విశాలాంధ్ర మహాసభ తరపున నేను చేస్తున్న సవాలు కి ఈ "తీవ్రవాద తెలంగాణా వేర్పాటువాదులు" సంస్కారముతో ,సహనముతో సమాధానము ఇవ్వాలి....ఇవ్వగలరా...? ఆ ఇవ్వగలిగే సత్తా మీకు ఉందా..?
మా పరకాల ప్రభాకర్ గారి గురించి మాటమాటకి ప్రతి ఒక్క బొడ్డు ఊడని ,తాడు బొంగరము లేని,సంస్కారము లేని,మేధస్సు అనేది అసలు ఏ కోశానా మచ్చుకు కూడా కనిపించని ప్రతి ఒక్క తెలంగాణా వేర్పాటువాది "నువ్వు బీజేపీ లో ఉన్నప్పుడు ఒక వోటు రెండు రాష్ట్రాలు అనే కాకినాడ తీర్మానము లో నువ్వు కూడా పాల్గోన్నావు కదా....పీఆర్పీ లో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణా అని అన్నావుకదా....మీ భార్య ఇప్పుడు బీజేపీ లో అధికార ప్రతినిధి కదా ఒక ప్రశ్న అడగటము పరిపాటి అయ్యిపోయింది.....ఇప్పుడు నేను మీ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచుతాను మీకు సత్తా,చేవ,దమ్ము,ఖలేజా,తెలివి ఉంటె ఈ దిగువ అడుగుతున్న కొన్ని ప్రశ్నలకు మాత్రము సమాధానము ఇవ్వండి ప్లీజ్.
1 . ఇప్పుడు మీకు ,మీ ఉద్యమానికి నాయకత్వము వహిస్తున్న శ్రీ కే.చంద్రశేఖర్ రావు ఒకప్పుడు సమైఖ్య వాదా కాదా...? (రుజువులు ఉన్నాయి)(26 - 02 - 1997 )
2 . శ్రీ కే చంద్రశేఖర రావు అసెంబ్లీ లో జోనల్ వ్యవస్థ రద్దు చెయ్యమని అడిగాడా లేదా...?(రుజువులు ఉన్నాయి) ( 18 - 07 -1996 )
౩. శ్రీ కొండ లక్ష్మణ్ గారు మంత్రి గా ఉన్నప్పుడు ,1969 ,1972 లో రాష్ట్రము సమైఖ్యముగా
ఉండాలని అన్నారా లేదా...?(రుజువులు ఉన్నాయి)
4 . మీ వేర్పాటువాద నాయకుల పిల్లలు ఇప్పుడు ఆంధ్రా రాయలసీమ వారితో వ్యాపార భాగస్వాములు కాదా...?(రుజువులు ఉన్నాయి)
5 .వేర్పాటు వాద పార్టీ 2004 లో సమైఖ్య ప్రభుత్వములో మంత్రి పదవులు పొంది అధికారము అనుభవించలేదా...?(రుజువులు ఉన్నాయి)
6 . శ్రీ నాగం జనార్ధనరెడ్డి నేను ఒకప్పుడు తెలంగాణా వాదిని , ఇప్పుడు సమైఖ్యవాదిని అని అసెంబ్లీ లో అనలేదా...?(రుజువులు ఉన్నాయి)(22 -08 -1988 )
మమ్ములను చర్చలలో ఎదుర్కోలేక,మా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారంటే మీ వాదములో పసలేదు కాబట్టే....!
మీరు చేస్తున్న ఇప్పటి ఈ అప్రజాస్వామిక వేర్పాటువాద ఉద్యమము మీలో చాలా మందికి బ్రతుకుదెరువు ఉద్యమము ,ఉపాధి హామీ ఉద్యమము, స్వయం ఉపాధి ఉద్యమము లాంటిది కాదా అని అడుగుతున్నా...!
మీకు ఈ అప్రజాస్వామిక వేర్పాటువాద ఉద్యమము మీలో చాలా మందికి "బంగారు బాతు" లాగా అవ్వలేదా ...?
