని విడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ జిల్లాల నుంచి ఆంధ్ర కం టే ఎక్కువ ఆదాయం వస్తుందని చెబుతున్న కేసీఆర్... ఇప్పటికైనా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఆంధ్ర ప్రాంతం వెనుకబడిందని ఒప్పుకొంటారా అని ప్రశ్నించారు
తన ఉ ద్యమం ద్వారా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశ నిస్పృహలతో భాషను, కవుల ను, సాహిత్యాన్ని, తల్లిని చిన్నబుచ్చడం కేసీఆర్‌కు మంచిది కాదన్నారు. నన్నయ భట్టు ఆది కవి అవునో కాదో తెలుగు భాషా గ్రంథాలను తరిచి చూసుకుంటే తెలుస్తుందని చె ప్పారు. వెయ్యేళ్ల క్రితం జీవించిన కవులకు తన సంకుచిత భావాలను అంటగట్టి ప్రాం తాన్ని విడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ జిల్లాల నుంచి ఆంధ్ర కం టే ఎక్కువ ఆదాయం వస్తుందని చెబుతున్న కేసీఆర్... ఇప్పటికైనా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఆంధ్ర ప్రాంతం వెనుకబడిందని ఒప్పుకొంటారా అని ప్రశ్నించారు
"నన్నయ్య ఆదికవి కాదని, పాల్కురికి సోమనాథుడే ఆదికవి అని టీఆర్ఎస్ నేత
కేసీఆర్ చెబుతున్నారు. అలాగే తెలుగుతల్లి ఆంధ్రాకే పరిమితమని, తెలంగాణకు
తెలంగాణ తల్లి అని చెబుతున్నారు. రాజకీయ స్వార్థం కోసం సాహిత్యకారులు,
చరిత్రకారులను వివాదాల్లోకి లాగడం దారుణం'' అని తెలుగుదేశం పార్టీ సీనియర్
నేత మల్లెల లింగారెడ్డి వ్యాఖ్యానించారు.
తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిది నన్నయ్య కవితా యుగమేనని, అలాగే ఆయన భారతాన్ని అనువాదం చేయలేదని, అది ఆయన సృష్టేనన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నన్నయ్యను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం తగదని కేసీఆర్‌కు లింగారెడ్డి హితవు పలికారు. పాల్కురికి సోమనాథుడు కన్నడ కవితా లక్షణాలను అలవర్చుకున్న కవి అని, సి. నారాయణరెడ్డి, కాళోజీ వంటి కవులు అన్ని ప్రాంతాలకు చెందినవారని, అలాంటివారిని కూడా ఒక ప్రాంతానికే పరిమితం చేయొద్దని సూచించారు.
"భారత మాత అంటే ఉత్తర, దక్షణ, మధ్య భారతమాతలుండరు. భారత జాతి మొత్తానికీ ఆమే తల్లి. అదో మధుర భావన. అలాగే తెలుగుతల్లి కూడా తెలుగు ప్రజలకు ఓ మధుర భావన. అలాంటి తెలుగు తల్లిని ముక్కలు చేసి, దానితో నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకుని ఎదుగుతామంటే కుదరదు'' అని కేసీఆర్‌కు స్పష్టం చేశారు. నన్నయ్య ఆదికవి కాదంటూ చేసిన వ్యాఖ్యలపై తెలుగు సాహితీ లోకానికి, తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేసీఆర్‌ను లింగారెడ్డి డిమాండ్ చేశారు.
తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిది నన్నయ్య కవితా యుగమేనని, అలాగే ఆయన భారతాన్ని అనువాదం చేయలేదని, అది ఆయన సృష్టేనన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నన్నయ్యను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం తగదని కేసీఆర్‌కు లింగారెడ్డి హితవు పలికారు. పాల్కురికి సోమనాథుడు కన్నడ కవితా లక్షణాలను అలవర్చుకున్న కవి అని, సి. నారాయణరెడ్డి, కాళోజీ వంటి కవులు అన్ని ప్రాంతాలకు చెందినవారని, అలాంటివారిని కూడా ఒక ప్రాంతానికే పరిమితం చేయొద్దని సూచించారు.
