ఏ ముహూర్తాన ఓయూలో తన్నులు తిన్నాడో గాని తర్వాతి కాలంలో నాగం జనార్ధనరెడ్డి కరడుగట్టిన తెలంగాణావాదిగా అవతారం మార్చాడు. దేనికో ఆయనకే తెలియాలి. చిన్న రాష్ట్రాలు తన కార్యక్రమాలకు అనువుగా ఉంటాయని నాగం నమ్ముతున్నాడేమో! ఇప్పుడు సుప్రీంకోర్ట్కు వెళతాము , స్పీకర్ను తొలిగించాలి అంటూ మీడియా ముందు వెధవ నాటకాలు ఆడకపోతే నిజంగానే వెళ్ళొచ్చుగా? ఆయనను ఆపేదెవరు? చంద్రబాబు నాయుడా? సుప్రీం కోర్ట్ ఆయనకు బియ్యానికి బదులు గడ్డి పెడుతుందేమో. ఏదైతే ఏంటి కడుపు నిండదానికి?
అయ్యా కడ్గంమృగాలు గడ్డి తింటాయి కాని బియ్యం తినవు .
రిప్లయితొలగించండిcourtku velle dhairyam evariki lekapoyindi.naatakaalaku maatram andaroo tayaaravutaaru
రిప్లయితొలగించండి