ఈ అప్రజాస్వామిక వేర్పాటువాద ఉద్యమము ముసుగులో మీలో ఎంతమంది కోటీశ్వరులు అయ్యారో , కొండవీటి చేంతాడు లాంటి వారి వివరాలు , పేరులతో సహా ఎక్కడైనా రుజువులతో సహా చెప్పటానికి మేము సిద్ధము.. ఈ దోచుకున్న డబ్బు ఆంధ్రా , తెలంగాణా రైతులది,వ్యాపారస్తులది,బడుగు జీవులది కూడా కాదా అని అడుగుతున్నా.....?
ఇట్లు ,
మీ భవదీయుడు
వెంకటేశ్వర్
మా పరకాల ప్రభాకర్ గారి గురించి మాటమాటకి ప్రతి ఒక్క బొడ్డు ఊడని ,తాడు బొంగరము లేని,సంస్కారము లేని,మేధస్సు అనేది అసలు ఏ కోశానా మచ్చుకు కూడా కనిపించని ప్రతి ఒక్క తెలంగాణా వేర్పాటువాది "నువ్వు బీజేపీ లో ఉన్నప్పుడు ఒక వోటు రెండు రాష్ట్రాలు అనే కాకినాడ తీర్మానము లో నువ్వు కూడా పాల్గోన్నావు కదా....పీఆర్పీ లో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణా అని అన్నావుకదా....మీ భార్య ఇప్పుడు బీజేపీ లో అధికార ప్రతినిధి కదా ఒక ప్రశ్న అడగటము పరిపాటి అయ్యిపోయింది.....ఇప్పుడు నేను మీ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచుతాను మీకు సత్తా,చేవ,దమ్ము,ఖలేజా,తెలివి ఉంటె ఈ దిగువ అడుగుతున్న కొన్ని ప్రశ్నలకు మాత్రము సమాధానము ఇవ్వండి ప్లీజ్.
1 . ఇప్పుడు మీకు ,మీ ఉద్యమానికి నాయకత్వము వహిస్తున్న శ్రీ కే.చంద్రశేఖర్ రావు ఒకప్పుడు సమైఖ్య వాదా కాదా...? (రుజువులు ఉన్నాయి)(26 - 02 - 1997 )
2 . శ్రీ కే చంద్రశేఖర రావు అసెంబ్లీ లో జోనల్ వ్యవస్థ రద్దు చెయ్యమని అడిగాడా లేదా...?(రుజువులు ఉన్నాయి) ( 18 - 07 -1996 )
౩. శ్రీ కొండ లక్ష్మణ్ గారు మంత్రి గా ఉన్నప్పుడు ,1969 ,1972 లో రాష్ట్రము సమైఖ్యముగా
ఉండాలని అన్నారా లేదా...?(రుజువులు ఉన్నాయి)
4 . మీ వేర్పాటువాద నాయకుల పిల్లలు ఇప్పుడు ఆంధ్రా రాయలసీమ వారితో వ్యాపార భాగస్వాములు కాదా...?(రుజువులు ఉన్నాయి)
5 .వేర్పాటు వాద పార్టీ 2004 లో సమైఖ్య ప్రభుత్వములో మంత్రి పదవులు పొంది అధికారము అనుభవించలేదా...?(రుజువులు ఉన్నాయి)
6 . శ్రీ నాగం జనార్ధనరెడ్డి నేను ఒకప్పుడు తెలంగాణా వాదిని , ఇప్పుడు సమైఖ్యవాదిని అని అసెంబ్లీ లో అనలేదా...?(రుజువులు ఉన్నాయి)(22 -08 -1988 )
మమ్ములను చర్చలలో ఎదుర్కోలేక,మా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారంటే మీ వాదములో పసలేదు కాబట్టే....!
మీరు చేస్తున్న ఇప్పటి ఈ అప్రజాస్వామిక వేర్పాటువాద ఉద్యమము మీలో చాలా మందికి బ్రతుకుదెరువు ఉద్యమము ,ఉపాధి హామీ ఉద్యమము, స్వయం ఉపాధి ఉద్యమము లాంటిది కాదా అని అడుగుతున్నా...!
మీకు ఈ అప్రజాస్వామిక వేర్పాటువాద ఉద్యమము మీలో చాలా మందికి "బంగారు బాతు" లాగా అవ్వలేదా ...?
