ప్రతి సంవత్సరం ఆగష్టు పదిహేనుకు ముందు కాశ్మీర్ లేదా అస్సాంలోని వేర్పాటువాదులో, మావోయిస్టులో ఇచ్చే 'స్వాతంత్రదినోత్సవాన్ని బహిష్కరించండి' అనే పిలుపులకు మనం అలవాటు పడిపోయాము. కాని ఈ సంవత్సరం వీరితో జతకట్టేందుకు 'మేము సైతం' అంటూ మన రాష్ట్రంలోని కొందరు మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు ముందుకు రాబోతున్నారా?
"For the first time in the history of Andhra Pradesh, district collectors are set to take the salute in the Telangana districts on the independence day in view of the ministers from the region deciding to stay away from all the official events on August 15 including the ceremonial parade, in protest against the delay in the creation of Telangana. Sources told TOI that the general administration department (GAD) has been asked to sound the collectors of 10 Telangana districts to be on stand-by to hoist the tricolour and take the salute on the Independence Day. Chief minister N Kiran Kumar Reddy will take the salute at Parade Grounds in Secunderabad as part of the statewide celebrations. In fact, in view of the threats by the Telangana supporters led by the TRS to disrupt the official functions on the day, several Congress MLAs, too, have decided to stay away from the ceremonial parade at the various district headquarters in the Telangana districts"
ఇలా వేర్పాటువాదులకు, అసాంఘిక శక్తులకు, వసూల్గాళ్ళకు మంత్రులే భయపడి స్వాతంత్రదినోత్సవం నాడు జెండావందన కార్యక్రమాలను రద్దుచేసుకొంటే వారికి అడ్డు అదుపూ ఉంటుందా?
తెలంగాణా వేర్పాటు వుద్యమానికీ, ఖలిస్థాన్ వుద్యమానికీ నేను పోలిక చూపిస్తే ఉడుక్కున్న, గుడ్లురిమిన, పండ్లు పటపటా నూరుకొన్న తెలంగాణా వేర్పాటువాదులు ఇప్పుడేమంటారు? పోనీ, మావోయిస్టుల్లాగో లేక పాతకాలపు కమ్యూనిస్టుల్లాగో ఇదంతా బూటకపు స్వాతంత్ర్యమన్నా అదొక లెక్క; కానీ ఇది అదికూడ కాదే! ఖలిస్థాన్‌వాళ్లది వట్టి మతోన్మాద ఫాసిజం; కాశ్మీరీలది మత ఛాందసత్వంతోబాటు సంకుచిత జాతీయవాదం కలిసిన ఉన్మాదం, దేశ విభజననాటినుండి రగులుతూన్న అంతర్జాతీయ వివాదంకూడ అయిన రావణాసుర కాష్టం అయితే, ఇది ప్రాంతీయోన్మాదంతో పెచ్చరిల్లుతున్న మహామూర్ఖ్తత్వం!
రిప్లయితొలగించండిఇది అసలైన జండా పండుగ. అవినీతి పరులైన మలినమైన మంత్రుల స్పర్శతో కుమిలే నా జండా, స్వేచాగా ఎగురుతుందన్న మాట! ప్రతిసారి ఇలానే జరగాలి, ఈ సంకుచిత ప్త్రాంతీయ ఎదవలని ఇలాంటి జాతీయపర్వదినాలకు దూరంగా వుంచాలి.
రిప్లయితొలగించండి