20, జులై 2012, శుక్రవారం

http://pravasarajyam.com/1/nri/2012/07/19/quation-paper-to-bjp-from-sunakara/

6 కామెంట్‌లు:

  1. ఎడిటర్ గారికి, నమస్కారములు


    ఈ మధ్య తరచు పత్రికలలొ (ముఖ్యంగ కర్నాటక లొ) కొడగు ప్రత్యేక రాష్ట్రం గురించి కోరికలు వ్యక్తం అవుతున్నయ్. నిన్ననె, కర్నాటక విధాన సభ అధ్యక్షులు, కొడగు ప్రాంతానికి చెందిన భోపయ్య గారు కొడగు ప్రాంతాన్ని ప్రత్యేక రాస్ట్రంగ ప్రకటించాలని కొరారు. అదే విధముగ నూతన రాష్ట్ర మంత్రిగ ప్రమాణం చేసిని (ఆయన సంప్రదయ కొడగు దుస్తుల్లొనే ప్రమాణం చేశారు) అప్పచ్హ్ రంజన్ గారు కూడ కొదవ రాష్త్రాని డెమండ్ చేసారు.

    మరి ఈ వార్త, సుష్మ స్వరాజ్ గారికి, వెంకయ్య నాయ్డు గారికి మరియు గడ్కరి గారికి చేరిందో లేదో అని మీ ద్వార ఈ సమాచరం వారికి తెలియ చెస్తున్నాను. వాస్తవానికి, కొదవలది ఒక ప్రత్యేక సంస్క్రుతి, భాష, వేషం, సంప్రదాయం. వారి డిమాండ్ స్వతంత్రం పూర్వం నించి వుంది, కాని రాజకీయ మద్దతు లేదు.

    రాస్ట్రాల్ని విడదీయటంలొ నిష్నాతులైన శుష్మ స్వరాజ్ గారి పార్టీ కర్నటకలో అధికారంలొ వుంది. పాపం కొడవల కష్టాల్ని, వారి ప్రత్యేక రాస్త్ర వాంచని భాజప వారిదిగ భావించి, తక్షణం, కర్నటక శాసన సభలో బిల్ల్ ప్రవేశ పెట్టి వారి చిత్త శుద్ధి నిరూపించుకోవాలి.

    ధన్యవాదములు
    నిమ్మగడ్డ చంద్ర శేఖర్
    చంద్రశేఖర్67@రెదిఫ్ఫ్మైల్.కాం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కేజీ బోపయ్య గారు కోరిన ప్రత్యెక కూర్గు రాష్ట్రం ఏర్పడాలంటే దానికి ప్రజల మద్దతు కావాలి. స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ఉద్యమ బాట పడితే బాగుంటుంది.

      ప్రజల సమర్థన లభించిన తరువాత ఏ పార్టీ ఒప్పుకున్నా లేకపోయినా అనవసరం.
      ఎంతటివాడయినా ప్రజాస్వామ్యానికి తల వంచాల్సిందే.

      All the best to the Kodavas!

      తొలగించండి
    2. జై గారు,

      కొడవలకి వారి ప్రాంతంలో సంపూర్ణ మద్దతు వుంది కాని, ఇతర ప్రాంతాల వారి మద్దతు లేదు. అందుకోసమె , భా జ పా వరి మద్దతుతో శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టి తెలంగానాకి కూడా ఆదర్శంగ వుండమని కొరుకుంటున్నాను.

      ఈ క్రింది వెబ్ సైటులొ వివరాలు చూడండి

      నమస్కారం
      చంద్ర శేఖర్
      http://www.deccanherald.com/content/20017/content/219141/content/218765/heralding-transition.html

      http://en.wikipedia.org/wiki/Kodava_people

      తొలగించండి
    3. చంద్రశేఖర్ గారూ, కొడవ రాష్ట్రం ఏర్పడడానికి మైసూరు లేదా ఇతర ప్రాంతాల అనుమతి కానీ మద్దతు కానీ అవసరం లేదు. కొడవ ప్రజల మద్దతు ఉంటె చాలు.

      కొడవ ప్రజలకు మన సంఘీభావం అవసరం కావచ్చు కానీ సహాయం కాదు. మనం తెలంగాణా కోసం కొట్లాడుదాం. ఆంద్ర రాజకీయ నాయకులు మనకు అడ్డం పడ్డట్టు కొడవ ప్రజల కోరికలకు ఎవరయినా ఎప్పుడయినా కాలోడ్డితే తప్ప మనం వారి విషయంలో దూరాల్సిన అవసరం లేదేమో?

      BTW the Deccan Herald story you refer does not talk about separate state. CNC demand looks similar to HKHS demand.

      Another point that strikes me is that very few people are in the DH photo.

      తొలగించండి
    4. తెలగాన, విధర్భ, కొడగు, బోడో, మధురై, మారఠ్వడ ... అన్ని రాష్ట్రాలకు రెండు మూడు SRC లైనా కావాలి.
      తెలగానకు తెలుగు ప్రజల మద్దతు లేదు, పుట్టగొడుగు వుద్యమాలు వస్తుంటాయ్, ఇంత వసూల్ చేసుకుని పోతుంటాయ్, పట్టించుకోనవసరం లేదు.

      తొలగించండి
  2. తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం said:-
    తెలంగాణ డిమాండు కంటే సుదీర్ఘ చరిత్ర ఉన్న కొడగుకు ప్రత్యేకరాష్ట్రం ఇప్పించాకనే బి.జె.పి. తెలంగాణ సంగతి మాట్లాడాలి. పైగా వాళ్లు ఆ రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్నారు. కనుక వాళ్ళకి చిన్నరాష్ట్రాల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందీపని చేయాలి. చేసి తీఱాలి.

    రిప్లయితొలగించండి