ఈ అప్రజాస్వామిక వేర్పాటువాద ఉద్యమము ముసుగులో మీలో ఎంతమంది కోటీశ్వరులు అయ్యారో , కొండవీటి చేంతాడు లాంటి వారి వివరాలు , పేరులతో సహా ఎక్కడైనా రుజువులతో సహా చెప్పటానికి మేము సిద్ధము.. ఈ దోచుకున్న డబ్బు ఆంధ్రా , తెలంగాణా రైతులది,వ్యాపారస్తులది,బడుగు జీవులది కూడా కాదా అని అడుగుతున్నా.....?
ఇట్లు ,
మీ భవదీయుడు
వెంకటేశ్వర్
Mr Sunkara, Please find answers.
రిప్లయితొలగించండిhttp://kotiratanalu.blogspot.fi/2012/07/blog-post_18.html
You commedy is good, as usual! :)) :P
తొలగించండిभाई साहिब, सूना है आप ह्यदरबाद को बचाने के लिए कुछ करते हो. क्या कर्तेहो ज़रा हमें भी बताईये, शुक्रिया.
రిప్లయితొలగించండివక్ఫ్ భూములు, గురుకుల్ ట్రస్ట్ భూములను ప్రజలనుండి బచావ్ జేసి లగడపాటికి కట్టబెట్టడమే ఈయన జేసే బచావో హైదరాబాద్ కార్యక్రమం.
తొలగించండిఓహ్.. నేను ల్యాంకొ మాత్రమే రాజగోపాల్ ది అనుకున్నా.. ఇన్‌ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో ఇవి కూడా రాజాగోపాల్ వేనా.. అయినా నీ కామెడి రాతలు నీ బ్లాగులో రాసుకుంటున్నావుగా..ఎవరి కామెంట్లు ప్రచురించకుండా.. అక్కడ సమాధానం చెప్పటానికి Bandwidth లేని నువ్వు వేరే బ్లాగుల మీద పడి నీ ఙ్ఞానాన్ని బయటపెట్టటం ఎందుకు..
తొలగించండి@satya
తొలగించండిసోదరా (లేక సోదరీ?), ఒక ప్రొఫైలూ, ఒక బ్లాగూ లేక ఇతరుల బ్లాగుల్లో కుళ్ళు కామెంట్లు పెట్టి పొద్దుపొడిచేవారికి నాబ్లాగును జడ్జ్ చేసే నైతిక విలువ ఉంటుందనుకోను. ఇక్కడ కామెంటు పెట్టవద్దని ఈబ్లాగ్ ఓనరు చెబితే పెట్టడం మానేస్తాను, కామెంటు ఇక్కడ పెట్టొద్దని చెప్పే అధికారం నీకు లేదనుకుంటా.
నీ మనసులో ఉన్న కుళ్ళు అంత నీ బ్లాగుల్లో బయటపెట్టుకుంటున్నావ్.. అమరజీవి, టంగుటూరి లాంటి వారిపై కుళ్ళు రాతలు రాస్తావ్. నైతిక విలువలు గురించి నీ దగ్గర తెలుసోకావాలా ఇంక? సరిగ్గా ఒక్క చర్చ లోనూ నిలవవు.. లెక్కలడిగితే పారిపోతావు.
తొలగించండి>> ఒక ప్రొఫైలూ, ఒక బ్లాగూ లేక
అబ్బో, వెటకారమే?
బ్లాగ్ అనేది నువ్వేదో వీరోచితంగా పోరాడి సాధించుకున్నట్లు, ఆ పిడికిలి ప్రొఫైల్ బొమ్మ ఎలక్షన్ కమీషన్ ఇచ్చినట్లు ఫీలవుతున్నావా ఏంటి?
>> కామెంటు ఇక్కడ పెట్టొద్దని
నేను కామెంట్లు పెట్టద్దు అనలేదు..Bandwidth లేదని కబుర్లు చెప్పేవాడివి వేరే బ్లాగుల్లో దూరి మరీ కామెంట్లు పెట్టి ఎలా కష్టపడుతున్నావ్ అని ప్రశ్నించాను..
