20, జులై 2011, బుధవారం

'సింగిడి' వారి బూతు కవితలు

 'సింగిడి' ( తెలంగాణా రచయితుల సంఘమట! ) వారి శ్రావ్యమైన బూతు కవితలు http://tinyurl.com/3j9dxuf
 చదివి వినిపించి తరించండి
బూతులను కవితల రూపంలో అల్లడం ఒక అపురూపమైన కళ
మరి విద్వేషం అనే విషాన్ని పేజీలపై చిమ్మడమనేది అందరు కవులకు సాధ్యపడదు
మీలో ఎవరైనా బూతు కవిత్వం చెప్పే వాళ్ళుంటే 'సింగిడి' బూతు రచయితుల సంఘానికి తప్పక పంపించండి

5 కామెంట్‌లు:

  1. పూర్వం యూనివర్సిటీల్లో యూనియన్లు ఉన్నప్పుడు చదవటం తప్ప అన్ని పనులు చేసి పరీక్షల్లో సున్నాలు వచ్చాక "తమ" వరకు ప్రత్యేక పరీక్ష, పైగా "తమ" పరీక్షా పేపర్లే ఇవ్వాలి అని రౌడీఇజం చేసేవాళ్ళు, లొంగని ప్రొఫెసర్లని వేధించడం, బెదిరించడం, ఇంటికెళ్ళి గొడవలు చెయ్యడం, కుదిరితే సామాను, తలలు పగలగొట్టడం, ఇవన్నీ భరించలేక ఎదో ఒక్టిలే సచ్చారు అని పాస్ చేసేవాళ్ళు, బయటకొచ్చి ఏమి చేస్తారు ఆ ఒక్క రౌడీజం తప్ప, తరువాత కధలు, వ్యధలు, తవికలు, కవితలు అని మొదలెట్టారు, మెల్లగా అవార్డులూ, రివార్డులూ కావల్సి వచ్చాయి, తిరిగి ఇదిగో పాత పద్దతే మొదలెట్టారు, అంతే,

    రిప్లయితొలగించండి
  2. ఇంట్లోనే ఉండి దివ్యదృష్టితో ప్రపంచంలో జరిగే ప్రతిదీ చూసి తనరూంలో వండి వడ్డించే ఆం.జ్యో. ఆర్.కే. వీళ్ళకి డోలు వాయించడం, కింగ్ మేకర్ కావాలి కదా మరి, రేపు ఈ బూతులు అన్నీ ఆ నవ్యలో వేస్తాడేమో

    రిప్లయితొలగించండి
  3. ఆంధ్ర జ్యోతి రాధాక్రిష్ణ ఎంత తాను తెలంగాన వాదినని చెప్పుకొన్నా, తెలంగాణ వాదులెవరూ అతనిని ఒక తెలంగాణ వాడిగానే స్వీకరించరు. వారి దృష్టి లో అతను ఒక ఆంధ్ర వాడే(అతను నిజామాబాద్ లో పుట్టిపెరిగాడనేది వేరే సంగతి). ఈ విషయం అతనికి కూడా తెలుసు. మరి ఏ లబ్ధికోసమో అతను తెలంగాన వాది అయ్యింది అతనికే తెలవాలి. .

    రిప్లయితొలగించండి
  4. ఆంధ్రజ్యోతిని తెలంగాణాజ్యోతి గా మార్చుకుని, అదే యాస/భాష రాసి తన నిబద్ధతను నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. :)) ;)

    రిప్లయితొలగించండి
  5. ఆంధ్ర జ్యోతి కాదు, గలీజు జ్యోతి

    రిప్లయితొలగించండి