Visalandhra.org : “We will do all we can to protect the right of the Separatists to express their views anywhere. Can the Separatists take this challenge to defend the right the Integrationists who want their point of view to be heard?” questioned Dr Parakala Prabhakar, general secretary, Visalandhra Mahasabha.
The occasion was the book release function organized by VMS at Basheerbagh Press Club today (November 12). The book “Think My Telangana Brothers” written by Venkataiah who hails from Nalgonda was released by veteran freedom fighter Sri Narra Madhava Rao.
VMS on the occasion made a demand to the State Government to announce compensation to the farmers in the state whose crops suffered due to power shut-downs during the recent general strike.
“While all other stake-holders including the government employees got relief, it is the farmer community which was denied any material help,” Nalamotu Chakravarthy, president, VMS said.
Not to miss a chance to grab some cheap publicity, a few miscreants who claim to be Telangana Advocates JAC members stormed the Press Club premises and sought to disrupt the proceedings. However, the police dispersed them.
“We are ready to discuss the pros and cons of the division of the state on any platform and we want the Separatists to engage in such a debate,” Dr Parakala said.
He also expressed concern that some unsocial elements were trying to physically harm the author Venkataiah, as he exposed Prof Jayashankar’s propaganda concerning various issues in Telangana.
Visalandhra Mahasabha today (November 12) held a book release function at the Basheerbagh Press Club.
Kommineni.info : విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఎట్టకేలకు సమావేశం జరిగింది. కొందరు తెలంగాణ న్యాయవాదులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా పోలీసులు అదుపు చేశారు.తెలంగాణ రాష్ట్రం కోరుతూ ఫ్రొఫెసర్ జయశంకర్ చెప్పినవన్ని అబద్దాలు అని రుజువు చేసే విధంగా తెలంగాణలోని కొందరు సమైక్యవాదులు పుస్తకాలు రాశారని ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణలో సైతం సమైక్యవాదులైన వాసుదేవరెడ్డి, నర్రా మాధవరావు, నల్లమోతు చక్రవర్తి వంటి వారు ఉన్నారని, వారు నిజాలు చెబితే తమను తెలంగాణ ప్రజలు నిలదీస్తారని చెప్పి తమ సభలకు అడ్డుపడాలని చూస్తున్నారని పరకాల వ్యాఖ్యానించారు. ఎవరి వాదనలు వారు చెప్పుకునే స్వేచ్చ ఉండాలని, అప్పుడు ప్రజలు ఎవరి వాదన నిజం అనుకుంటే ఆ వాదనను విశ్వసిస్తారని , అంతేకాని ఇలా అడ్డుకోవడానికి ప్రయత్నించడం పిరికి తనం అవుతుందని పరకాల వ్యాఖ్యానించారు. తెలంగాణ వాదం పేరుతో వారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని,వాటిని తాము రుజువు చేస్తున్నామని భయపడే వారు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, నల్లమోతు చక్రవర్తి సవివరంగా అంకెలతో సహా ఆ విషయాలు తెలియ చేస్తే ఆయన పుస్తకావిష్కరణను అడ్డుకోవడానికి వారు యత్నించారని పరకాల విమర్శించారు. మొత్తం మీద ప్రెస్ క్లబ్, జర్నలిస్టుల సంఘం నేత అమర్ వంటి వారి సహకారంతో ఈ కార్యక్రమం నడవడం విశేషం. తాము వీరి వాదనలను ఒప్పుకుంటామా? లేదా? అన్నది వేరే విషయం అని, కాని విశాలాంధ్ర మహాసభ సమావేశం జరుపుకోవడం తప్పుకాదని అమర్ చెప్పారని, అందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని ఆయన అన్నారు.
వాదనలో పస లేనప్పుడు- ఉన్మాదులు చేసే పని...భావ స్వేచ్ఛని అడ్డుకో్వడం, దౌర్జన్యం చేయడం.ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో తెలి్యజేయ గలరు.
రిప్లయితొలగించండిమీరు మాట్లాడేది కొడిచెర్ల వెంకటయ్య గారు రచించిన ఒక కరపత్రం గురించి.
రిప్లయితొలగించండివిశాలాంధ్రమహాసభ వ్యవస్థాపక సభ్యుడు నలమోతు చక్రవర్తి గారు రచించిన "మన తెలుగు తల్లి" ( My Telugu Roots in English) పుస్తకమును చదవగలరు. అది మీకు హైదరాబాద్ లోని విశాలాంధ్ర బుక్ హౌస్ లో గాని ప్రజాశక్తి బుక్ హౌస్ లో గాని దొరుకుతుంది
Will Dr. Prabhakar be agreeable to debate the pros & cons of division in Narsapur, WG district (his home town)? Will he guarantee security to the pro-Telangana activists at this debate? Telangana will be represented by non-Telanganites like K. Narayana, Katti Padmarao, Nirmala Seetaraman only, not TRS guys if it makes it easier for VMS.
రిప్లయితొలగించండిKodicherla Venkataiah used to claim himself Hyderabad Union Territory Sadhana Samithi convenor. What is this separatist doing in your "integrationist" company?
రిప్లయితొలగించండికొడిచెర్ల వెంకటయ్య సమైక్యవాదా?
రిప్లయితొలగించండి"Will Dr. Prabhakar be agreeable to debate the pros & cons of division in Narsapur, WG district (his home town)? Will he guarantee security to the pro-Telangana activists at this debate?"
రిప్లయితొలగించండిAs for my knowledge there are no extortionist JACs and TRSV rowdies in that area. Dr.Prabhakar expressed his support to Konda Lakshman's Nellore meeting
"Telangana will be represented by non-Telanganites like K. Narayana, Katti Padmarao, Nirmala Seetaraman only, not TRS guys if it makes it easier for VMS."
But will they agree to Jai Gottimukkala's diktat that they will have to represent Telangana in so and so meeting?
"Kodicherla Venkataiah used to claim himself Hyderabad Union Territory Sadhana Samithi convenor"
రిప్లయితొలగించండిKodicherla Venkataiah is against division of AP and hence an integrationalist. If he had opined in the past that in case of division Hyderabad,Nalgonda and Mahbubnagar should be constituted into an union territory, it was his personal opinion.
Aayana verpaatuvaadi kaadu.Visaalaandhravaadulu verpaatuvaadulanu kooda kalupukoni povadaaniki siddhamgaa unnaru. Raashtraanni kalipi unchaalsina avasyakyatanu teliyajeppi andarini kalupuku povadame vaari lakshyam. Supporters of separatist fascists may find it difficult to comprehend.Good for them
Andhrajyothy: రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఒకటిగా ఉంచాలా లేక విభజించాలా అనే అంశంపై స్వాతంత్య్ర సమరయోధుడు కొండాలక్ష్మణ్ బాపూజీ నిర్వహించ తలపెట్టిన సద్భావన యాత్రకు పరకాల సంఘీభావం ప్రకటించారు. అయితే, సద్భావన వేదిక నుంచి తమ వాదాన్ని వినిపించడానికి అవకాశం కల్పించాలని కోరారు. " రెండు విభిన్న వాదాల మధ్య సద్భావన ఉండాలి. విభజన, సమైక్యతా సమస్యను మేము ప్రాంతాల మధ్య వివాదంగా చూడటం లేదు. భావజాలాల మధ్య సంఘర్షణగానే పరిగణిస్తున్నాం'' అని వివరించారు.
రిప్లయితొలగించండిwho is Kodicherla Venkataiaha and hails from, and opinion on present situation in Andhrapradesh?
రిప్లయితొలగించండి