(రాళ్లభండి రవీంద్రనాథ్): తెలంగాణా లో కులపిచ్చి లేదు - ఒక వితండ వాదన: మన తెలంగాణా వాదులు ఒక విచిత్రమైన కనీ, వినీ ఎరగని వాదన ఒకటి చేస్తూ ఉంటారు. అది తెలంగాణా లో కుల పిచ్చి ఆంధ్రాలో లాగా లేదు. కులగజ్జి లేదా కులాభిమానం అభిమానం భారత దేశం అంతటా ఉన్న జాడ్యం. బిహార్, యూపీ, ఎంపీ, బెంగాల్, ఒరిస్సా, తెలంగాణా లోని కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ కూడా దీనికి అతీతం కాదు అన్ని ప్రాంతాల లోనూ కుల పిచ్చి ఉంది. కుల పిచ్చి లేదన్నప్పుడు, దళితులు తెలంగాణా ప్రాంతం వారైన మంద కృష్ణ మాదిగ ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? కోదండరామ రెడ్డి తన పేరు చివరన రెడ్డి తొలగించుకొన్నాడు అంటారు కానీ అతని రికార్డులు అదే యూనివర్సిటీ రికార్డులు చెక్ చేస్తే రెడ్డి అనే పేరుని తొలగించుకోలేదని అర్థమవుతుంది. రెడ్డి అనే పేరుతో తనని పిలవ వద్దని ఊళ్లో వాళ్లకి చెబుతాడు. అంతే.
ఇంక ఈ గౌడ్, యాదవ్ అనే పేర్లు మీకు సీమాన్ద్రా ప్రాంతం లో పెట్టుకోరు. ఈ గౌడ్, యాదవ్, ముదిరాజ్, శర్మ, శాస్త్రి, యానాది, రెడ్డి, మాదిగ, పేర్లు తెలంగాణా నాయకులు ఎందుకు పెట్టుకొంటున్నారు. అవేమైనా రాముడు, కృష్ణుడు లాంటి పేర్లా? అవి కులాల కి సంకేతాలు కావా? పైగా ఆ మాట అడిగితె దాట వెత బాట పడతారు. ఏతా వాతా తేలేదేమిటంటె కుల పిచ్చి లేదు అని డబ్బా కొట్టుకొనే తెలంగాణాలో కుల పిచ్చి ఎంత నర నరాల్లో జీర్ణించుకొని పోయిందో అర్థం కావడం లేదా?
ఇంక ఈ గౌడ్, యాదవ్ అనే పేర్లు మీకు సీమాన్ద్రా ప్రాంతం లో పెట్టుకోరు. ఈ గౌడ్, యాదవ్, ముదిరాజ్, శర్మ, శాస్త్రి, యానాది, రెడ్డి, మాదిగ, పేర్లు తెలంగాణా నాయకులు ఎందుకు పెట్టుకొంటున్నారు. అవేమైనా రాముడు, కృష్ణుడు లాంటి పేర్లా? అవి కులాల కి సంకేతాలు కావా? పైగా ఆ మాట అడిగితె దాట వెత బాట పడతారు. ఏతా వాతా తేలేదేమిటంటె కుల పిచ్చి లేదు అని డబ్బా కొట్టుకొనే తెలంగాణాలో కుల పిచ్చి ఎంత నర నరాల్లో జీర్ణించుకొని పోయిందో అర్థం కావడం లేదా?
తెలంగాణవాదుల మాటల్లో కొంత వాస్తవం ఉంది. తెలంగాణలో స్వకులాభిమానం ఉందేమో గానీ కులగజ్జి అంతగా లేదు. కోస్తాలో చాలా దారుణమైన కులగజ్జి ఉన్నమాట వాస్తవం. నేను తిరిగి కోస్తాకి వెళ్ళడానికి ఇష్టపడక పోవడానికున్న కారణాల్లో కోస్తా కులగజ్జి చాలా ప్రధానమైనది. అక్కడ నివసిస్తూంటే మన విశాలహృదయం క్రమంగా అంతరించి కొద్దికాలంలో కులగజ్జిపురుగులుగా మారిపోతాం, మనకు తెలియకుండానే ! ఆ వాతావరణం అంత ఛండాలమైనది.
రిప్లయితొలగించండిI do agree with tadepalli garu.
తొలగించండిఈ caste complex లేదా కులపిచ్చి కోస్తాంధ్ర ప్రాంతంలో కనిపిచ్చినంతగా తెలంగాణ లో కనపడదు. ఈ మాటంటే మళ్ళీ అక్కడ కూడా ఫలానా కులం వాళ్ళే దీనికి కారణం అని, మిగిలిన వాళ్ళంతా పతిత్తులైనట్లు కబుర్లు చెప్తారు.
బహుసా తెలంగాణ లో BC జనాభా అధికంగా ఉండటమే ఈ జాడ్యం అంతగా ప్రబలకపోవటానికి కారణం అనుకుంటా.. అయితే గియితే చరిత్రలో ఉన్న దొరల సంస్కృతి ప్రభావం ఇప్పటికి అక్కడక్కడా కనపడుతుంది. కాని దీన్ని కులపిచ్చితో పోల్చలేము..
రాళ్ళబండి వారితో పూర్తిగా ఏకీభవించలేను.కులపిచ్చి కోస్తాంధ్ర ప్రాంతంలో కనిపిచ్చినంతగా తెలంగాణ లో కనపడదు.ఇది అక్షర సత్యం.భారత దే్శమ్లో అభివ్రుద్ధి చెందిన ప్రాంతాలోన్నే కులపిచ్చి ఎక్కువగా ఉంది.గుజరాత్,మహరాష్ట్ర,తమిళనాడు ఇందుకు ఉదాహరణలు.కారంచేడు,చుండూరు,లక్ష్మిపేటల దళిత హత్యాకాండ,1989 లో రంగా హత్య కారణంగా భయంకరమైన విధ్వంసం(కుల పోరాటం) కోస్తాంధ్రకు మాయని మచ్చ. అలాంటి దారుణమైన కుల పిచ్చి లేని తెలంగాణ సమైఖ్య ఆంధ్ర లో కలిసి ఉండాలని వాంఛిస్తున్నాను.
తొలగించండి-- వర ప్రసాద్
వర ప్రసాద్ గారు, కోస్తాంధ్ర లో కులపిచ్చి ఉన్నది వాస్తవం. అయితే మీరు సూచించిన ఉదాహరణలు పూర్తి నిజం కావు. Main stream media లో కొన్ని విషయాలు కావాలనే దాచిపెడతారు. ఇక్కడ politically correct అనేదానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. లక్ష్మీపేట గురించి నాకు తెలీదు గాని కారంచేడు, చుండూరు ఘటనల వెనుక మీడియా లో రాని, రాయని వాస్తవాలు చాలా ఉన్నాయి. మీడియాలో దళితుడెప్పుడూ అమాయకుడు, కష్టించేవాడు, అణచివేయబడ్డవాడు, నిస్సహాయుడు గానే కనిపిస్తాడు. కాబట్టి వీళ్ళకి సంభందించిన వార్తలపై మీకు రెండవ కోణం ఎప్పుడూ కనపడదు.
తొలగించండిపై టపాలో రాళ్ళబండి వారి టపాను కాస్త కుదించారు. చైతన్య గారు తీసేసిన వాక్యాలు కింద చదువుకోగలరు.
రిప్లయితొలగించండి"మేము, మా నాయకులు పరిశుద్దులం అంటూ. అది వింటే నాకు పగలబడి నవీ ఓరి సన్నాసుల్లారా ఈ విధంగా చెప్పడానికి మీకు సిగ్గూ, శరం అనేవి ఉన్నాయా ఉంటె ఇలా మాట్లాడరు కదా!"
"అందుచెత ఎవడైనా తెలంగానాలొ కులపిచ్చిలేదు అని కూస్తే, ఒక్కటి పీకి ఇవన్నీ ఏమిట్రా అని చొక్క పట్టుకొని అడిగి మల్లీ రెండు తగిలించండి."
జైగో సారూ, తీసేశారని బాధపడుతూ, కలుపుతున్న మీ పాయింట్లు బాగా వున్నాయి. నాకు నచ్చిండు. :)
తొలగించండిజైగో సారూ వచ్చిండు,
పాయింట్లేవో తెచ్చిండు ;)
పాయింట్లు నావి కావు, రాళ్ళబండి వారివి. ఆయన గారికి దాపరికం లేదు. చైతన్య గారే ఎందుకో మొహమాటపడి సెన్సార్ చేసారు.
తొలగించండిపనికిమాలిన పాయింట్స్ ఏరుకోవడానికి మీరు ఉన్నారని మరచితని
తొలగించండి@ Chaitanya
తొలగించండిపనికి మాలిన వాళ్ళకు అన్ని పనికి మాలినవిగానె కనిపిస్తాయిలెండి
@చైతన్య: ఈ "పనికి మాలిన" పాయింట్లు రాసినోడు మీ అసమదీయుడు. ఈ విషయం కూడా మరిచితిరా బ్లాగోత్తమా?
తొలగించండిఅసమదీయులు, తసమదీయులు అంటూ లిస్టు తయారుచేసుకోలేదు. మీరు చేసిపెడతారా? మీ బాధ ఏమిటి?మీకు నచ్చిన పాయింట్లు రాళ్లబండిగారి బ్లాగ్లోనే చదువుకోండి.నేను వద్దన్నానా కాదన్నానా?ఎవరి ఇష్టాలు వారివి.మీకు నచ్చినవి అని చెప్పి అందరూ ఎత్తుకోవాలా?
తొలగించండిమీ బ్లాగులో సహరచయిత హోదా కలిగిన వ్యక్తి మీ అసమదీయుడు కాకుండా పోతాడా? ఆయన రాసిన కొన్ని పాయింట్లు మీకు పనికి మాలినవి అయ్యాయా? ఆ వాక్యాలు తోలిగించడంలో మీ అంతరార్తం ఏమిటో స్పష్టంగానే ఉంది.
తొలగించండిస్పష్టంగానే ఉన్నదా? అయిన మీకు బాధ తప్పలేదు చూశారా.
తొలగించండిమీ బ్లాగ్ పోస్ట్లు ఇక్కడ చూసుకోవాలని కోరికగా వుంటే చెప్పండి.సమైక్యవాదాన్ని సమర్ధిస్తూ వ్రాస్తే మీకు ఆ హోదా దక్కుతుంది
Chaitanya garu, I recommend you to moderate the posts before publishing. I do find it objectionable with some of the posts by the same author earlier. The expression should be more informative than provocative..
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి/"పనికి మాలిన" పాయింట్లు రాసినోడు మీ అసమదీయుడు. ఈ విషయం కూడా మరిచితిరా బ్లాగోత్తమా?/
తొలగించండిఅవునో కాదో, అయితే ఏటంటారు?
రాళ్ళబండి రవీంద్ర గారు రాసింది నాకు నచ్చింది. మీకూ అంత బాగా నచ్చితే, మీ గు-గోస బ్లాగులో వేసుకోన్రి. కాపీ హక్కులు మీకు ఫ్రీ. ఇక్కడే రాయాల, లేదంటే అమరులవుతామంటే ఎట్లా? పెట్రోల్ అసలే 80దాటింటే ఈ అమరుల ఎదవ గోల ఒహటి.
ఈవారం సంకేతాలేమీ రాలేదా? :)) ఓ పెగ్గు తగ్గితే సంకేతాలొస్తయ్, గది తగ్గకుండా మంచిగ సూస్కోవాలె ముక్కోడిని. :))