@Viswaroop,
తొలగించండిమీ బ్లాగులో ఏమి రాస్తారో ఎందుకు రాస్తున్నారో అర్ధం కాక తెలంగాణ వాదులే (ఇద్దరు తక్క) అది చూడడం మానేశారు. ఆ పైన మీ సెన్సారింగ్.
ఈ బ్లాగులో మీరు ఎలాగూ సమాధానాలు చెప్పలేరు. ఈ బ్లాగు చదివేవారి దృష్టి మళ్ళించడానికి ఎదురు ప్రశ్నలు వేస్తారు.
కానియ్యండి! మీ ఉక్రోషం వెళ్ళగక్కడానికి ఈ బ్లాగును వాడుకోండి.
@PPR
తొలగించండిబ్లాగుల్లో ఉన్న తెలంగాణవాదులు ఇద్దరు ముగ్గురు మాత్రమే. మిగతావారు తరిమివేయబడ్డారు.కొందరు సీమాంధ్రుల వ్యక్తిగత దాడులూ, బూతుల ఫలితం. నాబ్లాగు చదివేది తమబోటి ఆంధ్రోళ్ళు మాత్రమే, నా రాతలూ వారికే అంకితం.
బ్లాగుల్లో కూడా వాక్వాతంత్రం ఇవ్వక దాడులకు పూనుకునేవారు "మానోరు నొక్కేస్తున్నారు కదయ్యా" అని వాపోవడం విడ్డూరం. ఇక్కడో పెద్దమనిషి బస్తీమే సవాల్ అంటూ సవాల్ విసరడం వల్ల ఇక్కడీకి రావడం జరిగింది. సవాల్ విసిరిన పెద్దమనిషి పత్తా లేకుంట పోయిండు, యధాప్రకారం తతిమ్మా ఆంధ్రోళ్ళు దాడులు మొదలు పెట్టిన్రు.
ఇక్కడ బ్లాగులు రాసే VMS చైతన్య ఎన్ని సార్లు సమాధానాలు ఇచ్చిండు? ఎప్పుడు ఇక్కడ ప్రశ్నలు లేవనెత్తినా పైని snkr లాంటి వాళ్ళ వెకిలికూతలు తప్ప బ్లాగుపోస్టు రాసినవారి సమాధానం నేనెక్కడా జూడలేదు. తెలంగాణవాదుల బ్లాగుల్లో సీమాంధ్ర కామెంటర్లపై వెకిలి కూతలు ఉండవు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమీ ఎదవ 5ఏళ్ళ ఏడుపులకి బస్తీమే సవాళ్ళు కూడానా? సిగ్గులేకపోతే సరి. ఎళ్ళెళ్లహే యెంకమ్మా.. రోడ్ల పక్కన ఫ్రీగా పెడతలేరా ఈ మధ్య?! కలిన ముట్టీ పౌనే అమర్ పూర్తి అమరుడెందుకవ్వలేదో :))
తొలగించండి@Viswaroop,
తొలగించండిyour silly explanation reflects mindset of your movement too.
VMS does not censor its blogs.
But every, I repeat every, pro-T blog resorts to censoring.
This simple fact exposes the 'fear' of T-vaadis to even debate the real issue.
I do not own this blog.
But I am happy that it is helping you vent your frustration.
మీ అర్థంలేని ఆరోపణలకు, అపోహలకు వేరే రాష్ట్రాలనుంచి నిపుణులతో వేసిన కమిటీని ఏడాది స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చింది. 'మాకు అనుకూలంగా చెబితేనే వింటాం' అని కూశారు. దిక్కుమాలిన కమిటీ అని ముందే నిర్ణయించేసుకున్నారు. తెలియని వాళ్ళకు చెప్పొచ్చు, మూర్ఖపు పట్టు పడితే ఎవరు సమాధానం చెప్పగలరు?
తొలగించండిచదువరి, తాడేపల్లి, ఇంకా కొందరు బ్లాగర్లు సమాధానాలు చెప్పారు అంతా విని 'మాది మాగ్గావాలె, గంతనే' అని కూసింది ఎవరు? వంద సార్లు చెప్పినా 'స్పష్టంగా చెప్పాల, మాకు సమాధానం గావాలె' అని కూసింది ఎవరు? గిల్లుకుని ఏడ్చేవాళ్ళని ఎవరు సముదాయించగలరన్నా, విస్వ రూపా?!