"భారత మాత అంటే ఉత్తర, దక్షణ, మధ్య భారతమాతలుండరు. భారత జాతి మొత్తానికీ ఆమే తల్లి. అదో మధుర భావన. అలాగే తెలుగుతల్లి కూడా తెలుగు ప్రజలకు ఓ మధుర భావన. అలాంటి తెలుగు తల్లిని ముక్కలు చేసి, దానితో నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకుని ఎదుగుతామంటే కుదరదు'' అని కేసీఆర్‌కు స్పష్టం చేశారు. నన్నయ్య ఆదికవి కాదంటూ చేసిన వ్యాఖ్యలపై తెలుగు సాహితీ లోకానికి, తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేసీఆర్‌ను లింగారెడ్డి డిమాండ్ చేశారు.
తెలుగు భాషను దయ్యంతో పోల్చడం ఖచ్చితంగా కుసంస్కారం. కెసిఆర్ నోటి దురుసు వల్ల తెలంగాణా రాష్ట్ర ఆకాంక్షకు ఒరిగేదేమీ లేదు సరి కదా నష్టమే జరుగుతుంది.
రిప్లయితొలగించండిఅయితే తెలుగు వారందరూ భాషను తల్లిగా భావించాలని కోరడం సహేతుకం కాదు. మన భాష మీద గౌరవం ఉండడం వేరు, భాషను తల్లిగా వర్ణించడం వేరు. నిజానికి ప్రపంచంలో ఎక్కడా భాషను తల్లి గానో తండ్రి గానో పరిగణించే దాఖలాలు లేవు. దేశాన్నో, రాష్ట్రాన్నో, ప్రాంతాన్నో ఇలా ఏదో ఒక భౌగోళిక పరమయిన అస్తిత్వానికే (geography based identity) ఆ గౌరవం చెందడం అనాదిగా వస్తున్నా ఆచారం. తల్లి భాషకు సంబంధించినది అని జయప్రకాష్ గారు అనడం పాడి కాదు. పాల్కురికి సోమనాధుడికి కన్నడ లక్షణాలు అంటకట్టడం లింగారెడ్డి గారికి సబబు కాదు.
I do not think anybody is imposing "bhasha as talli".
తొలగించండిWhy language cannot be symbolized as mother to represent an identity? If you understand the English phrase 'Mother Tongue', you will get the correct answer.
>> నిజానికి ప్రపంచంలో ఎక్కడా భాషను తల్లి గానో తండ్రి గానో పరిగణించే దాఖలాలు లేవు.
తొలగించండిThis is the basic problem with T seperatists. They repeat the same junk. JaiGo, you wrote the same li(n)es in Chakravarthy's blog and I have given you examples of tamil annai.
Search in google for tamil annai or kannada thayi bhuvaneswari and you will find scores of images. Even if not other languages does not have an idol representation, what is wrong with having one for telugu language?
@PPR
తొలగించండిMother tongue or first language refers the language a child learns in its formative years, most commonly from the mother. This does not mean the equivalence of mother & language.
@satya:
Anyone can consider any aspect as "mother". I have no objections to someone having a "language mother" but find it surprising when they insist others should not follow a "geography parent". If Jayaprakash can venerate "Telugu talli", so can KCR worship "Telangana talli".
To my knowledge, the Tamil word for mother is "ammal" or "taayi", not "annai". The "Kannada taayi" you refer to seems to actually be Bhuvaneshwari, a Hindu goddess whom many Kannadigas call mother. In other words, it is like "Telangana batukamma talli" or "Vijayawada Durga Mata".
Paraphrasing Dr. Prabhakar, if you can show ten language mothers I can show a hundred geography mothers.
/I can show a hundred geography mothers./
తొలగించండిSo what?!!
Who cares?!!
What is this stupid argument?!
