పాత హైదరాబాద్ రాష్ట్రంలో మూడు భాషలు మాట్లాడే ప్రాంతాలు ఉండేవని మనకు తెలుసు. తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంత విషయం తెలిసినదే. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండి నేడు మన పొరుగు రాష్ట్రాలలో ఉన్న ప్రాంత ప్రజల స్థితిగతులను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం:
Kannada speaking Districts in erstwhile Hyderabad state
1. Bidar
2. Gulbarga
3. Raichur
4. Koppal (Created out of Raichur after independence)
The following data is sourced from Dr. Nanjundappa’s report of Planning, programme monitoring and statistic department and HDR of Karnataka,2005
- Relative ranks of backward districts: Bidar, Gulbarga, Raichur, Bellary and Utara Kannada of North-Karnataka and Shimoga, Chikmagalur and Tumkur of South Karnataka deterioted over the years.
- Bidar with 56.06 percent poverty ratio enjoyed the dubious distinction of being on the top of the list.(rank out of 20)
- The composite index of development presented for the districts for different time points, helps understand the nature of regional disparities from this perspective. Between 1960-61 and 1998-99, Belgaum, Bidar, Bijapur, Chickmagalur, Kodagu, Gulbarga and Kolar districts have been pushed to lower ranks compared to what they enjoyed in 1960-61.
Note: Composite Index of Development computed using 22 common indicators . Source: For 1960-61, 1971-72 and 1976-77: Five Year Plans of Karnataka. For 1998-99: HPC FRRI Estimates.
బాగా నిరూపిస్తున్నారు.
రిప్లయితొలగించండిఇలా చూసినప్పుడు పాత హైదరాబాద్ రాష్ట్రానికి చెందినప్పటికీ ఏకభాషారాష్ట్రం ద్వారా బాగుపడ్డది తెలంగాణ ఒక్కటే అనిపిస్తోంది. మిగతా నాన్-తెలుగు ఏరియాలన్నీ దరిద్రంలోనే అఘోరిస్తున్నాయి, ఏకభాషారాష్ట్రాలతో విలీనమైనా కూడా !
సందేహమే లేదు; పాత హైదరాబాదు రాష్ట్రంలోని మూడు భాషాప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందిందీ, లాభపడిందీ తెలంగాణానే. కాని ఇక్కడే జాతి,భాషాభిమానాలు అతి తక్కువగా వుండడం, స్వార్థపరశక్తుల ప్రకోపం అధికంగా వుండడం చాల శోచనీయం. నేటి ప్రత్యేక తెలంగాణా వుద్యమం affluence కు సంబంధించిన, అధికారవ్యామోహం,అర్ధ ఫాసిస్టు మనస్తత్వాలతో విజృంభించిన పూర్తిగా అవాంఛనీయమైన వుద్యమం.కాని ఏం చేద్దాం? 'మూర్ఖుల మనసు రంజింప' గలమే?
రిప్లయితొలగించండిIn Visalandhra, special focus given to Telangana districts... People across the state needs to give hand to each other to progress together. Shouldn't use them to fight with each other.
రిప్లయితొలగించండి