9, ఆగస్టు 2011, మంగళవారం

విద్యాలయాలలో అసాంఘిక శక్తులు





  తెరాస నమ్మిన తొత్తు, పని చేయకుండానే ప్రజాధనాన్ని అప్పనంగా బొక్కుతున్న ఆచార్యుడు ఇప్పుడు ‘ఇక సచ్చుడు లేదు.. సంపుడే’ అంటూ తన పాఠాలు వల్లిస్తున్నాడా?


5 కామెంట్‌లు:

  1. "" దేశం కోసం ప్రాణ త్యాగం చేయి
    కాని మరనిస్తూ .... మరనిస్తూ ....................
    దేశానికి శత్రువైన వాని ప్రాణం తీసి మరీ మరనించూ.. ""

    - అని చత్రపతి శివాజీకి బోదించిన సమర్థ రామదాసు
    విద్రోహ శక్తే నా ..................!

    ఇంకెంతమంది విధ్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవాలి - వారిలో ఆత్మ ధైర్యాన్ని నింపడానికి చేసిన వ్యాక్యలను వక్రికరించడం తగదు

    రిప్లయితొలగించండి
  2. ఏవిటేమిటి! లక్షలాది ఉద్యోగాలు,KG నుండి PG వరకు ఉచిత విద్య, ఉచితంగా భూముల పంపిణీ అని పిట్టల దొర బొంకేస్తే నమ్మే పిచ్చి అమాయకులు చాలానే ఉన్నారు. ముందు అటువంటి మాయదారి వాగ్దానాల వలలో పడి ప్రాణాలు తీసుకొంటున్న వారికి నిజానిజాలు తెలియజెప్పి ఆత్మ ధైర్యాన్ని ప్రభోదించమనండి. జూనియర్ కళాశాలలో తెరాస తొత్తుకేం పని? ఆ వయసులో విద్యార్థులకు ఉద్యోగ చింత ఉండదు ఏ బాదరబంది ఉండదు. అక్కడెవడు బలిదానానం చేయదాలిచాడు?కోదండరాం ఏమైనా హఫీజ్ సయీద్ అవతారం ఎత్తాడా ఏమి లోకమేమిటో తెలియని విద్యార్థులలో బలిదానాలకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించి రెక్రూట్ చేసుకోవడానికి?

    వందల సంఖ్యలో దిక్కుమాలిన జాక్ లు ఉన్నాయి కదా?వాటిలో ఎవడో ఒక సభ్యుడు సరూరనగర్ జూనియర్ కళాశాలలో పని చేస్తున్నాడేమో గొప్ప చాటుకోవడానికి కోదండరాంని పిలిచి ఉన్నట్టున్నాడు.

    వాళ్ళకు సిగ్గుఎలాగో లేదు.వారు మాట్లాడే మాటలను మీరు ఎలా సమర్ధించగలుగుతున్నారు?

    రిప్లయితొలగించండి
  3. చైతన్య గారు మీరు చెప్పింది బాగానే ఉంది ,
    ఊల్టా చోర్ కోత్వల్కో టాంట
    ఆ ప్రయత్నం మీరెందుకు చేయకూడదు
    4 కోట్ల తెలంగాణ ప్రజల మనో భావాలను మరి మీరెందుకు కించపరుస్తారు
    కలసి ఉండము మోర్రో అని నెత్తి నోరు మోత్తుకుంటుంటే
    సితా మాతను బందించిన రావణాసురిడిలా ప్రవర్తిస్తుంతొంటే ఏలా ?
    ఆత్మ బలిదానాలు ఆశల వలనో పిచ్చి వాగ్దానల వలనో జరగటం లేదు
    కేవలం తెలంగాణ ప్రజల ప్రభలమైన ఆకంగ్షల ఫలిథంగా జరుతున్నాయి

    ఏమిటి ఇంటర్ విధ్యార్థులకు ఉధ్యొగ చింత ఉండదా ? ఆహ ....! అంతటి బిందాస్ జీవితం మాకేక్కడిది
    ప్రొద్దున లేచిన దగ్గరనుండి ప్రతి క్షణం ఉద్యొగం కోసం పోట్ట కూటి పోరాటమే మాకు మిగిలింది . కోదండరాం గారు ప్రభుత్వ సోమ్ము తింటూ ప్రజల పని చేస్తునారు .
    మరి
    సమైక్యంధ్ర జే ఏ సి కన్వినర్ ప్రో !! శ్యామ్యుల్ జీతం తీసుకోవడం లేదా ? లేక ఉద్యోగం మానేసి ఉద్యమం లో పాల్గొంటున్నాడా ?
    మాన్య పోట్టి శ్రీ రాములు గారు పోరాటం చేసి సాదించినది కోస్త ఆంద్ర మాత్రమే ఈ విషయం తెలిసి మీరు సమైక్యంధ్ర ఉద్యమంలొ ఆయన పోటొ పెట్టుకోవడం లో మీ ఉద్యెశం ఏమిటి ?
    ఏవరి మనో భావాలను కించ పర్చడం నా ఉద్యెశం కాదు కాని మీరు పరిధి దాటి ఆరోపనలు చేయడం సబబు కాదు

