11, డిసెంబర్ 2011, ఆదివారం

తెలంగాణ ఊరువాడా 'విశాలాంధ్ర' అని నినదించిన వేళ

నైజాం ప్రాంతంలో తెలుగు భాషా పరిరక్షణకు, తెలుగు వారి ఆత్మా గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రారంభమైన 'ఆంధ్రోద్యమం' నిజాంపాలన నుండి విముక్తి లభించడంతోనే ఆగలేదు. 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' అనే నినాదం తెలంగాణ సాయుధ పోరాటం నాడే వినవచ్చింది. 1950 లోనే 'విశాలాంధ్రమహాసభ' వరంగల్ లో స్థాయిసంఘ సమావేశాన్నినిర్వహించి అన్ని ప్రాంతాల ప్రముఖులను ఒక వేదిక పై తెచ్చి 'విశాలాంధ్ర' ఏర్పడాలని తీర్మానాలు చేసింది.

హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి విశాలాంధ్ర వెంటనే ఏర్పడాలని అభిలాషించినా, శాసనసభలో మెజారిటీ సభ్యులు ఆ మేరకు తీర్మానాన్ని సమర్ధించినా, వారు తమ వ్యక్తిగత అభిప్రాయములను ఇతరులపై రుద్దలేదు.రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పై దేశమంతటా చర్చ జరుగుతున్న సమయంలో తెలుగువారందరూ ఒకే గొడుగు కిందకు రావాలని, విశాలాంధ్ర ఏర్పడాలని, తెలంగాణ ఊరువాడా ఎన్నో తీర్మానాలు వెలువడ్డాయి.ఈనాడు తమ ప్రాంత చరిత్రే తెలియని  అజ్ఞానులు, స్వార్థపరులు 'విద్రోహం' అంటూ కొత్త వాదనలు లేవదీస్తున్నారు, అమాయకులను తప్పుదారి పట్టిస్తున్నారు, వేర్పాటువాదంతో ఒక ప్రాంతప్రజల కష్టాలన్నీ తొలగింపబడతాయి అని మాయమాటలు చెబుతూ తరాలుగా మిమ్మల్ని అణిచివేసింది మేముకాదు ఇతర ప్రాంతాల వారు అని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, స్వార్థచింతనతో తమ భవిష్యత్తు బాగుంటే చాలన్న ఉద్దేశంతో ఎన్నో కష్టాల పిమ్మట ఒకటిగా చేరిన తెలుగువారిని చీల్చాలని చూస్తున్నారు. వారు ఎన్ని చేసినా నిజాలను దాయడం అంత సులువకాదు



ఆంధ్రపత్రిక, డిసెంబర్ 3,1955



ఆంధ్రపత్రిక, డిసెంబర్ 5,1955

 
ఆంధ్రపత్రిక, డిసెంబర్ 5,1955

ఆంధ్రపత్రిక, డిసెంబర్ 5,1955

ఆంధ్రపత్రిక, డిసెంబర్ 5,1955




ఆంధ్రపత్రిక, డిసెంబర్ 27,1955

ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే!


12 కామెంట్‌లు:

  1. We should appreciate your efforts.....we are very much enlightened by your news collection.....

    రిప్లయితొలగించండి
  2. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. ప్రత్యేక తెలంగాణ 60 ఏళ్ళనాటి ఏకధాటి డిమాండ్ అని ఊరికే మళ్ళీమళ్ళీ దబాయించేవాళ్ళనీ, వాళ్ళని గుడ్డిగా నమ్మేవాళ్ళనీ నోరుమూయించేలా ఉన్నాయి అలనాటి ఈ వార్తాశకలాలు.

    రిప్లయితొలగించండి
  3. You can see past papers even from the pre-independence era n this link..

    http://www.pressacademyarchives.ap.nic.in/Newspaper.asp

    రిప్లయితొలగించండి
  4. Thank you all. We should thank AP Press Academy for making archives available to general public

    రిప్లయితొలగించండి
  5. Mr.Santosh,as I said what we posted are mere specimens. Andhrodyamam in Telangana districts has a long history. When VMS organised a public meeting in Warangal in Feb 1950, it saw participation of many prominent personalities.But for Nehru’s cautious approach in Reorganisation of states( which he felt may lead to growth of sub-regional tendencies) there was no demand for separate Telangana to start with. Even K V Ranga Reddy was not a separatist in 1953 http://visalandhra.blogspot.com/2011/10/blog-post_08.html Nehru’s apprehensions and Maulana Abul Kalam Azad’s stand on Hyderabad state’s future gave an opportunity for few leaders (with feudal background) and few employees to raise a new demand for separate state. It died in no time when Nehru himself announced formation of Visalandhra on March 5,1956.

    You simply can't compare uncomparables

    రిప్లయితొలగించండి
  6. There should be always some one to publish the facts. Otherwise people get misguided by selfish politicians. Thanks a lot for your efforts.

    - M.C.Raju - Dover NH

    రిప్లయితొలగించండి
  7. ఈ వేర్పాటువాదులకి మెదడు పనిచెయ్యదు. ఎంత సేపు ఆ కచరా గ్యాంగ్ ఎం చెబితే అదే వింటారు కాని ఎంత వరకు నిజం అని ఆలోచించారు. ఇంత కష్టపడి వాళ్ళ మెదడులో వున్న చెడు తీయాలని ప్రయత్నిస్తున్న మన విశాలాంధ్ర సభ్యులకు నా అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. your news collection is very good.good work chaitanya.keep it up and thanks.

    రిప్లయితొలగించండి