9, అక్టోబర్ 2011, ఆదివారం

స్కూళ్ళు తెరుచుకునేనా?

తెలంగాణ విద్యార్ధికి  ఏమి పాలుపోని పరిస్థితి ఇది. ప్రాథమిక,సెకండరీ స్కూల్ పిల్లలకు అర్థం కాకపోవచ్చు. సరదాగా కూడా ఉండవచ్చు.ఈ రోజుతో దసరా సెలవలు ముగుస్తున్నాయి.మరి రేపటి నుండి స్కూళ్ళు తెరుచుకునేనా? తెలంగాణా జాక్ చైర్మన్ కోదండరాం ఏమో కేంద్రం సానుకూల ప్రకటన చేసే వరకూ విద్యా సంస్థలు మూసి ఉంచాలని హుకుం జారీ చేసాడు. వీడి బెదిరింపులకు బెదరక యాజమాన్యాలు స్కూళ్ళను తెరిచినట్లయితే  పనిపాట లేని తెరాస కార్యకర్తలు దేనికీ వెనుకాడరు.అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులే తమ పిల్లలను స్కూళ్ళకు పంపరు. ఇప్పటి నుండి వచ్చే మార్చ్ వరకూ ఉన్న సమయం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఎంతో ముఖ్యమైనది. గత సంవత్సరం ఐఐటీ-జేఈఈ మరియు ఇతర ఎంట్రెన్సు ఎజ్గాములలో హైదరాబాద్ విద్యార్థుల హవా నడిచింది. ఇప్పుడు కనీసం ప్రశాంతంగా చదివే పరిస్థితులే లేకుండా పోయాయి.విద్యావేత్తలని చెప్పి టీవీ షోలలో, చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే చుక్కా రామయ్య లాంటివారు ఎందుకు నోరు విప్పరు? వారు స్కూళ్ళ మూసివేతను సమర్ధిస్తున్నారా లేక నోరు తెరిస్తే ఏం ముంచుకొస్తుందో అని భయపడుతున్నారా? ఏ పనికిమాలిన జాక్ సభ్యుడో తమ కోచింగ్ సెంటర్ లో 42 % ప్రాంతీయ రిజర్వేషన్లు అడుగుతాడని భయమా?చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏమి లాభం?రేపు ఒకవేళ నిజంగానే తెలంగాణా వస్తే వసూళ్ళ రుచి మరిగిన రౌడీ వెధవలదే కదా రాజ్యం? వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునేందుకు కేచరా ఎవడు కోదండరాం ఎవడు? విజయవాడ,గుంటూరులకు పోయి చదువుకుంటున్న తెలంగాణ ప్రాంత విద్యార్థులు ఎంతో అదృష్టవంతులు స్టూడెంట్స్ హెడ్ అవుట్ అఫ్ తెలంగాణా . పాపం వారు సెలవుల్లో ఇంటికి రావడానికి చాల తిప్పలు పడాల్సి వచ్చిందట. 

3 కామెంట్‌లు:

  1. విద్యార్థుల తల్లి తండ్రులు రోడ్ల మీదికి వచ్చి తెరాస ఆఫీసులను ముత్తదించాలి. అప్పుడు గాని వారికి తెలిసి రాదు.

    రిప్లయితొలగించండి
  2. ‎Private education institutes firm on reopening

    "On Sunday, parents in Kukatpally held a massive rally asking the managements to re-open the schools from Monday. They raised slogans against political parties and leaders saying that they were playing with the lives of students who had no role to play in the formation of a T-state."
    http://www.deccanchronicle.com/channels/cities/hyderabad/telangana-strike-private-education-institutes-firm-reopening-602

    రిప్లయితొలగించండి
  3. Telangana protestors attack Hyderabad college

    Tension prevailed at a private college in Hyderabad as Telangana activists attacked it demanding its closure while the parents of students staged a protest asking the management to keep it open. Protestors pelted stones at the NRI College in Kukatpally, damaging its window panes. They were demanding that the management shut the college in view of the ongoing general strike in Telangana for a separate state.Earlier, parents of students staged protests outside the college, demanding that the management run classes. They voiced concern over the future of their children who have already lost classes for a month.The protestors, who had a heated argument with the parents, pelted stones on the college building.

    http://ibnlive.in.com/news/telangana-protestors-attack-hyderabad-college/191754-62-131.html

    రిప్లయితొలగించండి