Good one.. But I wish Parakala garu to be precise and concise in what he is expressing. (సూటిగా.. సుత్తి లేకుండా.. like JP). Because Visalandhra is getting very less coverage in media and we should carefully utilize the opportunity to drive home the points rather than boring the common audience.
బురద గుంటలలో నిదురపోతున్నారు.మరుగుదొడ్ల కలుగులలో తమ అహార అన్వేషణలో నిమగ్నమయిన సంగతి మీరు తెలిసికోకుండా ఇలా నిలదీయడం సమంజసంగా లేదు అని మాత్రం చెబుతున్నాం. తొక్కలో రాష్ట్ర సమైక్యత కోసం పెట్టే సభలకు ప్రభుత్వ అనుమతుల నిరాకరణ, 35 మంది పోలీసులని ఊచకోత లాంటి చిన్న విషయాలకి బయటికి వచ్చి తమ అభిప్రాయాలు ఖండనలు జారీచేసి తమ సమయాన్ని వృధా చేసుకోరు! నక్సలైట్లు ఎంకౌంటరులలో చనిపోయినప్పుడు మాత్రం బయటికి వచ్చి తిన్నది అరిగేటంత వరకు అరిచి,మొరిగి తమ సహోదరులు,మిత్రుల పట్ల అభిమానం చాటుకుంటారని మీకు తెలీదనుకుంటాను.
మొన్నామధ్య ఒక చర్చలో తెవాదులతో పాటు ఒక పౌరహక్కుల నాయకుడు కూడా పాల్గొన్నాడు. చర్చ నిర్వాహకుడు ఒకటే ప్రశ్న సూటిగా అడిగాడు.. బస్సుల మీద రాళ్ళేసి, అద్దాలు పగలగొట్టి, ప్రజలను గాయపరచడం సబబేనా అని. దాని కతడు ’వాళ్ళను రాళ్ళేసే పరిస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వాలది తప్ప’ని అన్నాడు. అంతే తప్ప రాళ్ళెయ్యడం తప్పని చెప్పలేదు. తప్పును ఎదిరించాలనే హక్కు, బాధ్యతా తమకున్నాయని మర్చిపోయిన ఈ నాయకులు పౌరుల హక్కుల గురించి మాట్టాడతారు -ఉట్టికెగరలేనమ్మ సొర్గాని కెగిరినట్టు.
వీళ్ళు కళ్ళెదురుగా జరిగే వాస్తవాలను చూట్టానికి భయపడే గుడ్డివాళ్ళు. నిజం నిర్భయంగా చెప్పలేని మూగవాళ్ళు. నిజాన్ని విన సాహసించలేని చెవిటివాళ్ళు.
పౌరహక్కుల నాయకత్వం పేరిట ఊళ్ళెమ్మట తిరిగే గ్రామసింహాలు వీళ్ళు. దారికి అడ్డొచ్చినపుడు ఛాయ్.. అని అదిలించేసి, అవసరమైతే కర్రబెట్టి రెండు తగిలించి మనదారిన మనం పోవడమే.
పౌర హక్కలు కేవలం నక్సలైట్ల, మావోయిస్టులకు మాత్రమే పరిమితం, ఈ హక్కుల నాయకులకు పోలీసులకు కూడా హక్కులు ఉంటయ్యని, వాళ్ళు కేవలం వాళ్ళ విధులను నిర్వహిస్థున్నారన్న విషయం కూడా తట్టదు, వేర్పాటు వాదుల, టెర్రరిస్టుల హక్కుల గూర్చి మాత్రమే వీరి పోరాటాలు ఆరాటాలు.
Good one.. But I wish Parakala garu to be precise and concise in what he is expressing. (సూటిగా.. సుత్తి లేకుండా.. like JP). Because Visalandhra is getting very less coverage in media and we should carefully utilize the opportunity to drive home the points rather than boring the common audience.