    "పాగల్ కుత్త కాటే క్యా బయి "

    రిప్లయితొలగించండి
  4. ప్రో !! శ్యామ్యుల్ గురించి నాకు తెలియదండి. ఆయన కూడా కోదండరాం ఫార్ముల ఫాలో అవుతుంటే చెప్పండి "చీ! నీకు సిగ్గు లేదా! ఆ కోదండరాం లాగ పని చేయకుండా ప్రజాసోమ్ము మింగుతున్నావు" అని ఇద్దరం కలిసి చివాట్లు పెడదాం. కోదండరాం తెరాస పార్టీ తొత్తుగా వ్యవహరిస్తూ విద్యాలయాలను తన అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా ఉపయోగించుకుంటున్నాడు అని నేను అంటుంటే ఎప్పటిలాగానే అన్ని వానలకు ఒకే గొడుగులాగా నాలుగు కోట్ల తెలంగాణా ప్రాంత ప్రజలు వారి మనోభావాలు అని వింత వాదన చేస్తారేమిటి? తెలంగాణాలో ఒక కోటి మందికైనా ఈ కోదండరాం ఎవరో తెలుసు అని నిరూపించండి చాలు.పని ఎగొట్టి ప్రజాధనం మెక్కుతున్న కోదండరాం కోటి మంది తెలంగాణాప్రజలు గుర్తించే (లేకపొతే అభిమానించే అని ఒక తోక తగిలిద్దాం)గొప్ప వ్యక్తీ అని నా వ్యాఖ్యలను నేను సరిదిద్దుకుంటాను. తరతరాలుగా భూస్వామ్యుల, పెత్తందార్ల కుటుంబాలచే అణచబడి, వారికి ఊడిగం చేసి, ఇప్పటికి భూమి, చదువు, రాజకీయాధికారంలకు దూరంగా ఉన్న లక్షలాది కుటుంబాలు వారి రోజువారి సమస్యలు వదిలేసుకొని ఎవడో ఒకడు ఏదో బ్లాగ్లో కోదండరాంగారిని ఉన్నమాటంటే ఫీల్ అయిపోతారా?మరి తెలుగు తల్లినీ, తెలుగు బాషనీ అవమానపరిస్తే వారి మనోభావాలు దెబ్బతినవా?బానే చెప్పొచ్చారు.

    అన్ని విషయాలు ఈ పోస్ట్ కింద చర్చించడం కుదరదు.మిగతా విషయాలు తగిన పోస్ట్ లలో లేవనెత్తి చర్చించగలరు.

    రిప్లయితొలగించండి
  5. చైతన్య గారు మీరు మంచి సకరాత్మక చర్చకు తావిచ్చారు నేను సిద్ధం ధన్యవాదలు
    ఆచార్య కోదండ రాం గారిని నంటె ఫీల్ అయ్యి రాసిన వ్యాక్యలు కావు ఇవి, అన్న-తమ్ముల్లాగా విడిపోదాం ఆత్మీయుల్ల కలిసుంద్దాం అనేదే నా విధానం ఒక్క సారి ఆలోచించండి శ్రీ కాకుళం జిల్లా వాల్లు హైద్రాబాద్ కి వొచ్చి తన పని చేసుకోవాలంటే రెండు రోజులు ప్రయాణం చేయాలి అదే గుంటూరు రాజధానిగా ఉంటే ఎంత సౌకర్యంగా ఇప్పుడున్న ఆంధ్ర ప్రదేష్ రాష్ట్ర వైషల్యంలోనే రెండు రాజధానులు డెవలప్ అయితే మంచిదే కదా ! ఇది కేవలం రాష్ట్రం విడిపోతేనే సాధ్యం అవుతుంది . ఉన్న పలంగా రెండో రాజధాని నిర్మించుకోవడం సాధ్యం కాదు కాబట్టి ప్రత్యేక తెలంగాణ కొరకు 10 సం!! ల టైం బాండ్ పెట్టి ప్రకటిస్తే మీకు ఎలాంటి ఎలిగేషన్ ఉండదని బావిస్తూన్నాను

    మీరు అడిగినట్టు ప్రో శ్యామ్యూల్ గురించి పూర్తి వివరాలు మరియు తెలంగణ అంశం పై సకారత్మక చర్చ మరో పోస్ట్ లో ఏవనేత్తుతా
    ఉంటాను ..............

    రిప్లయితొలగించండి