3ఏళ్ళుగా ప్రతి నెల వస్తది, సంకేతాలొచ్చినయ్ అంటున్రు, మరి ఇంకా ఏం సెప్పాల. సంకేతాలు న్స్పష్టంగా వున్నయ్ గదా, అమ్మ ఇచ్చుడు కాని తెచ్చుడుకు ఒకరా?! 101 మంది పరమానందయ్య శిష్యులు. సభామర్యాద అని అంటరు, 'లుచ్చే లఫంగే మాటలు' మాసంస్కృతి అని మీ ముక్కన్న సభలో చెప్పిన విడియో చూపించాం గదా! ఇంకా ఏమి చెప్పుడు?! చెప్పుడే కాని వినుడు, సమజుడు మనకు తెల్వద్, ఏంజేతాము?!
అబ్బో.. సింగిడి పేరుతో బూతు కవితలు వ్రాసేవాళ్ళు, బ్లాగుల్లో కథలు, కవితలు పేరుతో వ్యక్తిత్వ హననానికి పాల్పడేవాళ్ళు, లుచ్చా, లఫంగే తమ భాషా, సంస్కృతి అని ప్రకటించుకున్న వాళ్ళని ఎవరు తరిమి వెయ్యగలరు?
తొలగించండితమకు నచ్చిన కామెంట్లను మాత్రమే పబ్లిష్ చేసుకునేవాళ్ళు, లేకపోతే తమకు సమాధానం తట్టేదాక ఎదుటి వాళ్ళ కామెంట్లు పబ్లిష్ చేసే ధైర్యం లేని వాళ్ళు అఙ్ఞాతలతో మాట్లాడను అని, వేరే వాళ్ళ బ్లాగుల్లో చర్చించను అని తప్పించుకునే రకాలను తరిమివేసారు అనరు, పారిపోయారు అంటారు.
ఎవరికి వాక్స్వాతంత్రం లేదు? విశాలాంధ్ర బ్లాగులో గాని, చక్రవర్తి గారి My telugu roots బ్లాగులో గాని ఇప్పటివరకు వాళ్ళ వాదానికి వ్యతిరేకంగా ఉన్న కామెంట్లను సెన్సార్ చెయ్యలేదు. లేకపోతే ourtelangana వెబ్సైట్ లో లాగా'జై విశాలాంధ్ర ' అని ఒక బటన్ పెట్టి దానిపై క్లిక్ చేస్తేనే బ్లాగుల్లో ప్రవేశం అని దిక్కుమాలిన నియమాలు పెట్టలేదు.
ఇంక నిజాలు వెలికితీస్తున్నాం అనిగొప్పలు చెప్పుకొనే missontelangana బ్లాగులో ఎంత మేరకు అవతలి వారికి వాక్స్వాతంత్రం కల్పిస్తారో తెలిసిందే. చక్రవర్తి గారి fraudulent anti telangana campaign ని బయట పెడతానని జబ్బలు చరుచుకొని my telugu flowers అంటూ బయలు దేరిన కొణతం దిలీప్ దాంట్లో కామెంట్లకు అసలు అవకాశమే కల్పించకుండా పారిపోయాడు. ఇంక ఆయన ఇతర బ్లాగు hridayam.wordpress.com లో కామెంట్లకు స్పందించే తీరిక లేదని ప్రకటించుకున్నాడు.
ఇంక అన్నిటికన్నా హాస్యాస్పదం నీ ఆఖరి వాక్యం.. వెకిలి రాతలుండవు. బహుశా బండబూతులే అని inddirect గా చెబుతున్నవనుకుంట.. బ్లాగుల్లోనే కాదు కనీసం పత్రికా విలువలు కూడా పాటించకుండా నమస్తే తెలంగాణ పత్రిక లో ఎలాంటి (కేసీఆర్ నిర్వచించిన)తెలంగాణ సంస్కృతి ని ప్రతిబింబించే కామెంట్లు దర్శనమిచ్చేవో అందరికి తెలిసిందే..
The terms freedom of expression, censoring etc. don't apply to private settings like blogs. The blog owner alone can decide his comment policy.
తొలగించండిJaiGo,
తొలగించండిఅబ్బచ్చా... ఇంకొన్ని కొత్త నియమాలా?
పుక్కట్లో బ్లాగులకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.
వాటిని విద్వేషాలను రెచ్చకొట్టడానికి, ఇతరులను అవమాన పరచడానికి వాడకూడదు.
Well said, JaiGo.
రిప్లయితొలగించండిbtw, what you have done? I am just curious to know. I am pretty sure you would have contributed a lot to the development of Hyd/some Tg village/ any corner of India/world.
You Hindi handwriting is quite good!! Your Hindi skill is just amazing! How is your proficiency in Spanish, German, French, Somaliyan, Ugandiyan? Please keep writing all languages, it is not only funny but educating too.
హిందీ రాకుండానే బచాయిస్తానని బయలు దేరిండా?
తొలగించండినేను ఎవరినో ఉద్డరిస్తానని సమితి పెట్టుకున్ననా?
PS: I am truly impressed with your knowledge about the names of world languages. Vous êtes formidable, Monsieur SNKR!
హిందీ రాకపోతే బచాయించుడు చేయనీకి బయలెల్లి రాదా? I see!! ఎవల్జెప్పిన్రు?
తొలగించండిఏదో భాషలో êtes అని తిన్నారు, టాంక్సులు. :D
Is it french?
తొలగించండి@puranapandaphani: oui, Monsieur.
తొలగించండిమాదిప్రజాస్వామ్య ఉద్యమం అదీ ఇదీ అని ప్రగల్భాలు పలికే తెరాసా నాయకులు, వారి వందిమాగధులు శ్రీ పరకాల ప్రభాకర్ గారిని కరీం నగర్లో తన వాదనతో విశాలాంధ్ర ఎందుకు కావాలో ఒప్పిస్తాను నేను శ్రీ కేసీఆర్ సవాలుని స్వీకరిస్తున్నాను అంటే శ్రీ కేసీఆర్ ఆయనని తీసుకు వెడుతూ జీప్ కూడా ఎక్కకుండానే శ్రీ పరకాల గారి మీద నలమోతు చక్రవర్తిగారి మీద మీరు వాకృచ్చిన కేసీఆర్ గారి ప్రజాస్వామ్యవాదులు దాడిచేయడం ఏ విధమైన ప్రజాస్వామ్యం? నిన్న జరిగిన మీ వృద్ధ కొండా లక్ష్మణ్ బాపూ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఏదో మహాత్మా గాంధిగారి రౌండ్ టేబుల్ కార్యక్రమంగా వర్ణించి నిర్వహించి దానికి శ్రీ పరకాల గారిని ఆహ్వానించి, మీ ప్రజాస్వామ్య గూండాలు ఆయన మాట్లాడరాదు అని ఆందోళన చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? అక్కడ ఒక గుడ్డలిప్పుకొని గంతులు వేసే ఒక పాటగాడు, నిన్నా మొన్నటి దాకా అన్నిరకాలైన పదవులు అనుభవించి నంత కాలం రాష్ట్రం సమైక్యమ్గా ఉండాలని నినదించిన పెద్దాయన కొండా వీళ్లు కనీసం ఆ ఆందోళన చేస్తున్న గూండాల్ని ఆపలేకపోయారు అంటే మీ యొక్క వాదం లో పస లేదు అని అర్థం. కనుకనే ఒక వ్యక్తిని చర్చకు ఆహ్వానించి ఆయన పై దాడికి తెగబడి ప్రజాస్వామ్యం అంటే గూండా యిజమేరా అని నిరూపించి అవహేళన చేయడమేనా వీరి పజాస్వామ్య లక్షణం? చాలా బాగుంది. ముందు శ్రీ సుంకర వెంకటేశ్వర రావు గారికి మీరు సమాధానం చెప్పగలిగితే చెప్పండి. చెప్పలేకపోతే టాపిక్ ని డైవర్ట్ చేసే ప్రయత్నాలు మానండి.