రిప్లయితొలగించండిబురద గుంటలలో నిదురపోతున్నారు.మరుగుదొడ్ల కలుగులలో తమ అహార అన్వేషణలో నిమగ్నమయిన సంగతి మీరు తెలిసికోకుండా ఇలా నిలదీయడం సమంజసంగా లేదు అని మాత్రం చెబుతున్నాం. తొక్కలో రాష్ట్ర సమైక్యత కోసం పెట్టే సభలకు ప్రభుత్వ అనుమతుల నిరాకరణ, 35 మంది పోలీసులని ఊచకోత లాంటి చిన్న విషయాలకి బయటికి వచ్చి తమ అభిప్రాయాలు ఖండనలు జారీచేసి తమ సమయాన్ని వృధా చేసుకోరు! నక్సలైట్లు ఎంకౌంటరులలో చనిపోయినప్పుడు మాత్రం బయటికి వచ్చి తిన్నది అరిగేటంత వరకు అరిచి,మొరిగి తమ సహోదరులు,మిత్రుల పట్ల అభిమానం చాటుకుంటారని మీకు తెలీదనుకుంటాను.
రిప్లయితొలగించండిపౌరహక్కుల నాయకులా..? పిరికెదవలు వాళ్ళు!
రిప్లయితొలగించండిమొన్నామధ్య ఒక చర్చలో తెవాదులతో పాటు ఒక పౌరహక్కుల నాయకుడు కూడా పాల్గొన్నాడు. చర్చ నిర్వాహకుడు ఒకటే ప్రశ్న సూటిగా అడిగాడు.. బస్సుల మీద రాళ్ళేసి, అద్దాలు పగలగొట్టి, ప్రజలను గాయపరచడం సబబేనా అని. దాని కతడు ’వాళ్ళను రాళ్ళేసే పరిస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వాలది తప్ప’ని అన్నాడు. అంతే తప్ప రాళ్ళెయ్యడం తప్పని చెప్పలేదు. తప్పును ఎదిరించాలనే హక్కు, బాధ్యతా తమకున్నాయని మర్చిపోయిన ఈ నాయకులు పౌరుల హక్కుల గురించి మాట్టాడతారు -ఉట్టికెగరలేనమ్మ సొర్గాని కెగిరినట్టు.
వీళ్ళు కళ్ళెదురుగా జరిగే వాస్తవాలను చూట్టానికి భయపడే గుడ్డివాళ్ళు. నిజం నిర్భయంగా చెప్పలేని మూగవాళ్ళు. నిజాన్ని విన సాహసించలేని చెవిటివాళ్ళు.
పౌరహక్కుల నాయకత్వం పేరిట ఊళ్ళెమ్మట తిరిగే గ్రామసింహాలు వీళ్ళు. దారికి అడ్డొచ్చినపుడు ఛాయ్.. అని అదిలించేసి, అవసరమైతే కర్రబెట్టి రెండు తగిలించి మనదారిన మనం పోవడమే.
"వీళ్ళు కళ్ళెదురుగా జరిగే వాస్తవాలను చూట్టానికి భయపడే గుడ్డివాళ్ళు. నిజం నిర్భయంగా చెప్పలేని మూగవాళ్ళు. నిజాన్ని విన సాహసించలేని చెవిటివాళ్ళు."
రిప్లయితొలగించండిబాగా చెప్పారు!
Many NGOs are front organisations and so you cannot expect dispassionate reactions. Selectivity is their motto.
రిప్లయితొలగించండిపౌర హక్కలు కేవలం నక్సలైట్ల, మావోయిస్టులకు మాత్రమే పరిమితం, ఈ హక్కుల నాయకులకు పోలీసులకు కూడా హక్కులు ఉంటయ్యని, వాళ్ళు కేవలం వాళ్ళ విధులను నిర్వహిస్థున్నారన్న విషయం కూడా తట్టదు, వేర్పాటు వాదుల, టెర్రరిస్టుల హక్కుల గూర్చి మాత్రమే వీరి పోరాటాలు ఆరాటాలు.
రిప్లయితొలగించండిBara Bara(vara vara) Rao, Gaddar, sandhya, Kodandaram, Hara Gopal, Vimalakka, veellandaru maamulu musugu vesukunna Naxal pratinidhulu.
రిప్లయితొలగించండిGaddar - Sankaracharya of Telangana (always he holds a stick with red flag) - Telangana vaggeya karudu. Mana godavari zilla narayana murthy (actor) suggestion prakaram, rajyangam meeda nammakam leni gaddar ki Bharatna Ratna recommend chesadu.
Kodandam - PDSU representative
Hara Gopal - Teacher musugulo naxalites ki message lu andistuntadu
vara vara rao - Veedoka durmargudu. pachchi naxal
Vimalakka - paapam pelli kala
Sandhya - Eeeme kantha bhaganni baaga observe cheyyandi. Eeeme jabbu to baadha padutondi. maatalu control lo vundavu