27, డిసెంబర్ 2011, మంగళవారం

‘రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం’

మిత్రులారా,


‘విశాలాంధ్ర మహాసభ’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను కాపాడడం కోసం కృషి చేస్తున్న సంస్థ. రాజకీయాలకు అతీతమైనది. ‘విశాలాంధ్ర మహాసభ’ తెలంగాణ, కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాలకు చెందిన మేధావులు, నిపుణులు, విద్యావేత్తలు మరియు సమాజశ్రేయస్సు కోసం కృషి చేస్తున్న అనేకమంది వ్యక్తులు కలిసి స్థాపించిన సంస్థ.
మనరాష్ట్రంలో జరుగుతున్న వేర్పాటువాద ఆందోళన, హింస మరియు విధ్వంసక చర్యలను ప్రోత్సహిస్తూ, తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురైయ్యారన్న అసత్య ఆరోపణల ఆధారంగా సాగుతున్నది. విభజనవాదులు అబద్ధాలను నిజాలుగా చిత్రీకరిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తున్నారు.మా ఉద్దేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఆందోళన పూర్తిగా అసమంజసమైనది.
ఈ సందర్భంలో, విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర సమైక్యతను కాపాడుదాంఅనే అంశం పై మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ నిర్వహించతలపెట్టింది. మన రాష్ట్రానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక మరియు చారిత్రక నిజాలను మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ ద్వారా ప్రజల ముందుకు తేవడం యీ ప్రయత్నం యొక్క ముఖ్య ఉద్దేశం.
వేర్పాటువాద ఆందోళన ప్రచారం చేస్తున్న నిందలు,అవాస్తవాలు,వక్రీకరణలు, అసత్యాలను ఖండించి నిజానిజాలను తెలిసుకోవడంలో మా యీ ప్రయత్నం సహాయపడుతుందని ఆశిస్తున్నాము.

December 29th 11.00 AM – 4.00 PM

Venue: Sundaraiah Vignanan Kendram, Bagh Lingampally, Hyderabad.

19 కామెంట్‌లు:

  1. Is this the same event for which permission was denied earlier? If yes, has the permission been received now? If not, what is the update on that event please?

    రిప్లయితొలగించండి
  2. 1.మనమంతా తెలుగు తల్లి బిడ్డలం కాబట్టి !
    2.కలసి ఉంటే కలదు సుఖం కాబట్టి !!

    రిప్లయితొలగించండి
  3. @సూటిగా: ఎవరి భాషను వారు గౌరవించడం మంచిదే కానీ భాషను తల్లి, చెల్లి, ఆమ్మ, యేరాలు, వదినె లాంటి చుట్టరికాలతో పిల్చుకోవడం మాకు అలవాటు లేదు. ఆ మాటకొస్తే మాకు అన్ని భాషలూ సమానమే. Language is for communications, not manipulating emotions.

    Five of the big six Indian languages are spread across multiple entities (states or even countries). Telugu is the only exception for unknown reasons.

    The NTR starrer "Kalasivunte Kaladu Sukham" is old hat (పాత చింతకాయ పచ్చడి) now. Who has time for these classics in the days of దూకుడు?

    రిప్లయితొలగించండి
  4. Hello Gotti"mukkala",
    when Srikrishna commission came up with cold facts then your telangana emotions kick up. When you come to language your emotions dry up. why?

    రిప్లయితొలగించండి
  5. @andhrudu: do you want to debate any of the so called "facts" bandied by the Duggal committee?

    We are not hung up about language because our culture is inclusive. We respect all languages equally: is this a crime in your view?

    రిప్లయితొలగించండి
  6. "..our culture is inclusive"
    then include your own language brethern also

    రిప్లయితొలగించండి
  7. Jai,
    You deviated from the point of discussion. You said,"language is not for manipulating emotions". Then is region for manipulating the emotions?

    రిప్లయితొలగించండి
  8. @andhrudu: Who said Telangana does not include Telugus? Telugu is an important language of Telangana but not the only one.

    Do you want Telugu people from Andhra, Odisha etc. treated specially? Sorry but this is not how it works.

    Did I say region should be used to whip up emotions? Please don't put words in my mouth, thank you.

    PS: do you recognize all the relationships I quoted? All these are అచ్చ తెలుగు పదాలు.

    రిప్లయితొలగించండి
  9. గొట్టిముక్కల జై గారు,మీ అభిప్రాయాలు చాలా సంకుచితంగా ఉన్నాయని చెప్పడానికి నేను సంకోచించడం లేదు.బాష పట్ల మీకంత పెద్ద గౌరవం కాని పట్టింపు కాని లేవు అనిచెప్పుకోవడం ద్వారా మీరేదో చాలా గొప్పగా,విశాల హృదయం కలవారిగా చెప్పుకోవాలనే దుగ్ద కనపడుతుంది.ఇదే మన తెలుగువారిలో(ఎక్కువ శాతం మంది)ఉన్న దౌర్భాగ్యం.జర్మనీలు రెండు కలసిపోవడానికి ముఖ్య కారణం ఒకే బాష కాబట్టే.అంతదూరమెందుకు పక్కనున్న తమిళనాడుకి వెళ్లి చూడండి,బాషకి వాళ్ళు ఇస్తున్న ప్రాధాన్యత.మనమందరం సిగ్గుతో తలదిన్చుకుంటాం వారి బాష పట్ల వారికున్న ప్రేమని చూసి.మీకులాగా తెలుగు బాష గురించి ఇంగ్లీష్లో వ్యాఖ్యానాలు చేసికోరు.తెలుగు బాషతో పాటు మిగతా బాషలపట్ల మీకు అంత బహుగోప్ప ఉదార,విశాల భావమే ఉంటే మిగతా ప్రాంతాలపట్ల కూడా అదే భావంతో ఉండండి.
    నేను ఆంధ్రుడినని, నా బాష తెలుగు అని,అది ప్రపంచములో ఉన్నబాషలలో గొప్పదని సగర్వంగా చెప్పుకుంటా!
    అదేమిటో కొంతమంది స్వంత బాష గురించి కూడా చెప్పుకోలేనంత కూపస్త మండూకాల మాదిరి బతికేస్తుంటారు.

    రిప్లయితొలగించండి
  10. @సూటిగా: నేను తెలంగాణా వాడినని, ఇది ప్రపంచంలో ఒక (ఒకే ఒక్క కాదు) గొప్ప ప్రాంతమని, నా (మా కాదు) భాష తెలుగు అని, అది ప్రపంచంలో ఉన్న గొప్ప భాషలలో ఒకటని గర్వంగా చెప్పుకుంటే మీకు అభ్యంతరమా? మనిద్దరి దృక్పథాలలో భేధం చూస్తె ఎవరిది సంకుచిత్వమో తెలుస్తుంది.

    మీరు చెప్పినట్టు తమిళులు తమ భాషను ప్రేమిస్తారు కానీ భాష పేరుతొ ఈలంలోనో, పుదుచ్చేరిలోనో కలవాలని కోరుకోరు. జెర్మనులు కేవలం భాష కోసమే కలిసి ఉంటె, అదే భాష వారయిన ఆస్ట్రియాను విస్మరించిన వైనమేమితో?

    My preference for commenting in English is based on convenience. The absence of Hindi, Telugu & Kannada keyboards makes it difficult to use these languages.

    రిప్లయితొలగించండి
  11. వసూళ్ళ మేతను మేసే వేర్పాటువాదులు విదిల్చే ఎంగిలి మెతుకులకొరకు ఆశపడే "generalist" లు (pun intended..see the title of this T channel video http://www.youtube.com/watch?v=ZyBlFvvUWGo ) పాత్రికేయ వ్యవస్తకు పట్టిన చీడపురుగులు. పురుగులను పక్కకు తోసి సభ నిర్వహించినందుకు విశాలాంధ్రమహాసభ వారికి ముఖ్యంగా 'జనరలిస్టుల' నోరు మూయించిన తెలంగాణ ప్రాంతానికే చెందిన స్వాతంత్య్రసమరయోధురాలు శ్రీమతి సుగుణమ్మ గారికి అభినందనలు http://www.youtube.com/watch?v=m4SmC_a3AoI

    రిప్లయితొలగించండి
  12. " do you want to debate any of the so called "facts" bandied by the Duggal committee?"

    I'd like to hear your argument. Sootigaa suttikottakundaa so called facts nu disprove cheyi. Kachara vaagina vaagudu references ivvaku.kasta nammadaggina sources choopinchu

    రిప్లయితొలగించండి
  13. @Chaitanya:

    Let us hear your argument first. Please take up specific "facts" and try to show why these show the "benefits" of vishalandhra.

    "సూటిగా" గారు రాసిన రెండు "కారణాలు" చెల్లవు. ఇక మీరు కూడా ప్రయత్నించండి.

