3, ఆగస్టు 2011, బుధవారం

విద్యార్థులు ‘మా తెలుగు తల్లి ’ పాట ఉన్న పేజీలను చించివేయాలా?

"పాఠ్య పుస్తకాల్లో ‘మా తెలుగు తల్లి ’ పాట ఉన్న పేజీలను చించేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచించారు. టీచర్లు దీన్ని ఒక ఉద్యమంగా తీసుకోవాలని ఆయన కోరారు."
అబ్బో! ఎంతగొప్ప నాయకత్వం  వేర్పాటువాద ఉద్యమానిది.ఎప్పుడు చూడు తన్నడం, నోటికొచ్చింది వాగడం, బందులు, రాస్తా రోకోలు దగ్గరుండి చేయించడం ( వసూళ్లను గురించిన బహిరంగ రహస్యాలను బహిరంగంగా మాట్లాడక పోవడమే మంచిది).తరతరాలుగా అణగారిన వర్గాలను ఇంకా అణగదొక్కాలన్న ఆశనో  లేదా చదివి బాగుపదామన్న వారిని వెనక్కులాగాలన్న ఉత్సాహమో గాని వేర్పాటువాదులు తెలంగాణా ప్రాంత విద్యార్థులు పాలిత శనిదేవుళ్ళలా దాపురించారు. పుస్తకాలను చించమని విద్యార్థులకు ప్రభోదించే దౌర్భాగ్యం, మాట్లాడే భాషను గౌరవించలేని సంస్కారం వారిది.వీరు ఇప్పటివరకు ఎంతమందిని తప్పుదారి పట్టించారో లెక్క లేదు. వీరి దౌర్జన్యాలకు భయపడి తెలంగాణా ప్రాంతవాసులే తమ పిల్లలను విజయవాడనో గుంటూరో పంపించి చదివిస్తున్నారని వీరికి తెలియదా? వీరి పిల్లలు ఉద్యమాల కారణంగా ఎక్కడైనా నష్టపోతున్నారా?  రాష్ట్ర అసెంబ్లీలో, ఢిల్లీ ఏపీ భవన్ లో పశువులుగా  ప్రవర్తిస్తూ దౌర్జన్యాలకు పాల్పడిన వీరు తామేమి నష్టపోకుండా ఇతరులను అందులోను విద్యార్థులను బలి పశువులు ఎందుకు చేస్తున్నారు?వీరు అసలు దేనిని ఆశిస్తున్నారు?వీరి నాయకత్వంలో ఏ ప్రాంతమైనా పురోగమించగలదా?

6 కామెంట్‌లు:

  1. Who are 'us' here? You are the voice of HarishRao or KCR&Co party or you took up the burden of speaking for everyone in the region?

    రిప్లయితొలగించండి
  2. అఘోరించలేకపోయారు.

    తమరు ఏం take care చేస్తున్నారో తెలుస్తూనే ఉంది.
    ___మూసుకుని కేసీయార్ కుటుంబపు సంక నాకుతున్నారంతే !

    రిప్లయితొలగించండి
  3. "The frequent disruptions of academic activities in universities of Telangana region have resulted in about two lakh students failing to renew their scholarships and fee reimbursement scheme within the due date of July 31" http://www.deccanchronicle.com/channels/cities/hyderabad/t-stirs-delay-fee-refund-scheme-361

    Mr. Anant should be deputed to take care of worries of even these students. కొంతమంది రౌడీయిజం లేదా నోటికి భయపడి పాపం ఎంత మంది వీటన్నిటినీ సహిస్తున్నారో! 24*7 చానల్స్ వచ్చాక మరుగుజ్జులు కూడా మహావృక్ష సమాన నాయకులుగా చలామణి అయిపోతున్నారు. తమని కవర్ చేయకపోతే బెదిరించి మరి పని గావించుకుంటున్నారు. ఎన్ని జాక్ లు ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు.వాటిలో భూతద్దం పెట్టి వెదికినా సరైన అర్హత,నిజాయతి, నిబద్దత కలిగిన వాళ్ళు కనిపించడం కష్టం.తెలంగాణకు చెందిన ఎంతో మంది ప్రముఖులు వీరికి భయపడి మౌనం వహిస్తున్నారు.ఇది ముమ్మాటికీ నిజం

    రిప్లయితొలగించండి
  4. I have commented thus on this matter in some other thread: Telugu Talli is only symbolic just as Bharat Mata. It is under and for that symbol that lakhs of Telangana people fought for liberation from feudal autocratic Nizam monarchy. "Telugu Talli biddalam, Telangana veerulam, Matrudesamukti koraku poru salpa dalchinam, Rakkasulanu dunumadi mukkalaina Telugu nela nokkatiga chesedam!" singing this marching song thousands fought, thousands laid down their lives and finally liberation as also unification was achieved. Now these scoundrels like Harish Rao and KCR have injected poison in the otherwise serene and fruitful Annapurna - Andhra Pradesh which was like a flourishing milk pot and they are undoing all the saner and better traditions of history and spreading venom of regional chauvinism and blind hatred!
    Watch: http://www.youtube.com/wat​ch?v=CU-0VIlmbVQ&feature=p​layer_embedded - Gaddar in one of his earlier and saner phases. What he will say to Harish Rao's criminal outbursts ought to be seen now.
    Also watch this: http://telugujativedika.bl​ogspot.com/2011/07/telugu-​jaathi-manadi-ntr.html - I think this song has to be propagated/broadcast more in this time of crisis.
    Also must watch this: http://www.youtube.com/wat​ch?v=mkS0fg7LDEc&NR=1&feat​ure=fvwp

    రిప్లయితొలగించండి
  5. కేచరా మేనల్లుడు చెప్పడమే తరువాయి తెరాస విద్యార్థి నాయకులు రోడ్లేక్కి 'మా తెలుగు తల్లి' గేయ ప్రతులను చింపి తగలేశారు.http://www.deccanchronicle.com/channels/cities/regions/karimnagar/vedika-sore-over-attack-song-622 ఈ సంఘటన వరంగల్ జిల్లలో జరిగినట్లుంది.వీరు స్కూల్ పిల్లలను బడి మాన్పించి దేనికోసం పోరాడుతున్నారయ్యా అంటే 14 f క్లాజ్ రద్దుచేసి హైదరాబాద్ పరిధిలో SI పోస్ట్ లకు తమ ప్రాంతం వారిని అనర్హులుగా ప్రకటించమని. చదువు సంధ్యలు లేని అజ్య్ఞానులు, కచార కుటుంబ సభ్యుల పిచ్చి వాగుడును తూచాతప్పకుండా పాటించేవారు వీరికి తెలంగాణాలో ఎన్ని జోనులు ఉన్నాయో కూడా తెలుసా?

    రిప్లయితొలగించండి