రిప్లయితొలగించండిసుంకర వారూ, ప్రభాకర్ గారిని ఆయన రాజకీయ చరిత్ర గురించి అడిగినా, స్వ. శేషావతారం గారు లేదా కాళికాంబ/నిర్మల గార్ల గురించి అడిగినా వారికి సంబంధించిన విషయం కాబట్టి అర్ధం ఉంది. ఈ వ్యక్తులతో సంబంధం లేని చక్రవర్తి గారినో మిమ్మల్నో ఎవరూ ఈ ప్రశ్నలు అడగలేదని తమరు గమనించే ఉంటారు.
రిప్లయితొలగించండిబాపూజీ, KCR లేదా నాగం గార్లు కానీ, వారి దగ్గర వాళ్ళు కానీ మీ బ్లాగు చదివే అవకాశం ఉందా? మీకు నిజంగా సమాధానం కావాలంటే ఆయా వ్యక్తులకే రాయవలిసిందిగా మనవి.
ఇకపోతే నేను ఇక్కడ మిమ్మల్ని మీ గురించి ఒక ప్రశ్న అడిగాను. జవాబు చెబితే విని (చదివి) తరించగలను. నా ప్రశ్న విమసకు కానీ, SGPST వారికి కానీ, మీ తెలంగాణా వ్యతిరేక మిత్రులకు కానీ సంబంధించినది కాదు కాబట్టి మీరో మీ हैबस ప్రతినిధులో జవాబు ఇస్తే బాగుంటుంది. మీరు రాసిన బ్లాగే కాబట్టి నా ప్రశ్నలు మీకు అందకపోవని ఆశిస్తాను.
@JaiGo,
రిప్లయితొలగించండిyou cannot refute a single point raised by Sunkara. So you resort to all silly means to divert the topic.
>> బాపూజీ, KCR లేదా నాగం గార్లు కానీ, వారి దగ్గర వాళ్ళు కానీ మీ బ్లాగు చదివే అవకాశం ఉందా? మీకు నిజంగా సమాధానం కావాలంటే ఆయా వ్యక్తులకే రాయవలిసిందిగా మనవి.
Looks like you should improve your telugu. Sunkara's challenge is not just only to Sri Bapuji, Nagam and others. His challenge is to "తీవ్రవాద తెలంగాణా వేర్పాటువాదులు".
Are you one of them? Respond to those points.
>>> भाई साहिब, सूना है आप ह्यदरबाद को बचाने के लिए कुछ करते हो. क्या कर्तेहो ज़रा हमें भी बताईये, शुक्रिया.
You want to set eligibility criteria for who should question T-movement and leaders? If so first you declare your eligibility.
Mr Sunkara has aptly said "ప్రతి ఒక్క బొడ్డు ఊడని,....".
@PPR: I am not a relative or political follower of any of the people Sunkara is referring to. My opinion on the issue is not influenced by these people or anyone else.
తొలగించండిWhy can't I ask Sunkara about his activities? Why do you need to impute motives?
What is so wrong to ask Prabhakar questions about himself? Why is Sunkara interested in this matter when he is in no way involved with the matter?
బొడ్డూడని బుడ్దోల్లకు జవాబు ఇవ్వాల్సిన ఖర్మ తనకు లేదనుకుంటే, ప్రభాకర్ గారే ఆ మాట అంటారు. ప్రభాకర్ గారిని ప్రశ్నలు అడిగే హక్కు ఎవరికీ ఉందొ నిర్ణయించే అధికారం మీకు ఎవరు ఇచ్చారు?
JaiGo,
తొలగించండిfirst learn basics of debate.
Mr. Sunkara raised some issue. Well! it could be totally meaningless.
Yet, when someone responds to it, the first thing to do is answer or refute the issue. The least is dismiss it as non-issue.
But posing counter-questions is only escapism.
>>> ప్రభాకర్ గారిని ప్రశ్నలు అడిగే హక్కు ఎవరికీ ఉందొ నిర్ణయించే అధికారం మీకు ఎవరు ఇచ్చారు?
Apart from Hndi, French and any other obscure dialects, you should first learn reading (in any language).
Sunkara is not setting eligibility criteria. He is only describing the kind of people questioning Mr Prabhakar.
BTW, Sunkara talking on Prabhakar's behalf is unlike behavior of T-vaadis. They never respond to uncivilized manners of KaChaRaa but demand explanations for statements of Lagadapati, Kavuri etc etc..
@PPR: Thanks a ton for the feedback.
తొలగించండి