Whatever, no separation of the state. May be you argue before 2/3SRC.
2/3SRC: or even "23rd" :)
తొలగించండి>>but find it surprising when they insist others should not follow a "geography parent".
తొలగించండిWhat an accusation? Typical T vaadi style.."ఎదుటివాడ్ని కొట్టి మనమే ఏడవటం.."..
where did Jayaprakash said Telangana talli is a devil or there shouldn't be an idol like that?
check in internet meaning of annai or ask if u have any tamil frns..
>>I can show a hundred geography mothers.
ok.. write hundred here..
oh.. u come up with warangal talli, kalvakurti talli, ..ambarpeta talli, old city ammi etc...
JaiGo,
తొలగించండిI am not asking dictionary meaning of 'Mother Tongue'. This is at least one another instance where language is given kind of mother status.
It is fine if Telangana Talli is a geography parent. But why KCR should call Telugu Talli is a deyyam?
Anyways, you may create as many disgusting distortions as you want for the sake of statehood. But you can never change history. Imagine Telangana students reading "మేము ఆంధ్రులము. మా భాష తెలుగు భాష." You think this can be prevented when separate Telangana state happens? Even worse, when somebody forces "మా తెలుగు తల్లికి..." into textbooks.
@PPR:
తొలగించండిCalling Telugu a devil is definitely wrong. I have said so above (తెలుగు భాషను దయ్యంతో పోల్చడం ఖచ్చితంగా కుసంస్కారం. కెసిఆర్ నోటి దురుసు వల్ల తెలంగాణా రాష్ట్ర ఆకాంక్షకు ఒరిగేదేమీ లేదు సరి కదా నష్టమే జరుగుతుంది.)
I agree with you that everyone has the right to call a geography, language or any other aspect of their choice their "mother". Do you support anyone insisting that others should accept "Telugu talli" as their mother just because it is also their language?
Yes, we can't change history. Telangana students (not all, just the Telugus) may indeed read "మేము ఆంధ్రులము. మా భాష తెలుగు భాష" in the future too. But hopefully they will also learn that the language-state relationship is many-to-many in nature.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇంకా కరీంనగర్ తల్లి, వరంగల్ తల్లి వగైరా తల్లుల అవతరణ జరుగవలసి ఉంది!అప్పుడు వాదోపవాదాలు రంజుగా ఉంటాయా?
రిప్లయితొలగించండిభారతమాతకు "తెలుగుతల్లి" అవరోధం కాలేదు కదా? నాగయ్య గారి సినిమా పుణ్యమా అంటూ భాషలకు కూడా తల్లి హోదా వచ్చేసింది :)
తొలగించండిDo you mean entire India watched Nagayya and started using language as mother?
తొలగించండి@PPR:
తొలగించండిNagayya's movie introduced the concept of Telugu talli. This was taken off the dusty shelves & revived at the first Telugu conference.
JaiGo,
తొలగించండిI am not asking history of Telugu Talli song and how Nagayya revived it. I am asking which other Indian language got 'mother' status? Please note plural "భాషలకు" in your comment.
తల్లి, తండ్రిని ప్రత్యక్షదైవాలుగా ఎంచుకునే కొంతమంది ఆస్థికులకు చెల్లుతుంది కాని నాస్థికులకు అలాంటి పాడు నమ్మకాలుండవ్. బతుకమ్మ ఆడని, బోనాలు ఎత్తని, తెలగాన సంస్కృతి అర్థంకాని కుహనా నాస్థికుల అభిప్రాయాలను పెద్దగా పట్టించుకోనవసరం లేదు.
రిప్లయితొలగించండిపాల్కురికి కల్వకుర్తికి చెందిన ఆదికవి అని కచరాకి సంకేతాలొచ్చివుండవచ్చు, బూతుసంస్కృతికి ముక్కోడే ఆది కవి. :))
@snkr
తొలగించండిబాగ చెపారు!! కచరా తనా అంటె సింగిడి వారు తందాన అన్నారు