రాజకీయ జేఏసీ అందరినీ కలుపుకెళ్లాలి
కృష్ణమాదిగ కూడా కలిసి రావాలి: మావోయిస్టు ప్రతినిది జగన్
రాజీనామాలు ఉపసంహరించుకుంటే చరిత్ర హీనులే
కుమావోయిస్టులు తమ సిద్ధాంతాలను, పుస్తకాలను ఎప్పుడో గాలికి వదిలేసి చరిత్ర హీనులైపోయారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పై యుద్ధం చేసే వారికి ప్రజా ప్రతినిధుల రాజీనామాల పై మాటలేల? ఈయన పిలుపు తెలంగాణా లోని భూస్వామ్యులు, దొరలు, పెత్తందార్ల వారసులు ఏకతాటి పై వచ్చి ప్రజలను దోచుకోవాలని ఆశిస్తున్నట్టుగా ఉంది. తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొని అసువులు బాసిన వారి ఆత్మలు ఈ పిలుపులు విని క్షోభిస్తూ ఉంటాయి.అవకాశవాదంతో కూడిన మనుగడ కోసం పోరాటం ఎంతకైనా దిగజారుస్తుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి