10, అక్టోబర్ 2011, సోమవారం

తెరుచుకోని స్కూళ్ళు- ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు

 TV9 చర్చా కార్యక్రమం : Part 1   Part 2   Part 3
                                                   
ఎంతో ధైర్యం చేసి తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను మనమందరమూ అభినందించాలి. ముఖ్యంగా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆ తల్లిని. మరి నానారకాల జాక్ సభ్యులు, TRSV  రౌడీమూకలు ఈ మాటలను పట్టించుకుంటారా?లేక వీరు సీమాంధ్ర పెట్టుబడిదార్లు కుట్రపూరితంగా పంపిన కుట్రదారులు అని దులిపేసుకుంటారా?





1 కామెంట్‌: