22, అక్టోబర్ 2011, శనివారం

పౌర హక్కులను కాపాడండి

ప్రెస్ నోట్

మేము తలపెట్టిన మీడియా వర్క్ షాప్ & ఎగ్జిబిషన్ ను అకారణంగా ప్రభుత్వం నిషేధించడాన్ని 'విశాలాంధ్ర మహాసభ' తీవ్రంగా ఖండిస్తోంది.

శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా మా అభిప్రాయాలను వ్యక్తపరచుకొనే హక్కును ప్రభుత్వం హరించడం విషాదకరం.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మా ధ్యేయం. మా ధ్యేయాన్ని, మా ఆలోచనలను వ్యక్తపరచుకొనే హక్కును పోలీసు, ప్రభుత్వ వ్యవస్థ నిషేధించడాన్ని పౌరహక్కులను కాపాడేందుకు కృషి చేస్తున్న అన్ని సంస్థలు, ప్రజాస్వామ్యకవాదులు ముక్తకంఠంతో ఖండించాలని 'విశాలాంధ్ర మహాసభ' కోరుతుంది.

-విశాలాంధ్ర మహాసభ

1 కామెంట్‌:

  1. ప్రస్తుత వేర్పాటు ఉద్యమం కాంగ్రెస్ & TRS వాళ్ళ జాయింట్ వెంచర్. ఇది ఇలా రావణకాష్ఠంలా రగుల్తూంటేనే తాము తెలుగుదేశాన్నీ, జగన్ నీ 2014 లో ఎదుర్కోగలమని భావిస్తున్న (భ్రమిస్తున్న) ప్రభుత్వమిది (కేంద్రంలోనూ, రాష్ట్రంలో కూడా).

    తెలుగువాళ్ళు సమైక్యంగా ఉండడం కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలకీ, అందునా రిలయన్స్ వ్యాపార ప్రయోజనాలకి విరుద్ధం. అటువంటప్పుడు మీ వర్క్ షాపుని వాళ్ళు నిషేధిస్తే అందులో ఆశ్చర్యమేమీ లేదు.

    రిప్లయితొలగించండి