    రిప్లయితొలగించండి
  14. అతి తెలివితేటలు వద్దు! అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి.అందరూ దోపిడీ, సీమాంధ్ర పెట్టుబడిదార్ల కుట్రలు,శ్రీకృష్ణ కమిటీ అన్యాయాలు అని అనేసి వివరాలు అడిగేసరిగి లగేత్తుకొని పారిపోతే ఎలా?మీరు చెప్పే దానిపై మీకు నమ్మకం లేదా?నోటికి ఎదోస్తే అది అనేస్తారా?బాధ్యత అంటూ ఏమీ ఉండదా? రాష్ట్రం ఎందుకు కలిసివుండాలి, రాష్ట్ర ప్రజలు ఎందుకు కలిసివుండాలి, ఎవరో స్వార్థానికి ప్రాంతీయతత్త్వం ముసుగు తొడిగి ప్రజల మనసులలో విద్వేష విషబీజాలు నాటడం ఎందుకు మంచిది కాదు అన్న ప్రశ్నలకు ప్రత్యేకంగా సమాధానాలు కావాలా? మీరు గుడ్డివారు కాకపోతే విశాలాంధ్రమహాసభ వాదనలు ఇదే బ్లాగ్లో చాలాసార్లు పోస్ట్ చేసాం చదువుకోండి http://visalandhra.blogspot.com/2011/07/blog-post_924.html http://visalandhra.blogspot.com/2011/07/blog-post_19.html


    ఇంకా విశాలాంధ్రమహాసభ సమావేశాల్లో రాష్ట్రం కలిసిఎందుకు ఉండాలన్న విషయం పై కారణాలతో కూడిన చార్టులు ప్రదర్శించడం జరిగింది.అందుకే కదా నానారకాల పనికిమాలిన జాక్ సభ్యులు దౌర్జన్యాలకు దిగి నోర్లు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు!

    రిప్లయితొలగించండి
  15. Chaitanya: How can I read this page if I am blind? వెటకారం అవసరమా?
    This is what comes up at your link :)
    పేజీ దొరకలేదు
    క్షమించాలి, మీరు ఈ విశాలాంధ్ర మహాసభ బ్లాగులో చూస్తున్న పేజీ లేదు.

    I did not use the terms "దోపిడీ, సీమాంధ్ర పెట్టుబడిదార్ల కుట్రలు,శ్రీకృష్ణ కమిటీ అన్యాయాలు" etc.

    Convince people to stay with you if you can. బలవంతపు సహవాసాలు నిలబడవు. What can be achieved by superficial unity?

    రిప్లయితొలగించండి
  16. @Jai Gottimukkala గారు

    "This is what comes up at your link :)
    పేజీ దొరకలేదు
    క్షమించాలి, మీరు ఈ విశాలాంధ్ర మహాసభ బ్లాగులో చూస్తున్న పేజీ లేదు."

    అయ్యా మహానుభావా అవి రెండు పేజ్ ల అడ్రస్ లు అని నాకైతే క్లియర్ గా తెలుస్తోంది. ఆ పేజీలు కూడా ఓపెన్ కావడం జరుగుతోంది. మీరు ఆ విషయం గమనించకుండా గుడ్డిగా మొత్తం కాపీ చేసి అడ్రస్ బార్ లో పేస్ట్ చేసినట్టున్నారు. అయినా మీ సౌలభ్యం కోసం మరో మారు చైతన్య గారు ఇచ్చిన లింక్ లు వేరు వేరుగా ఇస్తున్నాను.

    http://visalandhra.blogspot.com/2011/07/blog-post_924.html

    మరియు

    http://visalandhra.blogspot.com/2011/07/blog-post_19.html

    రిప్లయితొలగించండి
  17. వేరు రాష్ట్రం దేశప్రయోజనాలకు శ్రేయస్కరం కాదు'-నలమోతు చక్రవర్తి

    "2/3rd of the legislators from Nizam ruled Telugu region favoured an immediate merger":

    Why was there no vote? Even if true, is it eternal?

    "Eventually, after a great deal of deliberation, Nehru's government agreed to constitute all non-Hindi speaking states of India along linguistic lines"

    False. Maharashtra & Gujarat were formed many years later. Punjab & Haryana were formed after Nehru & Shastri both died.

    "Breaking this national model of linguistic states will open a pandora's box for similar movements across several linguistic states of India"

    The movements for Harit Pradesh, Bundelkhand, Vidarbha, Bodoland, Gorkhaland etc. are quite old and popular. VP Sathe raised Vidarbha demand in the late seventies. Movements win or fail on their own strength, not as a domino effect as the author tries to project.

    In any case Bodoland, Gorkhaland, Tulu Nadu & Konkan are a logical extension of the linguistic states principle he is fighting to "preserve". What is so great about Telugu that it can have its own state but deny it to Bodo, Nepali, Tulu & Konkani languages?

    A quick glance at the first few paragraphs of the article throws up a hotchpotch of arguments debunked several times. The author is obviously good at preaching to the converted at not at convincing anyone else.

    రిప్లయితొలగించండి