ఇంతకుముందే ఫజల్ అలీ నేతృత్వంలోని ఎస్సార్సీ తన నివేదికను కేంద్రానికి సమర్పించిన తర్వాత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు 'విశాలాంధ్ర' ఏర్పాటు పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చదివాము ( http://visalandhra.blogspot.com/2011/11/blog-post_02.html )
ఆ దిశలోనే హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు అక్టోబర్ 28,1955న ఒక ప్రకటనలో విశాలాంధ్ర తక్షణం ఏర్పడాలని, ఎస్సార్సీ సూచించినట్లుగా ఐదేళ్ళ వ్యవధి అనవసరమని అభిప్రాయపడ్డారు.
తాను మొదటినుండి విశాలాంధ్ర ఏర్పాటునే కాంక్షించానని చెబుతూ " హైదరాబాద్ను విడగొట్టిన తర్వాత తెలుగు ప్రాంతమంతా ఉండాలనే 1946 నుంచీ కూడా తాము అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు"
ఆంధ్రులు వేరు తెలంగాణీయులు వేరు జాతి కదా!తెలుగు-ఆంధ్రం వేరు వేరు భాషలు అన్నవాళ్ళకు ఇవన్నీ తలకెక్కుతయా?నమస్తే తెలంగాణ లో అన్నీ నిజమైన వార్తలే ప్రచురిస్తారు సుమీ!నమ్మాలి మరి..ఆంధ్ర పత్రిక ఆంధ్రులది కాబట్టి కచరా వర్గం నమ్మదు నమ్మదు గాక నమ్మదు!!
రిప్లయితొలగించండికచరా వర్గాన్ని మురికినాలాలో ముక్కు,నోరు తెరిచి మునగమనండి. నాలాని కంపు చేసేముందు తెలంగాణ ప్రాంతంలోనుండే వెలువడిన 'గోల్కండ పత్రిక' అక్టోబర్ 29,1955 వ ఎడిషన్లో ఇదే విషయాన్ని చదువుకోమనండి
రిప్లయితొలగించండి